శుక్రవారం (నవంబర్ 14) నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ ఆడనున్నాడు. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో మ్యాచ్‌లో పంత్ కాలికి గాయమైంది. గాయం కారణంగా దాదాపు నాలుగు నెలలు జట్టుకు దూరమైన అతడు కోల్‌కతా టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేస్తున్నాడు. వైస్ కెప్టెన్ కూడా అయిన పంత్‌కు […]
Fans Awaiting for Mahesh Babu’s Rudra Look in SSMB29: ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ‘ఎస్ఎస్ఎంబీ 29’ నుంచి వరుస అప్డేడ్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. ఆయన ‘కుంభ’ అనే పాత్రలో విలన్‌గా నటిస్తున్నట్టుగా తెలిపారు. అయితే వీల్ చైర్లో ఉన్న కుంభ లుక్‌పై కాస్త ట్రోలింగ్ జరిగింది కానీ.. సైంటిఫిక్‌గా రాజమౌళి […]
Ram Charan Hook Step in Chikiri Chikiri Song Set Global Trend: ‘గ్లోబల్ స్టార్’ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా నుంచి ఇటీవల ‘చికిరి’ అనే సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ పాట ఊహించని రీతిలో హిట్ అయింది. చరణ్ ఈ సాంగ్‌లో అదిరిపోయే హుక్ స్టెప్ వేశారు. బ్యాట్ పట్టుకుని ఆయన వేసిన హుక్ స్టెప్ ఓ రేంజ్లో వైరల్ అవుతోంది. స్పీడ్‌గా […]
మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?.. అయితే ఇదే మంచి అవకాశం. ఫ్లాష్ మెమరీ కొరత.. ధరల పెరుగుదలకు దారితీసిందని ఇటీవలి నివేదికలు పేర్కొన్నాయి. దీనివల్ల స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీల ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మీరు సగం కంటే తక్కువ ధరకే శక్తివంతమైన శామ్సంగ్ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ (Samsung Galaxy S24 FE) మోడల్‌ను మీరు 28 వేల కంటే తక్కువ ధరకే సొంతం […]
చైనీస్ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’ ఈరోజు భారతదేశంలో తన ఫ్లాగ్షిప్ ఫోన్‌ను విడుదల చేయనుంది. ‘వన్‌ప్లస్ 15’ పేరుతో లాంచ్ కానుంది. ఈ 5జీ హ్యాండ్సెట్ ఇప్పటికే చైనాలో రిలీజ్ అయింది. వన్‌ప్లస్ 15లో ఆకట్టుకునే ఫీచర్లను, అత్యంత శక్తివంతమైన ఫ్లాగ్షిప్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. అంతేకాదు 7300mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. వన్‌ప్లస్ కంపెనీ స్వయంగా కొన్ని ఫీచర్లను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి […]
ఇటీవలి రోజుల్లో బంగారం ధరలు వరుసగా పెరుగుతూ లక్షా 35 వేలకు చేరువైంది. అనంతరం వరుసగా తగ్గుతూ లక్ష 22 వేలకు చేరింది. పసిడి ధరలు తగ్గాయని సంతోషించే లోపే మరలా షాక్ ఇస్తున్నాయి. నవంబర్ 10, 11 తేదీల్లో భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. నిన్న స్వల్పంగా తగ్గాయి. ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 1 గ్రాము పసిడి ధర రూ.229 పెరిగి.. రూ.12,780 వద్ద ట్రేడ్ అవుతోంది. […]
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో శుక్రవారం (నవంబర్ 14) నుంచి మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. తొలి టెస్ట్‌కు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డిని సిరీస్ నుంచి విడుదల చేసింది. నితీష్ పూర్తి ఫిట్నెస్తో ఉన్నప్పటికీ.. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ తుది జట్టులో చోటు ఇవ్వడం కష్టంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దాంతో ఇప్పుడు అతడు దక్షిణాఫ్రికా-ఎతో వన్డేలు ఆడనున్న భారత్-ఎ జట్టుకు […]
పాకిస్థాన్, శ్రీలంక మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది. సిరీస్‌లో ఇప్పటికే మొదటి మ్యాచ్ (నవంబర్ 11) పూర్తయింది. రావల్పిండిలో జరిగిన మొదటి మ్యాచ్‌లో పాక్ గెలిచింది. రావల్పిండిలోనే రెండో, మూడో వన్డేలు జరగనున్నాయి. మొదటి వన్డే జరిగిన రోజే ఇస్లామాబాద్‌లో బాంబు పేలుడుతో 12 మంది మృతి చెందారు. ఇస్లామాబాద్‌కు చాలా దగ్గర్లోనే రావల్పిండి ఉండడంతో శ్రీలంక ప్లేయర్స్ భయాందోళనకు గురయ్యారు. పాకిస్థాన్‌లో భద్రతపై ఆందోళన చెందిన లంక ప్లేయర్స్ సిరీస్ ఆడలేమని స్పష్టం చేశారట. రావల్పిండికి […]
అఫ్గానిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. రషీద్ క్రికెట్ ఆటతో కాకుండా.. అతడి వ్యక్తిగత జీవితం కారణంగా నెట్టింట చర్చనీయాంశంగా మారాడు. ఇటీవలి కార్యక్రమంలో రషీద్ ఓ మహిళతో కనిపించడమే ఇందుకు కారణం. ‘మిస్టరీ గర్ల్’తో రషీద్ ఫొటోస్ వైరల్ అయ్యాయి. అఫ్గాన్ స్పిన్నర్ రెండో వివాహం చేసుకున్నాడని నెట్టింట చర్చ మొదలైంది. ఈ విషయం రషీద్ వరకు చేరగా.. అసలు విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. రషీద్ ఖాన్ ఇటీవల […]
భారతదేశంలో పెను విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) పోలీసులు ఆదివారం గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మొహియుద్దీన్ అరెస్టుపై కుటుంబ సభ్యులు స్పందించారు. మొహియుద్దీన్ సోదరుడు ఒమర్ ఫారూఖీ ఎన్టీవీతో ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడాడు. తన సోదరుడు మంచోడని, ఎవరో కావాలనే కుట్రలో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన బ్రదర్ ఉగ్రవాద కార్యకలాపాలతో లింక్స్ […]