హరిష్ ధనుంజయ.. నువ్ ఇంకా చిన్నోడివి కాదని, ఇంకొన్నాళ్లు పొతే మేము సపోర్ట్ చేయం అని హీరో శ్రీ విష్ణు సరదాగా అన్నారు. హరీష్‌కి మంచి టైమింగ్ ఉంటుందని, సరైన సినిమా పడితే ఎక్కడికో వెళ్లిపోతాడన్నారు. హరీష్ మొన్నటివరకు స్లోగా సినిమాలు చేశాడని, ఇకపై చాలా వేగంగా మూవీస్ చేయాలని కోరుకుంటున్నానన్నారు. హరీష్ 10 ఏళ్లుగా తనకు తెలుసని, ‘మరువ తరమా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వస్తావా? రావా? అని సెట్టుకు వచ్చి కూర్చున్నాడని శ్రీ విష్ణు […]
కొత్త డైరెక్టర్ చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మరువ తరమా’. సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్ మీద రమణ మూర్తి గిడుతూరి, రుద్రరాజు ఎన్.వి. విజయ్‌కుమార్ రాజు నిర్మించారు. ఈ చిత్రంలో హరిష్ ధనుంజయ హీరోగా నటించగా.. అతుల్య చంద్ర, అవంతిక హరి నల్వా కథానాయికలుగా నటించారు. ఈ మూవీ నవంబర్ 28న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బుధవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ […]
మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న సేల్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం ‘బ్లాక్ ఫ్రైడే సేల్’ను నిర్వహిస్తోంది. నవంబర్ 23న మొదలైన ఈ సేల్ నవంబర్ 28 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో శామ్సంగ్, ఎంఐ, ఒప్పో, రియల్మీ, మోటో, గూగుల్ పిక్సెల్ సహా ఇతర బ్రాండ్ల ఫోన్లపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ముఖ్యంగా గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్‌పై మంచి ఆఫర్లు ఉన్నాయి. 53 […]
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 వేలానికి రంగం సిద్ధమైంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈరోజు వేలం జరగనుంది. మధ్యాహ్నం 3:30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో వేలం ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఐదు ఫ్రాంచైజీల్లో 73 స్థానాల కోసం 277 మంది ప్లేయర్లు పోటీ పడుతున్నారు. 194 మంది భారత ప్లేయర్లలో 52 మంది క్యాప్డ్, 142 మంది అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఉన్నారు. 66 మంది విదేశీ క్యాప్డ్ ప్లేయర్స్, 17 మంది విదేశీ అన్క్యాప్డ్ ప్లేయర్స్ […]
ఏడాది వ్యవధిలో సొంతగడ్డపై భారత్‌కు రెండు వైట్‌వాష్ పరాభవాలు ఎదురయ్యాయి. గతేడాది నవంబర్‌లో న్యూజిలాండ్ చేతిలో 0-3తో టెస్టు సిరీస్ ఓడిపోవడం భారత క్రికెట్ చరిత్రలోనే ఓ మాయని మచ్చ. ఏడాది తిరిగాక అదే నవంబర్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ 0-2తో వైట్ వాష్‌కు గురైంది. సఫారీలతో తొలి టెస్టులో స్వల్ప తేడాతో ఓడిపోయినా.. రెండో టెస్టులో ఏకంగా 408 పరుగుల తేడాతో ఓడడం మాత్రం దారుణం అనే చెప్పాలి. 12 ఏళ్ల పాటు సొంతగడ్డపై ఒక్క […]
ప్రముఖ బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్పై సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త అసహజ శృగారంలో పాల్గొనాలని బలవంతం చేశాడని ఆరోపించారు. ఇతర పురుషులతో పడుకోవాలని తన నగ్న ఫోటోలతో బ్లాక్ మెయిల్ కూడా చేశాడని తెలిపారు. ఈ మేరకు సెలీనా తన భర్త పీటర్ హాగ్పై మంగళవారం గృహహింస కేసు పెట్టారు. గృహహింస, క్రూరత్వం, మోసపూరిత చర్యలకు పాల్పడినందుకు ఈ కేసు పెట్టినట్లు జాతీయ మీడియాలు పేర్కొన్నాయి. తనకు భరణంతో […]
గువాహటిలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్‌లో భారత్ 140 పరుగులకు ఆలౌటై.. 408 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. 549 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కనీస పోరాటం సి కూడా చేయలేదు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్స్ చెలరేగిన అదే పిచ్‌పై భారత్ బ్యాటర్లు మాత్రం తేలిపోయారు. ముఖ్యంగా టాప్ బ్యాటర్లు క్రీజులో నిలబడలేకపోయారు. ఈ ఓటమితో సిరీస్‌ను 2-0తో భారత్ కోల్పోయింది. 25 ఏళ్ల తర్వాత తొలిసారిగా భారత్‌పై దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ నెగ్గింది. […]
టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మెగా టోర్నీ వచ్చే ఫిబ్రవరి 7న ప్రారంభమై.. మార్చి 8న ముగుస్తుంది. 2024లో ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. టోర్నమెంట్లో మొత్తం 20 జట్లు పాల్గొననుండగా.. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. ఈ మ్యాచ్ కొలంబో వేదికగా ఫిబ్రవరి 15న జరగనుంది. టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్ కార్యక్రమంలో […]
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ‘శాంసంగ్’ బ్లాక్ ఫ్రైడే సేల్ 2025ని ప్రకటించింది. ఈసారి ‘బ్యాగ్ ది బిగ్గెస్ట్ డీల్స’ అనే ట్యాగ్‌లైన్‌తో డిస్కౌంట్లను తీసుకొచ్చింది. నవంబర్ 25న ప్రారంభమైన ఈ ఈ సేల్.. నవంబర్ 30 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ సమయంలో స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషీన్లు, గృహోపకరణాలపై ధరలు గణనీయంగా తగ్గుతాయని వెల్లడించింది. అంతేకాదు ఎంపిక చేసిన స్మార్ట్ టీవీలపై ఉచిత సౌండ్‌బార్ ఇస్తున్నట్లు ప్రకటించింది. బ్లాక్ […]
ఈ ఏడాది లేడీ ఓరియెంట్ చిత్రాలు హీరోయిన్లకు పెద్దగా అచ్చిరాలేదు. అనుష్క, తమన్నాలకు ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలు ఇమేజ్ డ్యామేజ్ చేస్తే.. రష్మిక ఓకే అనిపించుకుంది. మరీ మలయాళ కుట్టీ కీర్తి సురేష్ సంగతేంటీ?. పలుమార్లు చేతులు కాల్చుకున్నా.. కూడా ఉమెన్ ఓరియెంట్ చిత్రాలు చేయడం మానదా?. టాలీవుడ్లో లేడీ ఓరియెంట్ చిత్రాలకు ఆదరణ తగ్గింది. అయినా తమ ప్రయత్నాలు ఆపలేదు కొంత మంది బ్యూటీస్. సీనియర్ భామలు అనుష్క ఘాటీతో వస్తే.. ఆడియన్స్ తిప్పికొట్టారు. తమన్నా […]