India vs Spain Fight for Bronze in Paris Olypics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో ఎన్నో ఆశలు రేపిన భారత పురుషుల హాకీ జట్టు కీలక సమరంలో మాత్రం తడబడింది. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో జర్మనీ చేతిలో 2-3తో ఓడిపోయింది. సూపర్ ఫామ్‌తో సెమీస్ చేరిన హర్మన్‌ప్రీత్ సేన.. కీలక పోరులో తీవ్రంగా శ్రమించినప్పటికీ విజయతీరాలకు చేరుకోలేకపోయింది. టోక్యో ఒలింపిక్స్ పోరులో జర్మనీని ఓడించి భారత్ కాంస్యం నెగ్గగా.. ఈ విజయంతో ఆ జట్టు […]
గోల్ఫ్: మహిళల వ్యక్తిగత స్ట్రోక్‌ప్లే తొలి రౌండ్ (అదితి, దీక్ష)- మధ్యాహ్నం 12.30 టేబుల్ టెన్నిస్: మహిళల టీమ్ క్వార్టర్స్ (భారత్ × జర్మనీ)- మధ్యాహ్నం 1.30 అథ్లెటిక్స్: పురుషుల హైజంప్ క్వాలిఫికేషన్ (సర్వేశ్)- మధ్యాహ్నం 1.35 మహిళల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ (అన్ను రాణి)- మధ్యాహ్నం 1.55 మహిళల 100మీ.హార్డిల్స్ తొలి రౌండ్ నాలుగో హీట్ (జ్యోతి యర్రాజి)- మధ్యాహ్నం 2.09 పురుషుల ట్రిపుల్ జంప్ క్వాలిఫికేషన్ (ప్రవీణ్, అబూబాకర్)- రాత్రి 10.45 రెజ్లింగ్: మహిళల […]
Sugar Drinks harmful for Pregnant Womens: చక్కెర పానీయాలు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని అందరికీ తెలిసిన విషయమే. చక్కెర పానీయాలు తీసుకోవడం వల్ల దంత సమస్యలు, బరువు పెరగడం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. అదే ప్రెగ్నన్సీ సమయంలో షుగర్ డ్రింక్స్ తాగే మహిళలకు పుట్టే పిల్లల్లో చాలా రకాల సమస్యలు కనిపిస్తున్నాయని తాజా పరిశోధనలో వెల్లడైంది. పీర్-రివ్యూడ్ జర్నల్ న్యూట్రియెంట్స్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. గర్భధారణ సమయంలో అధిక […]
Sachin Tendulkar and Vinod Kambli: భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ నడవలేని స్థితిలో ఉన్నారు. పని మీద బయటికొచ్చిన ఆయన ఓ షాప్ ముందు ఉన్న బైక్‌ని పట్టుకుని నిల్చున్నారు. షాప్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించగా.. నడవలేక చాలా ఇబ్బందిపడ్డారు. ఇది చూసిన కొందరు స్థానికులు కాంబ్లీ చేతులు పట్టుకుని షాప్‌లో కూర్చోబెట్టారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గత కొన్నేళ్లుగా వినోద్ కాంబ్లీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆర్థిక పరిస్థితి […]
Best 5G Smartphones in India Under 30000 Thousand: మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా?.. మీ బడ్జెట్ రూ.30 వేల లోపే ఉంటుందా?.. అయినా కూడా మంచి ఫోన్ కొనేసుకోవచ్చు. 12జీబీ+256జీబీ కూడా కొనేసుకోవచ్చు. వన్‌ప్లస్, రియల్మీ, వివో, రెడ్మీ, మోటోరొలా లాంటి టాప్ కంపెనీ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. భారత్ మార్కెట్లో ప్రస్తుతం రూ.30వేల బడ్జెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ లిస్ట్‌ను ఓసారి చూద్దాం. Moto Edge 50 Pro: మోటో […]
Huge Discount on iPhone 14 Plus in Flipkart Flagship Sale 2024: స్వాతంత్ర్య దినోత్సవం 2024 సందర్భంగా ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ భారతదేశంలో తన ‘ఫ్లాగ్షిప్ సేల్’ తేదీలను ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ యాప్‌లోని లైవ్ మైక్రోసైట్ ప్రకారం.. ఫ్లాగ్షిప్ సేల్ ఆగస్టు 6 నుండి ఆగస్టు 12 వరకు కొనసాగుతుంది. ఆగస్టు 6 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ఆరంభమైంది. ఈ సేల్ సమయంలో పలు రకాల ఉత్పత్తులపై ఆకర్షణీయమైన డీల్స్, డిస్కౌంట్లను […]
Dinesh Karthik is 1st Indian Player to play in SA 20 League: గత జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పార్ల్ రాయల్స్ జట్టు తరఫున కార్తీక్ బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని పార్ల్ రాయల్స్ మేనేజ్మెంట్ ఓ ప్రకటనలో తెలిపింది. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడనున్న మొదటి భారత ఆటగాడిగా డీకే రికార్డుల్లో నిలవనున్నాడు. […]
Is T20 World Cup 2024 moving from Bangladesh: మహిళల టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభానికి రెండు నెలల కన్నా తక్కువ సమయం మాత్రమే ఉండగా.. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారడంతో అక్కడి పరిస్థితి చేజారింది. దాంతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. దాంతో టీ20 ప్రపంచకప్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం బంగ్లా పరిస్థితులపై ఐసీసీ ఓ […]
Ashish Nehra slams Gautam Gambhir: భారత జట్టు ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉంది. ఈ టూర్లో టీ20 సిరీస్ గెలిచిన టీమిండియా.. వన్డే సిరీస్‌ను కోల్పోయే ప్రమాదంలో పడింది. మూడో వన్డేలో గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని చూస్తోంది. అయితే ఈ పర్యటనతోనే కోచ్‌గా తన ప్రయాణాన్ని మొదలెట్టిన గౌతమ్ గంభీర్‌కు ఈ టూర్ ప్రత్యేకం అని చెప్పాలి. జట్టు ఎంపికలో తన మార్క్ చూపించిన గంభీర్.. స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ […]
Gold Prices Drops Heavily in Hyderabad on 6 August 2024: గోల్డ్ లవర్స్‌కు ‘గోల్డెన్’ న్యూస్. బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. కేంద్ర బడ్జెట్ 2024 సందర్భంగా భారీగా తగ్గిన పుత్తడి రేట్స్.. వరుసగా పెరుగుతూ వచ్చాయి. గత మూడు రోజులు స్థిరంగా ఉన్న గోల్డ్ రేట్స్.. నేడు భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్లో మంగళవారం (ఆగష్టు 6) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.800 తగ్గి.. రూ.63,900లుగా ఉంది. మరోవైపు 24 […]