Mallika Sagar is the IPL 2024 Auctioneer: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంలో కాసుల పంట పండించే సమయం ఆసన్నమైంది. ఐపీఎల్ 2024 సీజన్ కోసం ఆటగాళ్ల వేలం మంగళవారం (డిసెంబర్ 19) జరగనుంది. దుబాయ్‌లోని కోకా-కోలా ఏరేనా హోటల్లో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 గంటకు వేలం ఆరంభం కానుంది. ఈ వేలంలో దేశ, విదేశీ ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే వేలానికి ముందే మల్లికా సాగర్ చరిత్ర సృష్టించారు. […]
Full Details of IPL 2024 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 వేలం కోసం సర్వం సిద్ధమైంది. ఈ వేలంలో 12 దేశాల నుంచి మొత్తం 333 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు. 333 మందిలో 119 మంది విదేశీయులున్నారు. 10 ఫ్రాంచైజీలలో 77 స్లాట్లు మాత్రమే ఖాళీగా ఉండగా.. అందులో విదేశీ ఆటగాళ్ల స్లాట్లు 30. ఈ మినీ వేలంలో 214 మంది ఇండియన్ ప్లేయర్స్ ఉండగా.. 119 మంది విదేశీయులు, ఇద్దరు అసోసియేట్ […]
Rohit Sharma praised by Aakash Chopra: ఐపీఎల్ 2024కు ముందు ముంబై ఇండియన్స్ ప్రాంచైజీ అభిమానులకు వరుస షాక్స్ ఇస్తోంది. ముందుగా గుజరాత్ టైటాన్స్ సారథిగా ఉన్న హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ ద్వారా తీసుకుని.. ఆపై కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో అతడిని నియమించింది. దాంతో పాండ్యాను కెప్టెన్‌గా నియమించడం కోసం రోహిత్‌ను తప్పించడం సరికాదని సోషల్ మీడియాలో ఫాన్స్ మండిపడుతున్నారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ముంబై ఇండియన్స్‌ను అన్‌ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. […]
R Ashwin Says Travis Head Get 4 Crores in IPL Auction 2024: ఐపీఎల్ 2024 మినీ వేలానికి సర్వం సిద్దమైంది. మంగళవారం దుబాయ్ వేదికగా ఈ క్యాష్‌రిచ్ లీగ్ వేలం జరగనుంది. ఈ వేలంలో భారత్‌తో సహా 12 దేశాల నుంచి మొత్తం 333 మంది ప్లేయర్స్ పాల్గొననున్నారు. ప్రస్తుతం 10 జట్లలో 77 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వేలంలో కోట్లు కొల్లగొట్టేది ఎవరు? అని మాజీ క్రికెటర్లతో పాటు […]
ll you need to know about IPL 2024 Female Auctioneer Mallika Sagar: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మినీ వేలం మరికొన్ని గంటల్లో ఆరంభం కానుంది. డిసెంబర్ 19న దుబాయ్‌లోని కోకా-కోలా అరేనాలో వేలం జరగనుంది. భారత కాలమానం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 1 గంటలకు వేలం ఆరంభం కానుంది. ఇది మినీ వేలం కాబట్టి.. ఒకే రోజులో ముగుస్తుంది. భారత్ అవతల జరుగుతున్న తొలి వేలం కూడా ఇదే కావడం […]
Michael Vaughan Hails India Team after Pakistan Defeat vs Australia: పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ ఘోర పరాజయంపాలైన సంగతి తెలిసిందే. 360 పరుగుల తేడాతో ఆసీస్ చేతిలో చిత్తయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 487 పరుగులు చేయగా.. పాక్ 271 రన్స్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 233/5 స్కోరు వద్ద డిక్లేర్ చేయగా.. 450 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 89 పరుగులకే ఆలౌట్ అయింది. […]
Heavy Rain Hits Tamil Nadu: తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఉదయం తమిళనాడులోని దక్షిణ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి మరియు కన్యాకుమారి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. భారీ వర్షానికి రహదారులన్నీ జలమయంగా మారడంతో జనజీవనం స్తంభించిపోయింది. ఈ జిల్లాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలు మరియు బ్యాంకులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రైవేటు రంగ సంస్థల కార్యకలాపాలు నిలిచిపోయాయి. మరోవైపు విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తూత్తుకుడి జిల్లాలోని […]
US President Joe Biden and First Lady Jill Biden Safe After Car Crash: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాన్వాయ్‌లోని వాహనాన్ని ఓ ప్రైవేటు కారు ఢీకొంది. అమెరికా కాలమానం ప్రకారం.. ఆదివారం రాత్రి డెలావర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన జరిగిన సమయంలో అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ అధ్యక్ష వాహనంలో కూర్చుని ఉండగా.. జో బైడెన్ వాహనానికి సమీపంలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు, ప్రథమ మహిళ సురక్షితంగా ఉన్నట్లు […]
Travis Head and Rachin Ravindra likely to get huge price in IPL 2024 Auction: ఐపీఎల్ 2024 వేలంకు సమయం దగ్గరపడింది. డిసెంబర్ 19న దుబాయ్‌లోని కొక కోలా అరెనాలో మినీ వేలం జరగనుంది. అన్ని ప్రాంఛైజీలు ఏ ఆటగాడిని కొనుగోలు చేయాలనే దానిపై ఇప్పటికే కసరత్తు చేశాయి. ఐపీఎల్ 2024 మినీ వేలానికి మొత్తం 333 మంది ఆటగాళ్లను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ షార్ట్ లిస్ట్ చేసింది. ఇందులో 214 మంది […]
Separate Gate for Childrens at Sabarimala: శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. శబరిమలలో భారీ రద్దీ కారణంగా కొందరు భక్తులు అయ్యప్పను నేరుగా దర్శించుకోకుండానే.. వెనుదిరుగుతున్నారు. చాలా మంది దూరం నుంచి అయ్యప్ప కొండకు మొక్కి తిరుగుపయనం అవుతున్నారు. ఈ క్రమంలోనే ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీబీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్పస్వామి దర్శనానికి వచ్చే చిన్నారులు సులభంగా మణికంఠుడి సన్నిధికి చేరుకునేందుకు వీలుగా టీబీడీ ప్రత్యేక గేటు […]