CJP Talks: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ పట్టు.. కేంద్రం ముందు 3 డిమాండ్లు..
- కేంద్రం-సీజేపీ మధ్య 2 గంటల పాటు చర్చలు..
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే ఆందోళన విరమిస్తాం..
- కేంద్రం ముందు సీజేపీ 3 ప్రధాన డిమాండ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP Talks: నీట్ పేపర్ లీక్ వ్యవహారం, సీజేపీ ఆందోళన నేపథ్యంలో ఈ రోజు కేంద్రం-సీజేపీ ప్రతినిధుల మధ్య చర్చలు మొదలయ్యాయి. తటస్థ వేదిక కాన్స్టిట్యూషన్ క్లబ్లో చర్చలు జరిగాయి. దాదాపుగా రెండు గంటల పాటు చర్చలు జరిగాయి. సీజేపీ ప్రతినిధులు సౌరభ్ దాస్, అశుతోష్ రాంకా హాజరుకాగా, కేంద్రమంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ చర్చల్లో పాల్గొన్నారు. సీజేపీ 3 ప్రధాన డిమాండ్లను కేంద్రం ముందు ఉంచింది.
ధర్మేంద్ర ప్రధాన్ తప్పకుండా రాజీనామా చేయడంతో పాటు, నిరసనకారులపై పెట్టిన కేసుల్ని విత్ డ్రా చేసుకోవాలని, ఆత్మహత్మ చేసుకున్న విద్యార్థులకు రూ. 1 కోటి పరిహారం ఇవ్వాలనే డిమాండ్లను కేంద్రం ముందు ఉంచింది. అయితే, ఇందులో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మినహా రెండు డిమాండ్లపై కేంద్ర సానుకూలంగా ఉంది. కేంద్ర మంత్రి రాజీనామా చేసే వరకు ఉద్యమం ఆగేది లేదని సీజేపీ స్పష్టం చేసింది. ఆయన రాజీనామాపై కేంద్రం రేపటి వరకు సమయం కోరింది. శనివారం మరోసారి కేంద్రం, సీజేపీ మధ్య చర్చలు జరగనున్నాయి.
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
తాజావార్తలు
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!