Producer Suryadevara Naga Vamsi on VD 12: గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న సినిమా ‘వీడీ 12’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రంను ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కలిసి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. వీడీ 12 నుంచి ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ అభిమానుల్లో అంచనాలు పెంచింది. తాజాగా ఈ సినిమా గురించి […]
John Cena Enjoyed Indian Food at Ambani Wedding: డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్, హాలీవుడ్ నటుడు జాన్ సీనా ఇటీవల భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. జులైలో జరిగిన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహానికి అతడు హాజరయ్యాడు. భారతీయ వస్త్రధారణలో జాన్ సీనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అంబానీ పెళ్లి సందర్భంగా పలువురు బాలీవుడ్ స్టార్లతో సహా చాలా మంది ప్రముఖులను కలిశాడు. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్‌ను జాన్ సీనా కలిసి చాలా […]
Rohit Sharma funnily Warns Washington Sundar in IND vs SL 2nd ODI: కొలంబో వేదికగా ఆదివారం భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బౌలింగ్‌లో సుందర్ తన తప్పిదంను రిపీట్ చేయడంతో సహనం కోల్పోయిన రోహిత్.. వికెట్ల వెనకాల నుంచి ముందుకు పరుగెత్తుకొచ్చి కొడతానని హెచ్చరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో […]
Jeffrey Vandersay on Sri Lanka 2nd ODI Win: ఆదివారం కొలంబో వేదికగా భారత్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో శ్రీలంక 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. లంక యువ బౌలర్ జెఫ్రీ వాండర్సే 6 వికెట్లు తీసి రోహిత్ సేనను దెబ్బ కొట్టాడు. తన కోటా 10 ఓవర్లలో 33 రన్స్ మాత్రమే ఇచ్చి ఏకంగా 6 వికెట్స్ పడగొట్టాడు. రోహిత్, గిల్, విరాట్, దూబే, శ్రేయాస్, రాహుల్ వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. మంచి […]
Rohit Sharma Heap Praise on Jeffrey Vandersay: బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే శ్రీలంకతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో ఓడిపోయాం అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. శ్రీలంక స్పిన్నర్ జెఫ్రె వండర్సే (6/33) అసాధారణ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడని, అతడే తమ పతనాన్ని శాసించాడని పేర్కొన్నాడు. మిడిలార్డర్ వైఫల్యంపై చర్చించాల్సిన అవసరం ఉందని రోహిత్ చెపుకొచ్చాడు. ఆదివారం కొలంబో వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో 32 పరుగుల తేడాతో భారత్ పరాజయం పాలైంది. 241 […]
August 17 and 18 is Best Marriage Dates in Shravana Masam 2024: మూడున్నర నెలల తర్వాత శుభ ముహూర్తాలు మొదలయ్యాయి. గత ఏప్రిల్ 28 నుంచి శుక్ర మూఢమి, దీనికితోడు గురు మూఢమి రావడంతో వివాహాలకు అవాంతరం ఏర్పడింది. నేటి నుంచి శ్రావణమాసం మొదలైంది. దాంతో మూడు నెలల పాటు నిలిచిపోయిన శుభ కార్యక్రమాలు శ్రావణంలో జరగనున్నాయి. ఆగష్టు 7 నుంచి 28వ తేదీ వరకూ శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. శ్రావణమాసం […]
Today India Olypics 2024 Schedule: భారీ ఆశలతో పారిస్‌కు వెళ్లిన భారత క్రీడాకారుల బృందం ఆశించిన స్థాయిలో రాణించడంలో విఫలమవుతోంది. ఈ ఎడిషన్‌లో అయినా డబుల్ డిజిట్ అందుకుందామనుకున్నా అది సాధ్యం అయ్యేలా లేదు. పతకాలు ఆశించిన ఆర్చరీ, బాక్సింగ్, బ్యాడ్మింటన్‌లో మన క్రీడాకారులు దారుణంగా విఫలమవ్వగా.. షూటింగ్లో మను భాకర్ పుణ్యమా అని మూడు పతకాలు వచ్చాయి. హాకీలో ఇంకా పతకం ఖాయం కాకున్నా.. మనోళ్ల జోరు చూస్తే కచ్చితంగా మెడల్‌తోనే తిరిగొస్తారన్న నమ్మకం […]
IND vs SL Playing 11: కొలంబో వేదికగా మరికొద్దిసేపట్ల భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ఆతిథ్య శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్టులో రెండు మార్పులు చేసినట్లు లంక కెప్టెన్ చరిత్ అసలంక తెలిపాడు. హసరంగ, షిరాజ్ స్థానాల్లో కమిందు మరియు వాండర్సే వచ్చారు. మరోవైపు భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. మూడు వన్డేల సిరీస్‌లో […]
Joginder Sharma on Gautam Gambhir: టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ శ్రీలంక పర్యటనతో భారత హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. గంభీర్ మార్గనిర్ధేశంలో లంక పర్యటనలో టీ20 సిరీస్‌ను ఇప్పటికే సొంతం చేసుకున్న భారత జట్టు.. వన్డే సిరీస్‌పై కన్నేసింది. జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడితో మాట్లాడుతూ ప్రోత్సహిస్తున్న గంభీర్‌పై భారత మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముక్కుసూటిగా మాట్లాడే గౌతీ పూర్తి పదవీకాలంలో కోచ్‌గా ఉండటం […]
Ambati Rayudu declines BRS MLA Padi Kaushik Reddy’s Request: షూటర్ ఇషా సింగ్, బాక్సర్ నిఖత్ జరీన్, భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌లకు హైదరాబాద్‌లో ఒక్కొక్కరికి 600 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయించడానికి తెలంగాణ కేబినెట్ ఇటీవలే అంగీకరించిన విషయం తెలిసిందే. తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్వాగతించారు. అంతేకాదు మాజీ క్రికెటర్లు ప్రజ్ఞాన్ ఓఝా, అంబటి రాయుడు.. బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలకు […]