Vinesh Phogat announced retirement from Wrestling: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. రెజ్లింగ్‌కు వినేశ్ రిటైర్మెంట్ ప్రకటించారు. గురువారం ఉదయం ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా తెలిపారు. ఓవర్ వెయిట్ కారణంగా పారిస్ ఒలింపిక్స్ 2024 ఫైనల్లో ఆడకుండా అనర్హత వేటు పడడంతో నిరుత్సాహానికి గురైన వినేష్.. రెజ్లింగ్‌కు గుడ్‌బై చెప్పారు. ‘కుస్తీ నాపై గెలిచింది, నేను ఓడిపోయాను. మీ కల, నా ధైర్యం చెదిరిపోయాయి. ఇక నాకు పోరాడే […]
KL Rahul Out From IND vs SL 3rd ODI: కొలంబో వేదికగా శ్రీలంక, భారత్ జట్ల మధ్య మరికాసేపట్లో మూడో వన్డే ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లంక కెప్టెన్ చరిత్ అసలంక బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కీలక వన్డే కోసం లంక ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. అఖిల దనంజయ స్థానంలో మహీశ తీక్షణ జట్టులోకి వచ్చాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ రెండు మార్పులు చేశాడు. కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్ […]
Anand Mahindra on Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్ 2024లో అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించి రెజ్లింగ్ ఫైనల్‌కు చేరిన వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడింది. ఫైనల్ పోరుకు ముందు ఆమె నిర్ణీత బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉండటంతో అనర్హత వేటు పడింది. దాంతో వినేశ్ ఆశలు గల్లంతయ్యాయి. ఫైనల్లో గోల్డ్ మెడల్ కొడుతుందని ఆశించిన ప్రతి భారతీయుడిని ఈ అనర్హత వేటు షాక్‌కు గురి చేసింది. ఈ క్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ […]
Vinesh Phogat hospitalised in Paris due to Dehydration: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. 50 కేజీల రెజ్లింగ్ పోటీల్లో ఫైనల్‌కు దూసుకెళ్లిన వినేశ్.. 100 గ్రాముల ఓవర్ వెయిట్ (అధిక బరువు) ఉన్న కారణంగా వేటు పడింది. ఈ విషయాన్ని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) కూడా ధ్రువీకరించింది. వినేష్‌కి స్వర్ణ పతకం సాధించే అవకాశం ఉండగా.. ఇప్పుడు రజత […]
Lava Yuva Star 4G Smartphone Launch and Price: దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ‘లావా’ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ‘లావా యువ స్టార్’ పేరుతో మంగళవారం భారత మార్కెట్లో లాంచ్ చేసింది. తక్కువ బడ్జెట్లో శక్తివంతమైన ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్.. 4జీ నెట్‌వర్క్‌కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. తక్కువ బడ్జెట్లో ఫోన్ కొనుగోలు చేసేవారి కోసం కంపెనీ […]
Vinesh Phogat Miss Paris Olympics 2024 Medal: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్‌కు భారీ షాక్ తగిలింది. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో ఫైనల్‌కు చేరి.. పతకం ఖాయం చేసుకున్న స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడింది. 50 కేజీల విభాగంలో ఉండాల్సిన దాని కంటే ఎక్కువ బరువు ఉండడంతో ఒలింపిక్ నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వినేశ్ 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉంది. ఈ వేటుతో భారత్ సహా […]
Manu Bhaker Reached India From Paris: పారిస్ ఒలింపిక్స్ 2024లో రెండు పతకాలు సాధించిన భారత్ యువ షూటర్ మను బాకర్ స్వదేశం చేరుకున్నారు. దేశరాజధాని ఢిల్లీలో ఆమెకు ఘన స్వాగతం లభించింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు ఢిల్లీ విమానాశ్రయం వద్ద డప్పుల మోతతో ఘన స్వాగతం పలికారు. భారత ఫాన్స్ పెద్ద ఎత్తున ఆమెకు పుష్పగుచ్ఛాలు అందించారు. అనంతరం మను బాకర్ కారులో ర్యాలీగా బయలుదేరారు. తన మెడల్‌ను అభిమానులకు చూపిస్తూ సంతోషం […]
Gold Rate Today Decreased By Rs 400 in Hyderabad: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. పసిడి ధరలు భారీగా పతనం అవుతున్నాయి. వరుసగా రెండోరోజు పుత్తడి ధర భారీగా తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న రూ.800 తగ్గగా.. నేడు రూ.400 తగ్గింది. బులియన్ మార్కెట్లో బుధవారం (ఆగష్టు 7) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,500గా ఉంది. అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న […]
Harish Shankar on Ustaad Bhagat Singh: పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అందులో డైరెక్టర్ హరీశ్ శంకర్ కూడా ఒకరు. సందర్భం వచ్చినప్పుడల్లా పవన్‌పై హరీశ్ తన అభిమానాన్ని చాటుకుంటారు. తాజాగా మరోసారి పవన్‌పై అభిమానం చూపారు. ఒక్కసారి పవన్ అభిమాని అయితే.. కట్టె కాలేవరకు ఆయనకు ఫ్యాన్‌గానే ఉంటాడు అని చెప్పారు. ఆయనతో గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయడం గర్వంగా ఉందని హరీశ్ […]
Paris Restaurant apologises to Serena Williams: అమెరికా నల్ల కలువ, టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్‌కు పారిస్ నగరంలో అవమానం జరిగింది. పారిస్ ఒలింపిక్స్ 2024కు కుటుంబంతో హాజరైన సెరెనాను ఓ రెస్టరెంట్ లోపలికి అనుమతించలేదు. ఈ విషయాన్ని సెరెనా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ‘ఖాళీగా ఉన్న పెనిన్సులా రూఫ్‌టాప్ రెస్టరెంట్లో తినేందుకు కుటుంబంతో కలిసి వెళ్లాను. అక్కడ నన్ను లోపలికి అనుమతించలేదు. ఇక నా పిల్లలతో ఎప్పుడూ ఆ రెస్టరెంట్‌కు వెళ్లను’ అంటూ రెస్టరెంట్ […]