సెప్టెంబర్ 9-13 మధ్య అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అఫ్గానిస్థాన్‌లో క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో.. ఈ మ్యాచ్‌కు వేదికగా గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ పాథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియాన్ని అఫ్గాన్ ఎంచుకుంది. అయితే మ్యాచ్ ప్రారంభ సమయానికి మైదానం చిత్తడిగా ఉండటంతో.. టాస్ పడకుండానే తొలి రెండు రోజులు ఆట రద్దయింది. ప్రస్తుతం నోయిడాలో వర్షాలు లేకున్నా.. గత వారం కురిసిన వానల కారణంగా స్టేడియంలో ఔట్ […]
Rohit Sharma Eye on Big Record in IND vs BAN Test Series: సెప్టెంబరు 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనతను సాధించనున్నాడు. హిట్‌మ్యాన్ మరో 10 పరుగులు చేస్తే.. 2024లో అంతర్జాతీయ క్రికెట్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి కెప్టెన్‌గా రికార్డుల్లో నిలుస్తాడు. ఈ ఏడాదిలో రోహిత్ మూడు […]
Indian Para Gold Medallists Get 75 Lakh Cash Reward: పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత అథ్లెట్లు అంచనాలను మించి రాణించారు. రికార్డు స్థాయిలో 84 మంది అథ్లెట్లు పారిస్ క్రీడల్లో పాల్గొనగా.. 29 పతకాలు సాధించారు. పారాలింపిక్స్ చరిత్రలో భారత అథ్లెట్లు అత్యధిక పతకాలు సాధించడం ఇదే మొదటిసారి. 2020 టోక్యో పారాలింపిక్స్‌లో 19 పతకాలు సాధించిన భారత్.. ఈసారి 29 పతకాలు గెలిచింది. ఇందులో 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు […]
iPhone Prices Drop in India after iPhone 16: టెక్ దిగ్గజం ‘యాపిల్’ తన కొత్త సిరీస్ ఫోన్లను లాంచ్ చేయగానే.. పాత సిరీస్ ఫోన్ల ధరలు తగ్గించడం లేదా కొన్నింటిని నిలిపివేయడం సాధారణమే. ఈ క్రమంలో సోమవారం (సెప్టెంబర్ 9) ఐఫోన్ 16 సిరీస్‌ను లాంచ్ చేసిన నేపథ్యంలో పాత మోడళ్ల ధరలను యాపిల్ తగ్గించింది. కొన్ని ఫోన్లపై రూ.10వేల వరకు తగ్గింది. మరికొన్ని పాత మోడళ్ల తయారీని యాపిల్ పూర్తిగా నిలిపివేసింది. ప్రస్తుతం […]
Devara Promotions in Mumbai: గ్లోబర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవర’. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దేవర పార్టు 1 సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 10న ట్రైలర్ విడుదల అవుతుందని ప్రకటించి.. ఫ్యాన్స్‌లో మరింత హైప్ క్రియేట్ చేశారు. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తారక్ టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ముంబైలో […]
Flipkart Big Billion Days Sale 2024 Dates: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ ప్రతి ఏడాది ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్‌ను నిర్వహిస్తుందన్న విషయం తెలిసిందే. దసరా మరియు దీపావళి పండగ సీజన్ వేళ ఈసారి సేల్‌ను ప్రకటించింది. సెప్టెంబర్ 30వ తేదీ నుంచి సేల్ మొదలు కానుందని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ప్లస్ మెంబర్లకు ఒక రోజు ముందుగానే (సెప్టెంబర్ 29) సేల్ అందుబాటులోకి రానుంది. సెప్టెంబర్ 25 నుంచి 28 మధ్య డీల్స్ వివరాలు […]
Muttiah Muralitharan About Test Cricket: టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ ఉన్నాడు. టెస్టు ఫార్మాట్లో ఏకంగా 800 వికెట్స్ పడగొట్టాడు. 1992-2010 మధ్య 133 టెస్ట్ మ్యాచ్‌లలో ముత్తయ్య ఈ రికార్డు నెలకొల్పాడు. దివంగత లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ 145 మ్యాచ్‌లలో 708 వికెట్స్ తీసి రెండో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ మాజీ పేసర్ జేమ్స్ అండర్సన్ 188 టెస్టుల్లో 704 వికెట్స్ […]
Hyundai Alcazar 2024 Launch and Price Details: ‘హ్యుందాయ్ మోటార్ ఇండియా’ సోమవారం తన సెవెన్ సీటర్ ఎస్యూవీ అల్కజార్ సరికొత్త వెర్షన్స్‌ను విడుదల చేసింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఈ కార్లు అందుబాటులో ఉన్నాయి. 2024 హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ పెట్రోల్ వేరియంట్ ధర రూ.14.99 లక్షలు కాగా.. డీజిల్ వేరియంట్ ధర రూ.15.99 లక్షలతో కంపెనీ లాంచ్ చేసింది. ఇవి ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధరలు. క్రెటా తర్వాత ఈ సంవత్సరంలో అల్కజార్ సరికొత్త […]
Mercedes-Benz EQS 580 Guinness Record: జర్మనీకి చెందిన విలాస కార్ల తయారీ సంస్థ ‘మెర్సిడెస్ బెంజ్’ గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. ‘మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 580 4మేటిక్’ బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికిల్ (బీఈవీ) గిన్నిస్ రికార్డును నమోదు చేసింది. ఈ కారు సింగిల్ ఛార్జింగ్‌పై బెంగళూరు నుంచి నవీ ముంబై వరకు 949 కిమీ ప్రయాణించడంతో ఈ రికార్డు సొంతం చేసుకుంది. సింగిల్ చార్జ్‌తో ఇన్ని కిలోమీటర్లు ప్రయాణించిన బీఈవీ ఇదేనని గిన్నిస్ బుక్ వర్గాలు […]
One Ganesh statue in Keshavapuram Village For The Past 40 Years: ‘వినాయక చవితి’ వచ్చిందంటే.. ఎక్కడా చూసినా గణపతి విగ్రహాలే కనిపిస్తుంటాయి. నవరాత్రుల సందర్బంగా పట్టణాల్లో గల్లీకో వినాకుడి విగ్రహంను పెడుతారు. అదే ఊర్లో అయితే వాడకో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. చుట్టుపక్కన తమదే పెద్ద విగ్రహంగా ఉండాలని పోటీపడి మరీ భారీ లంబోదరుడిని కొనుగోలు చేస్తుంటారు. అయితే గల్లిగల్లీకి, వాడకో వినాకుడి విగ్రహంను పెడుతున్న ఈరోజుల్లో.. ఓ గ్రామంలో మాత్రం ఒక్కటే […]