Harsha Bhogle Picks All Time IPL Playing 11: భారతదేశ ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే తన ఆల్‌టైమ్ ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకున్నాడు. తన జట్టుకు కెప్టెన్‌గా టీమిండియా మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి ఎంఎస్ ధోనీని ఎంపిక చేశాడు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడైన రోహిత్ శర్మను జట్టులోకి తీసుకోకపోవడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. ముంబై ఇండియన్స్‌కు రోహిత్ ఐదు […]
Pakistan Players Fight: పాకిస్థాన్ క్రికెట్ జట్టులో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. పాక్ డ్రెస్సింగ్ రూమ్‌లో కెప్టెన్ షాన్ మసూద్, స్టార్ పేసర్ షాహిన్ అఫ్రిది పొట్టుపొట్టు కొట్టుకున్నారు. అంతేకాదు గొడవను ఆపడానికి వెళ్లిన సీనియర్ ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్‌ను కూడా వారు కొట్టారు. రిజ్వాన్‌కు దెబ్బలు తగిలాయని తెలుస్తోంది. రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో పాక్ 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఘోర పరాజయం తర్వాత ఈ గొడవ జరిగింది. పాకిస్తాన్‌తో […]
Paralympics 2024 India Schedule Today: పారిస్ పారాలింపిక్స్‌లో శుక్రవారం నాలుగు పతకాలు సాధించిన భారత్.. శనివారం ఒక పతకం మాత్రమే సాధించింది. షూటింగ్‌లోనే మరో పతకం దక్కింది. రుబీనా ఫ్రాన్సిస్ కంచు గెలవడంతో పతకాల సంఖ్యను ఐదుకు చేరింది. బ్యాడ్మింటన్‌లో కనీసం ఓ పతకం ఖాయమైంది. సుకాంత్, సుహాస్ నేడు సెమీస్‌లో తలపడనున్నారు. భారీ అంచనాలతో బరిలో దిగిన ఆర్చర్ శీతల్ నిరాశపర్చింది. వ్యక్తిగత విభాగంలో ప్రిక్వార్టర్స్‌లోనే ఆమె నిష్క్రమించింది. నేడు భారత్ ఖాతాలో మరిన్ని […]
Jonty Rhodes Says Ravindra Jadeja is Best Fielder in the World: భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనాకు తాను పెద్ద అభిమానిని అని ప్రపంచంలో అత్యుత్తమ ఫీల్డర్‌గా పేరొందిన జాంటీ రోడ్స్ తెలిపారు. రైనా క్రికెట్ ఆడిన రోజులను తాను ఎంతో ఆస్వాదించానన్నారు. రవీంద్ర జడేజా మైదానంలో ఎక్కడైనా ఫీల్డింగ్ చేయగలడని, జడ్డూ ‘కంప్లీట్ ఆల్‌రౌండ్ ఫీల్డర్’ అని పేర్కొన్నాడు. మంచి ఫీల్డర్‌గా మారడానికి చేతులతో సంబంధం లేదని, కాళ్లకు సంబంధించినది జాంటీ […]
‘గబ్బర్ సింగ్’ సక్సెస్‌ను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముందే ఊహించారని డైరెక్టర్ హరీశ్ శంకర్ చెప్పారు. డబ్బింగ్ సమయంలోనే పక్కా బ్లాక్‌బస్టర్ అవుతుందని తనతో అన్నారని తెలిపారు. సినిమా సక్సెస్‌ను అందరికంటే బలంగా కోరుకున్న వ్యక్తి నిర్మాత బండ్ల గణేశ్ అని పేర్కొన్నారు. గబ్బర్ సింగ్ అంటేనే ఒక చరిత్ర అని హరీశ్ శంకర్ చెప్పుకొచ్చారు. పవన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ రీ-రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో హరీశ్ శంకర్, బండ్ల […]
Bandla Ganesh About Trivikram Srinivas: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు నటుడు, నిర్మాత బండ్ల గణేష్ క్షమాపణలు చెప్పారు. ‘భీమానాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో ఎవరో ఒక అభిమాని ఫోన్ చేస్తే ఏదో మూడ్‌లో ఉండి నోరు జారానని, చాలా తప్పు చేశానని తెలిపారు. ‘గబ్బర్ సింగ్’ సినిమా తనకు రావడానికి కారణం త్రివిక్రమ్ అని తెలిపారు. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ అవకాశం ఇచ్చి తన జీవితాన్ని మార్చారని బండ్ల గణేష్ పేర్కొన్నారు. […]
భారత పిచ్‌లపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అసహనం వ్యక్తం చేశారు. మనం గెలవాలని కోరుకోవడంలో తప్పు లేదని, కేవలం మూడు రోజుల్లోపే మ్యాచ్‌ను సొంతం చేసుకోవాలనే ఆలోచన మాత్రం సరికాదన్నారు. తొలి రోజు నుంచే స్పిన్ పిచ్‌లను రూపొందించడం వల్ల బ్యాటర్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందన్నారు. పేస్‌తో పాటు స్పిన్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌లను తయారుచేసి ఆడితే బాగుంటుందని హర్భజన్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 19 నుంచి భారత్ వేదికగా బంగ్లాదేశ్ రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. […]
Suryakumar Yadav Injury: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. టెస్టుల్లో పునరాగమనమే లక్ష్యంగా బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్ బరిలోకి దిగిన సూర్య గాయం బారిన పడ్డాడు. శుక్రవారం తమిళనాడుతో మ్యాచ్ సందర్భంగా అతడి చేతికి గాయమైంది. దాంతో దులిప్ ట్రోఫీకి మిస్టర్ 360 దూరమయ్యే అవకాశం ఉంది. బంగ్లాతో టెస్టు సిరీస్ సమయానికి సూర్య అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. 2023 ఫిబ్రవరిలో బోర్డర్-గవాస్కర్ […]
Radikaa Sarathkumar About Secret Cameras: మలయాళ చిత్ర పరిశ్రమలో నటీమణులపై వేధింపుల గురించి ‘జస్టిస్ హేమ కమిటీ’ ఇచ్చిన రిపోర్ట్ దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. హేమ కమిటీ రిపోర్ట్ అనంతరం ఎందరో నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను తెలిపారు. ఈ క్రమంలో సీనియర్ నటి, ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధిక శరత్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాదు.. చాలా ఇండస్ట్రీల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయన్నారు. నటీమణుల కారవాన్లలో కొందరు […]
Novak Djokovic Out From US Open 2024: యూఎస్ ఓపెన్ 2024లో మరో సంచలనం నమోదైంది. టెన్నిస్ దిగ్గజం, సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ ఇంటిదారి పట్టాడు. మూడో రౌండ్లో ఆస్ట్రేలియాకు చెందిన 28వ సీడ్ అలెక్సీ పాప్రియన్ చేతిలో 6-4, 6-4, 2-6, 6-4 తేడాతో రెండో సీడ్ జకోవిచ్ ఓటమి పాలయ్యాడు. 18 ఏళ్లలో యూఎస్ ఓపెన్ నాలుగో రౌండ్‌కు చేరకుండానే జకో నిష్క్రమించడం గమనార్హం. ఆర్థర్ యాష్ స్టేడియంలో ఇద్దరి మధ్య […]