దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ దులీప్ ట్రోఫీలో రెండో రౌండ్‌కు రంగం సిద్ధమైంది. నేటి నుంచి రెండో రౌండ్ మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి. నేడు అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్టేడియంలో ఇండియా-ఎ, ఇండియా-డి జట్లు తహలపడనుండగా.. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్టేడియం బిలో ఇండియా-బి, ఇండియా-సి టీమ్స్ తలపడనున్నాయి. రెండు మ్యాచ్‌లు ఉదయం 9.30 గంటలకు ఆరంభం కానున్నాయి. తొలి రౌండ్లో ఇండియా-బి, ఇండియా-సి విజయాలు సాధించగా.. ఇండియా-ఎ, ఇండియా-డి ఓడిపోయాయి. రెండో గెలుపుపై బి, సి […]
ODI World Cup 2023 India Economic Benefit: 2023 అక్టోబరు-నవంబరులో ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. మెగా టోర్నీలో ఆస్ట్రేలియా విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్లో టీమిండియాను ఓడించిన ఆసీస్ ఆరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఈ ప్రపంచకప్ మ్యాచ్‌లను భారత్ అభిమానులతో పాటు విదేశీయులు కూడా భారీ సంఖ్యలో ప్రత్యక్షంగా వీక్షించారు. వన్డే ప్రపంచకప్ భారత్‌కు రూ.11,637 కోట్ల ఆర్థిక ప్రయోజనాన్ని కలిగించిందని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. 2023 వన్డే […]
ఈ ఏడాది చివరలో ఐపీఎల్ 2025కు సంబందించిన మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. మెగా వేలం నేపథ్యంలో అందరి చూపు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపైనే ఉంది. ఇందుకు కారణం ముంబై ఇండియన్స్‌కు ఐదుసార్లు ట్రోఫీలు అందించిన రోహిత్.. ఆ జట్టులోనే కొనగాగుతాడా? లేదా? అని. గత కొంత కాలంగా హిట్‌మ్యాన్ ఐపీఎల్ భవితవ్యంపై చర్చ కొనసాగుతోంది. ముంబైలో ఉండడం రోహిత్‌కు ఇష్టం లేదని, వేరే జట్టుకు వెళ్లిపోతాడు అని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. […]
టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివకు మంచి ఇమేజ్ ఉంది. ‘ఆచార్య’ కొరటాల ఇమేజ్‌ని డ్యామేజ్ చేసింది. దీంతో ఆయనకు ‘దేవర’ ఓ సవాల్‌గా మారింది. దేవర ట్రైలర్ చూసిన తర్వాత.. ఆచార్య, ఆంధ్రావాలా, దమ్ము సినిమాలతో నెటిజెన్స్ పోలుస్తున్నారు. దానికి తోడు ట్రైలర్లోనే కథ మొత్తం చెప్పేశాడని అంటున్నారు. మరి ఈ సినిమాలో కొత్తగా ఏముంటుంది? అనేది ఆసక్తికరంగానే ఉన్నప్పటికీ.. కొన్ని అనుమానాలు మాత్రం వెలువడుతున్నాయి. అయితే కొరటాల ఎంచుకున్న కథ కొత్త కాదు కానీ.. ఈ […]
Malaika Arora’s Father Jumped off a Building: బాలీవుడ్ సీనియర్ నటి మలైకా అరోరా ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మలైకా తండ్రి అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం ఉదయం ముంబైలోని బాంద్రాలో ఏడో ఫ్లోర్ ఉన్న తన ఇంటి టెర్రస్‌పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న బాంద్రా పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకున్నారు. అనిల్ అరోరా మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సంఘటనా స్థలంలో ఎలాంటి […]
Vinesh Phogat Fires on PT Usha: భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) చీఫ్ పీటీ ఉషపై మాజీ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పారిస్ ఒలింపిక్స్ 2024 సమయంలో పీటీ ఉష కేవలం ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసేందుకే తన వద్దకు వచ్చారని విమర్శించారు. ఆస్పత్రిలో తన ఆరోగ్యం గురించి ఏమీ అడగలేదని, ఫొటో షో కోసమే ఆమె వచ్చారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనకు మద్దతు తెలపడంలో తీవ్ర జాప్యం […]
Sarfaraz Khan has no chance of getting a place in Team India: భారత పురుషుల జట్టులో ఎప్పుడూ తీవ్ర పోటీ ఉంటుందన్న విషయం తెలిసిందే. జట్టులో సీనియర్ ప్లేయర్స్ ఉండడంతో.. యువ క్రికెటర్లు అవకాశాల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ఏదైనా సిరీస్ కోసం ఎంపికైనా.. తుది జట్టులో చోటు దాదాపుగా కష్టమే. ప్రస్తుతం దేశవాళీ సంచలనం సర్ఫరాజ్ ఖాన్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. గత జనవరిలో ఇంగ్లండ్‌తో […]
Actress Chitra Shukla Announced Her Pregnancy: టాలీవుడ్ హీరోయిన్ చిత్ర శుక్లా శుభవార్త చెప్పారు. త్వరలోనే తాను తల్లి కాబోతున్నా అని సోషల్ మీడియాలో తెలిపారు. కుటుంబసభ్యుల మధ్య సాంప్రదాయబద్దంగా జరిగిన తన సీమంతం వేడుకలకు సంబందించిన పోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అభిమానులు, నెటిజన్లు చిత్ర శుక్లాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మధ్యప్రదేశ్‌కి చెందిన పోలీస్ ఆఫీసర్ వైభవ్ ఉపాధ్యాయ్‌ని చిత్ర ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌కి చెందిన చిత్ర శుక్లా 2014లో […]
Gold Price Today in Hyderabad: గోల్డ్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్. కొన్ని రోజులుగా స్థిరంగా లేదా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు.. నేడు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.380, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.410 పెరిగింది. బులియన్ మార్కెట్లో బుధవారం (సెప్టెంబర్ 11) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67,150గా.. 24 క్యారెట్ల ధర రూ.73,250గా ఉంది. నేడు వెండి ధర కూడా పెరిగింది. […]
Nahid Rana About IND vs BAN Test Series: టీమిండియాతో టెస్టు సిరీస్‌లో సత్తా చాటేందుకు బంగ్లాదేశ్ జట్టు సిద్ధంగా ఉందని ఆ జట్టు యువ పేసర్ నహిద్ రాణా చెప్పాడు. భారత్ బలమైన జట్టే కానీ.. మెరుగ్గా ఆడిన టీమ్ గెలుస్తుందన్నాడు. భారత్‌కు వెళ్లాక చూసుకుందాం అని నహిద్ పేర్కొన్నాడు. ఈ ఏడాది మార్చిలో శ్రీలంకపై నహిద్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లో బుల్లెట్ బంతులతో ఆకట్టుకున్నాడు. 150 కిమీ వేగంతో బంతులు […]