Copa America 2024 Final: 112వ నిమిషంలో గోల్.. కోపా అమెరికా టైటిల్ అర్జెంటీనాదే!
- కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీ విజేతగా అర్జెంటీనా
- కొలంబియాకు తప్పని నిరాశ
- మెస్సికి ఘనమైన వీడ్కోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Argentina Wins Copa America 2024 Cup: కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీ 2024 విజేతగా అర్జెంటీనా నిలిచింది. మియామీలో జరిగిన ఫైనల్‌లో అర్జెంటీనా 1-0తో కొలంబియాను ఓడించింది. నిర్ణీత సమయం (90 నిమిషాలు) ముగిసేసరికి ఇరు జట్లు గోల్స్ చేయలేకపోయాయి. దీంతో 25 నిమిషాల ఎక్స్‌ట్రా టైమ్ కేటాయించారు. ఎక్స్‌ట్రా టైమ్‌లో 15 నిమిషాలు ముగిసినప్పటకీ ఇరు జట్లు గోల్స్ సాధించడంలో విఫలమయ్యాయి. 112వ నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు మార్టినేజ్ గోల్ చేసి జట్టును ఆధిక్యంలో నిలిపాడు. దీంతో 1-0తో అర్జెంటీనా విజేతగా నిలిచింది. 23 ఏళ్ల తర్వాత ఫైనల్‌లో అడుగుపెట్టిన కొలంబియాకు నిరాశ తప్పలేదు.
Also Read: MS Dhoni Instagram: నలుగురిని మాత్రమే ఫాలో అవుతున్న ఎంఎస్ ధోనీ.. అందులో ‘సూపర్ స్టార్’ ఒకరు!
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
అర్జెంటీనా టీమ్ ఆ జట్టు స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సికి ఘనమైన వీడ్కోలు పలికింది. మెస్సికి ఇదే చివరి కోపా అమెరికా ఫుట్‌బాల్ మ్యాచ్. అయితే ఈ మ్యాచ్‌లో ఆఖరి నిమిషం వరకు మెస్సి మైదానంలో లేడు. మ్యాచ్ తొలి అర్ధ భాగంలో కుడికాలి చీలమండకు గాయం కాగా.. ఫిజియోలు వచ్చి చికిత్స అందించారు. నొప్పి ఉన్నప్పటికీ మెస్సి ఆటను కొనసాగించాడు. రెండో అర్ధ భాగం మొదలైన కాసేపటికి నొప్పి మరింత తీవ్రం కావడంతో మెస్సి మైదానాన్ని వీడాడు. ఈ క్రమంలో డగౌట్‌లో కూర్చొని వెక్కివెక్కి ఏడ్చాడు. చివరకు అర్జెంటీనా విజయం సాధించడంతో మైదానంలోకి వచ్చిన మెస్సి.. సహచర ఆటగాళ్లతో కలిసి సంబరాలు చేసుకున్నాడు.
ARGENTINA, COPA AMERICA CHAMPIONS 🏆
— All About Argentina 🛎🇦🇷 (@AlbicelesteTalk) July 15, 2024
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!