Bangladesh Ex-Captain Mashrafe Mortaza House Burned: రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం ప్రధాని పదవికి రాజీనామా చేసిన హసీనా.. దేశం విడిచి ఉన్నపళంగా భారత్‌కు వచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో గల హిండన్ ఎయిర్‌బేస్‌లో తలదాచుకుంటున్నారు. సైనికాధిపతి జనరల్ వకార్-ఉజ్-జమాన్ నేతృత్వంలో బంగ్లాలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. షేక్ హసీనా భారత్‌కు వచ్చాక బంగ్లాదేశ్‌లో మరింత విధ్వంసకర పరిణామాలు చోటు చేసుకున్నాయి. హసీనాకు చెందిన […]
Ukrainian high jumper Yaroslava Mahuchikh takes a nap before competition: పారిస్ ఒలింపిక్స్ 2024లో ఉక్రెయిన్ మహిళా హై జంపర్ యారోస్లావా మహుచిఖ్ స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. మహిళల హై జంప్ ఫైనల్స్‌లో 2.10 మీటర్లను క్లియర్ చేసి గోల్డ్ మెడల్ ఖాతాలో వేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన నికోలా ఒలిస్లేగర్స్ రెండో స్థానంలో నిలిచి రజతం సాధించగా.. ఆస్ట్రేలియాకే చెందిన ఎలినల్ పాటర్స్ కాంస్య పతకం గెలుచుకుంది. యారోస్లావా మహుచిఖ్ ఫైనల్ పోటీకి […]
Amazon Offers on Samsung Galaxy S24 5G and OnePlus Nord CE 4 Lite: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ ‘గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్’ను నిర్వహిస్తోంది. ఆగస్టు 6 నుంచి ఆగస్టు 15 వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. సోమవారం అర్ధరాత్రి నుంచి ప్రైమ్ మెంబర్లకు ఈ సేల్ అందుబాటులోకి రాగా.. మంగళవారం మధ్యాహ్నం 12 నుంచి సాధారణ యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. ఈ సేల్‌లో […]
India vs Germany Semis Match in Paris Olypics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో నేడు భారత హాకీ జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. మంగళవారం జరిగే సెమీ ఫైనల్లో ప్రపంచ ఛాంపియన్ జర్మనీని ఢీకొంటుంది. గత ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత్.. ఈసారి రజతం లేదా స్వర్ణ పతకం సాధించాలనే పట్టుదలతో ఉంది. అయితే సూపర్ ఫామ్‌లో ఉన్న జర్మనీని ఓడించడం భారత్‌కు అంత సుళువేమీ కాదు. కానీ క్వార్టర్స్‌లో దాదాపు 40 […]
Olypics 2024 Schedule India: పారిస్ ఒలింపిక్స్‌లో నేడు భారత అథ్లెట్లు కీలక పోటీలలో పాల్గొననున్నారు. పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ ఈవెంట్ నేడు ప్రారంభం కానుంది. భారత్ నుంచి నీరజ్ చోప్రా, కిశోర్ జెనా బరిలోకి దిగనున్నారు. అందరి కళ్లు మాత్రం నీరజ్ పైనే ఉన్నాయి. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన నీరజ్.. పారిస్ ఒలింపిక్స్‌లో కూడా గోల్డ్ కొడతాడని అందరూ ధీమాగా ఉన్నారు. ప్రస్తుతం దేశం మొత్తం నీరజ్ చోప్రా నామస్మరణతో ఊగిపోతోంది. […]
Stunning Catch Viral Video: క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని క్యాచ్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ క్యాచ్‌ను చూసిన ప్రతీ ఒక్కరూ వామ్మో అంటూ నోరెళ్ల బెడుతున్నారు. ‘క్రికెట్ చరిత్రలోనే ఆల్‌టైమ్ బెస్ట్ క్యాచ్’, ‘కనీవినీ ఎరుగని క్యాచ్’, ‘బాబోయ్ ఇలా కూడా క్యాచ్ పెట్టొచ్చా’, ‘క్యాచ్ ఆఫ్ ద ఇయర్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సోషల్ మీడియాను అంతగా షేక్ చేస్తున్న ఈ క్యాచ్.. ఈసీఎస్ బల్గేరియా టీ20 టోర్నీలో చోటు […]
Graham Thorpe Death: ఇంగ్లండ్ మాజీ బ్యాటర్, కోచ్ గ్రాహం థోర్ప్ కన్నుమూశారు. ఆయన వయసు 55 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న థోర్ప్.. ఆదివారం ఆర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఇంగ్లండ్ లెజెండరీ క్రికెటర్‌కు ఎక్స్ వేదికగా నివాళులు అర్పించింది. ఈ రోజు ప్రపంచ క్రికెట్ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయిందని, గ్రాహం థోర్ప్ మరణ వార్తను బరువెక్కిన […]
Neeraj Chopra At Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ ఇప్పటి వరకు మూడు పతకాలు మాత్రమే సాధించింది. షూటింగ్‌లోనే ఆ మూడు పతకాలు దక్కాయి. అయితే ఇప్పటి వరకు ఒక్క గోల్డ్ మెడల్ కూడా భారత్ ఖాతాలో చేరలేదు. దాంతో ఇప్పుడు అందరి ఆశలు టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రాపైనే ఉన్నాయి. నీరజ్ ఈసారి కూడా గోల్డ్ మెడల్ తెస్తాడని భారత అభిమానులు ధీమాగా […]
Nani and Allu Arjun Conversation: 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024లో ‘దసరా’ చిత్రానికి ఏకంగా ఆరు అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ పరిచయ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ కొరియోగ్రఫీ, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ కేటగిరీల్లో అవార్డులు దక్కాయి. దసరా సినిమాలోని నటనకు గాను ‘నేచురల్ స్టార్’ నాని ఉత్తమ నటుడు అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా అవార్డుతో దిగిన ఓ ఫొటోను నాని ఎక్స్‌లో […]
Indian Hockey Player Amit Rohidas Miss semi-finals match against Germany: పారిస్ ఒలింపిక్స్ 2024లో సెమీస్‌కు చేరిన ఆనందంలో ఉన్న భారత హాకీ జట్టుకు ఒలింపిక్ కమిటీ భారీ షాక్ ఇచ్చింది. కీలక ప్లేయర్ అమిత్ రోహిదాస్‌పై కమిటీ ఓ మ్యాచ్ వేటు వేసింది. దాంతో మంగళవారం జర్మనీతో జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్‌కు అతడు దూరం అయ్యాడు. ఆదివారం జరిగిన క్వార్టర్స్‌లో ఉద్దేశపూర్వకంగానే బ్రిటన్ ఆటగాడికి స్టిక్ తగిలించాడని డిఫెండర్ రోహిదాస్‌పై ఓ […]