IPL 2024 Auction: ఐపీఎల్ 2024 వేలంలో రచిన్‌కు నిరాశే.. కమిన్స్‌కు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pat Cummins sold for Rs 20.5 cr to SRH: దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మినీ వేలంలో న్యూజీలాండ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్రకు నిరాశే ఎదురైంది. కనీసం రూ. 5 కోట్ల ధర పలుకుతాడనుకున్నా.. రూ. 1.8 కోట్లు మాత్రమే దక్కాయి. రూ. 50 లక్షల కనీస ధరతో వచ్చిన రచిన్‌ను సొంతం చేసుకోవడానికి ఏ ప్రాంచైజీ పెద్దగా ఆసక్తి చూపలేదు. ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య కాస్త పోటీ నెలకొన్నా.. చివరికి సీఎస్‌కే దక్కించుకుంది.
ఇక ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ జాక్‌పాట్ కొట్టాడు. ఐపీఎల్ వేలంలో అత్యధిక ధరను కమిన్స్ సొంతం చేసుకున్నాడు. ఏకంగా రూ. 20.50 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పోటీ పడిన సన్‌రైజర్స్ ఓనర్ కావ్యా మారన్ చివరకు కమిన్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసింది. దాంతో ఐపీఎల్ చరిత్రలో కమిన్స్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఏ ఆటగాడికి కూడా రూ. 20 కోట్ల ధర లేదు. గత సీజన్లో రూ. 7. 25 కోట్లకు అమ్ముడైన కమిన్స్‌కు ప్రపంచకప్ 2023 గెలవడంతో ఈ సీజన్ లో భారీ డిమాండ్ ఏర్పడింది. 2020, 2021 సీజన్లో ఆస్ట్రేలియా సారథి రూ. 15. 50 కోట్లకి అమ్ముడుపోయాడు.
Also Read
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
- Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
Also Read: IPL 2024 Auction: ప్రపంచకప్ హీరో ట్రావిస్ హెడ్ కోసం తగ్గేదేలే అన్న కావ్య పాప!
శ్రీలంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగను రూ 1.50 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. కనీస ధర రూ. కోటితో వచ్చిన హసరంగ్‌ను కొనుగోలు చేయడానికి ఏ ప్రాంచైజీ ఆసక్తి చూపలేదు. అఫ్గాన్ బ్యాటర్ అజ్మతుల్లా ఒమర్జాయ్‌ను గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. బేస్ ప్రైస్ రూ. 50 లక్షల వద్దే గుజరాత్ అతడిని సొంతం చేసుకుంది.
తాజావార్తలు
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
-
Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!