Sampath Kumar
Author- NTV Telugu-
Road Accident: ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ ఉండగానే కోళ్లను ఎత్తుకెళ్లిన జనాలు! వీడియో వైరల్
Truck Carrying Chickens Gets Accident in Agra: బుధవారం ఉదయం దట్టమైన పొగమంచు కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై పలు వాహనాలు ఢీకొన్నాయి. ఢీకొన్న వాహనాల్లో కోళ్ల లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు కూడా ఉంది. ఇది గమనించిన వాహనదారులు, స్థానికులు ట్రక్కులో ఉన్న కోళ్లను తాళాలు పగలగొట్టి మరీ ఎత్తుకెళ్లారు. కొందరు నాలుగైదు కోళ్లను చేతిలో పట్టుకుని పారిపోగా.. ఇంకొందరైతే ఏకంగా సంచుల్లో వేసుకుని వెళ్లిపోయారు. కోళ్లను ఎత్తుకెళ్లకుండా జనాలను ట్రక్కు డ్రైవర్ అడ్డుకున్నా.. ఫలితం […] -
IND vs SA: అతడు లేడు.. భారత్ టెస్ట్ సిరీస్‌ను సొంతం చేసుకోవడానికి ఇదే మంచి అవకాశం!
Ravi Shastri Hails Vernon Philander: దక్షిణాఫ్రికాపై రెండు టెస్టుల సిరీస్‌ను సొంతం చేసుకోవడానికి భారత జట్టుకు ఇదే మంచి అవకాశం అని టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. గతంలో భారత్ విజయాలను అడ్డుకున్న దక్షిణాఫ్రికా వెటరన్ పేసర్ వెర్నాన్ ఫిలాండర్.. ప్రస్తుతం బరిలోకి దిగకపోవడం రోహిత్ సేనకు కలిసొస్తుందన్నాడు. భారత్‌తో మ్యాచ్ అంటేనే ఫిలాండర్ చెలరేగిపోతాడు. స్వదేశంలో భారత్‌పై కేవలం ఐదు టెస్టుల్లోనే 25 వికెట్లు పడగొట్టాడు. అందుకే రవిశాస్త్రి పై విధంగా […] -
Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అమలాపురం వాసులు మృతి!
5 Telugu Peoples Died In Texas Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టెక్సాస్ నగరంలోని జాన్సన్ కౌంటీ వద్ద జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మృతులందరూ ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురంకు చెందిన వారు. మృతులు ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ బంధువులు ఉన్నారు. పొన్నాడ సతీష్ చిన్నాన్న నాగేశ్వరరావు కుటుంబసభ్యులుగా పోలీసులు గుర్తించారు. రోడ్డు ప్రమాదంలో పొన్నాడ నాగేశ్వరరావు, ఆయన భార్య సీతామహాలక్ష్మి, కుమార్తె నవీన గంగ, […] -
Virat Kohli: విరాట్ కోహ్లీకి ఎక్కువ ప్రాక్టీస్ అవసరం లేదు!
Vikram Rathore on Virat Kohli’s Practice: సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో మంగళవారం మొదలైన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ తడబడింది. తొలిరోజు కేఎల్ రాహుల్ (70 బ్యాటింగ్; 105 బంతుల్లో 10×4, 2×6) జట్టును ఆదుకున్నాడు. అంతకుముందు విరాట్ కోహ్లీ (38; 64 బంతుల్లో 5×4) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌కు ముందు కోహ్లీ కేవలం ఒక్కసారి మాత్రమే ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. కుటుంబ ఎమర్జెన్సీ నేపథ్యంలో అంతకుముందు ప్రాక్టీస్ సెషన్స్‌కు దూరమయ్యాడు. అయితే మరింత […] -
Bharat Nyay Yatra: మణిపూర్ నుంచి ముంబై వరకు రాహుల్ ‘భారత్ న్యాయ యాత్ర’!
Rahul Gandhi to lead Bharat Nyay Yatra from 2024 January 14: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి పాదయాత్ర చేపట్టనున్నారు. ‘భారత్ న్యాయ యాత్ర’ పేరుతో రాహుల్ పాదయాత్ర చేయబోతున్నారని బుధవారం ఏఐసీసీ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 14వ నుంచి మార్చి 20 వరకు 14 రాష్ట్రాల గుండా ఈ యాత్ర కొనసాగనుంది. మణిపూర్‌లో మొదలయ్యే భారత్ న్యాయ యాత్ర.. ముంబై వరకు 6,200 కిలోమీటర్ల […] -
IND Vs SA: దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్.. భారత జట్టులో అతడు ఉంటే కథ వేరేలా ఉండేది!
