TVK Public Meeting in Tiruchi: తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి 2న టీవీకే పార్టీని ప్రకటించిన విజయ్.. 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయమని, 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే తమ టార్గెట్ అని చెప్పారు. ముందే చెప్పినట్లు 2026 ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా టీవీకే అధ్యక్షుడు విజయ్ వేగంగా అడుగులు వేస్తున్నారు. సెప్టెంబర్ 25 […]
Naga Chaitanya and Sobhita Dhulipala Engagement: టాలీవుడ్ హీరో నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ హైదరాబాద్లో ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. గురువారం (ఆగష్టు 8) ఉదయం జరిగిన ఈ నిశ్చితార్థంకు ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారని సమాచారం. అయితే నాగచైతన్య ఎంగేజ్మెంట్ విషయమై అక్కినేని కుటుంబం నుంచి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో చై-శోభిత జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. […]
కొవ్వూరు మండలం కుమారదేవం గోదావరి ఒడ్డున ప్రకృతి సోయగానికి చిరునామాగా నిలిచిన ‘నిద్రగన్నేరు చెట్టు’ ఇటీవల నేలకొరిగిన విషయం తెలిసిందే. ఎన్నో ప్రకృతి విపత్తులను ఎదుర్కొని.. వందల సినిమాల్లో అద్భుత సన్నివేశాలకు వేదికగా నిలిచింది ఈ వృక్షం. సుమారు 300 సినిమాల్లోని పలు సన్నివేశాలు, పాటలను ఇక్కడ చిత్రీకరించారు. నేలకొరిగిపోయిన ఈ సినిమా చెట్టును చూసి ప్రముఖ సినీ దర్శకులు వంశీ విస్మయం చెందారు. Also Read: RJ Shekhar Bhasha: ఆర్జే శేఖర్ బాషాపై కేసు […]
Case Filed Against RJ Shekhar: ఆర్జే శేఖర్ బాషాపై కేసు నమోదు అయింది. నటి లావణ్యపై దాడి చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్లో డిబేట్ అనంతరం లావణ్యపై శేఖర్ దురుసుగా ప్రవర్తిస్తూ రెచ్చిపోయాడు. లావణ్యను బూతులు తిడుతూ.. దాడికి దిగాడు. కడుపు మీద తన్ని చేతికి గాయం చేశాడు. ఇందుకు సంబందించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆర్జే శేఖర్ బాషా తన కడుపు […]
Gold Price Today in Vijayawada and Hyderabad: ఇటీవలి వరుసగా పెరిగిన బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. గత రెండు రోజుల్లో పసిడి ధర ఏకంగా రూ.1310 మేరకు తగ్గింది. వరుసగా రెండు రోజులు తగ్గిన బంగారం ధరలు.. నేడు స్థిరంగా కొనసాగుతూన్నాయి. బులియన్ మార్కెట్లో గురువారం (ఆగష్టు 8) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,500గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,270గా ఉంది. దేశంలోని ప్రధాన […]
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2017 నవంబర్లో ఇటలీలో విరుష్క పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ స్టార్ కపుల్ జనవరి 2021లో కుమార్తె వామికకు జన్మనిచ్చారు. కోహ్లీ-అనుష్కలకు 2024 ఫిబ్రవరి 15న కుమారుడు అకాయ్ జన్మించాడు. ప్రస్తుతం కుమార్తె, కుమారుడితో కలిసి అనుష్క లండన్లో ఉంటున్నారు. అయితే ఓ ఇంటర్వ్యూలో అనుష్క సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో అనుష్క శర్మ […]
Mahesh Babu Supports Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్.. స్వర్ణ పతకం సాధిస్తుందని కోట్లాది మంది భారతీయులు కలలు కన్నారు. కానీ ఫైనల్ ముందు ఆమెపై అనర్హత వేటు పడటంతో అందరూ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. 50 కేజీల విభాగంలో పోటీ పడిన వినేశ్.. 100 గ్రాములు అదనంగా బరువు ఉన్నట్లు ఒలింపిక్ నిర్వాహకులు గుర్తించి అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నో సవాళ్లకు ఎదురొడ్డి పోరాడిన […]
Producer Shyam Prasad Reddy Wife Vara Lakshmi Dead: టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్, మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. శ్యామ్ ప్రసాద్ రెడ్డి సతీమణి వరలక్ష్మి (62) కన్నుమూశారు. గత కొంత కాలంగా కాన్సర్ మహమ్మారితో పోరాడిన ఆమె బుధవారం తుదిశ్వాస విడిచారు. వరలక్ష్మి మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమార్తే వరలక్ష్మి. శ్యామ్ ప్రసాద్ […]
Paris Olypics 2024 India Schedule Today: పారిస్ ఒలింపిక్స్ 2024లో 13వ రోజు కొనసాగుతోంది. ఈ ఒలింపిక్స్లో ఇప్పటివరకు భారత్ 3 పతకాలు మాత్రమే సాధించింది. ఈ మూడు పతకాలు కూడా షూటింగ్లో సాధించినవే. అయితే ఈరోజు పతకాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ‘గోల్డెన్ బాయ్’ నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో బంగారు పతకం కోసం గురువారం పోటీ పడబోతున్నాడు. అన్నీ కలిసొస్తే స్వర్ణం, లేదా ఏదో ఒక పతకం అయినా నీరజ్ గెలుస్తాడని […]
Neeraj Chopra Set To Create History in Olympics: రెజ్లింగ్ ఫైనల్లో అడుగుపెట్టి కనీసం రజత పతకం ఖాయం చేసుకున్న వినేశ్ ఫొగాట్పై అనూహ్య రీతిలో అనర్హత వేటు పడడంతో పారిస్ ఒలింపిక్స్ 2024 నుంచి నిష్క్రమించింది. పసిడి దిశగా దూసుకెళ్తున్న భారత హాకీ టీమ్.. అనూహ్యంగా సెమీస్లో నిష్క్రమించి కాంస్యం పోరాడనుంది. ఈ రెండు దెబ్బలతో భారత అభిమానులు బాధలో ఉన్నారు. ఈ బాధ నుంచి బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఉపశమనాన్ని ఇస్తాడని […]