Sunil Gavaskar Says Ajinkya Rahane is Good Batter in overseas: సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటర్లు దక్షిణాఫ్రికా పేసర్ల ముందు తలొంచారు. రబాడ, బర్గర్ నిప్పులు చేరగడంతో భారత టాపర్డర్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టగా.. మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మాత్రం క్రీజులో నిలబడ్డాడు. పేసర్లకు స్వర్గధామం లాంటి పిచ్‌పై.. ప్రతికూల పరిస్థితుల్లో రాహుల్ ఒక్కడే నిలబడ్డాడు. పోరాటం ఫలితంగా తొలి రోజు ఆటముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో […] -
Ammonia Gas Leak: అమ్మోనియం గ్యాస్ లీక్.. ఐదుగురికి తీవ్ర అస్వస్థత!
Ammonia Gas Leak In Tamil Nadu: తమిళనాడులోని ఎన్నూర్‌లో అమ్మోనియా గ్యాస్ లీక్ కలకలం రేపింది. ఎన్నూరులో ఓ ప్రైవేట్ కంపెనీసబ్ సీ పైపులో మంగళవారం అర్థరాత్రి అమ్మోనియా గ్యాస్ లీక్ అయింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు అమ్మోనియా సరఫరాను నిలిపివేశారు. అయితే గ్యాస్ లీకేజీతో సంఘటనా స్థలంలో ఐదుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అమ్మోనియా వాసనను పీల్చడం వల్ల మరి కొంత మంది స్వల్ప […] -
Chennai Encounter: చెన్నైలో ఎన్కౌంటర్.. ఇద్దరు రౌడీలను కాల్చిచంపిన పోలీసులు!
Two Rowdies shot dead by Kancheepuram police: చెన్నైలోని కాంచీపురంలో బుధవారం ఎన్కౌంటర్ జరిగింది. తెల్లవారుజామున 3.30 గంటలకు జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు రౌడీలను కాంచీపురం పోలీసులు కాల్చి చంపారు. కాంచీపురం రైల్వే బ్రిడ్జి సమీపంలో పోలీసు సిబ్బందిని నరికివేయడానికి ప్రయత్నించగా.. వారు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో రఘువరన్ మరియు కరుప్పు హసన్ మరణించారు. ఓ హత్య కేసులో ఈ ఇద్దరిని పట్టుకునేందుకు పోలీసుల బృందం ప్రయత్నించిన నేపథ్యంలో ఈ ఘటన […] -
Sabarimala Temple Income: 39 రోజుల్లోనే.. 200 కోట్లు దాటిన శబరిమల ఆలయ ఆదాయం!
Sabarimala Temple Close Today Due To Madalapuja: కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల దేవాలయానికి ప్రతి ఏటా భక్తుల తాకిడి పెరుగుతోంది. గతేడాదితో పోల్చితే.. ఈ ఏడాది యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ సీజన్లో డిసెంబర్ 25 వరకు 31,43,163 మంది శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. దాంతో ఆలయ ఆదాయం కూడా పెరిగింది. శబరిమల ఆలయ ఆదాయం ఈ సీజన్లో రూ. 200 కోట్లు దాటింది. గత 39 రోజుల్లో (డిసెంబర్ 25 […] -
Central Congo Floods: సెంట్రల్ కాంగోలో భారీ వరదలు.. 22 మంది మృతి! పలువురు గల్లంతు
Central Congo Floods Kills 22 People: సెంట్రల్ కాంగోలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల దాటికి కసాయి సెంట్రల్ ప్రావిన్స్‌లో 22 మంది మృతి చెందినట్లు స్థానిక అధికారి ఒకరు మంగళవారం తెలిపారు. కసాయి సెంట్రల్ ప్రావిన్స్‌లోని కనంగా జిల్లాలో గంటల తరబడి కురిసిన వర్షాలకు అనేక ఇళ్లు, నిర్మాణాలు ధ్వంసమయ్యాయని.. ప్రాణాలతో బయటపడిన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం చేసినట్లు ప్రావిన్స్ గవర్నర్ జాన్ కబేయా తెలిపారు. గోడ కూలిపోవడం […]
తాజావార్తలు
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
-
Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
-
Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
-
Tollywood : సెన్సార్ లేట్.. ఈ వారం సినిమాలు వాయిదా?
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!