Gogikar Sai Krishna
Author- NTV Telugu-
Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
సిద్దిపేట జిల్లా పరిధిలోని ఎర్రవల్లి భూముల వివాదంపై ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనను అధికారికంగా ప్రారంభించారు. ఎర్రవల్లి, దాని శివారు గ్రామాలైన వెంకటపూర్ , వరదరాజుపూర్ సరిహద్దుల్లోని సర్వే నంబర్ 325 పరిధిలో ఉన్న అసైన్డ్ భూములను అధికారులు శోధించి, పరిశీలిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో సమగ్ర తనిఖీలు ఏడీ సుదర్శన్, గజ్వేల్ ఆర్డీఓ చంద్రకళ, , మర్కూక్ ఎమ్మార్వోల నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఈ క్షేత్రస్థాయి విచారణను చేపడుతున్నాయి. […] -
Komatireddy Venkat Reddy : కేటీఆర్ పాదయాత్రపై కోమటిరెడ్డి సెటైర్లు..
నల్లగొండ జిల్లా వేదికగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీఆర్ఎస్ అగ్రనాయకత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నేతలకు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల సొత్తు దోచుకోవడం తప్ప మరొకటి తెలియదని మండిపడ్డారు. ఇటీవల శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుల భూ బాగోతాలను సర్వే నంబర్లతో సహా ఆధారాలతో బయటపెట్టారని, ఆ వివరాలు వింటే అందరి కళ్లు తిరిగే పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. వందల ఎకరాల ఆస్తులు ఎలా […] -
Warangal Cyber Crime : రూ.8 వేల కోసం ఖాతాలు అమ్మేశారు.. 185 సైబర్ కేసుల్లో లింకులు
హనుమకొండ జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న అంతర్రాష్ట్ర సైబర్ మోసాల నెట్‌వర్క్‌ను వరంగల్ కమిషనరేట్ పోలీసులు చేదించారు. మ్యూల్ బ్యాంక్ ఖాతాల ఆధారంగా సాగుతున్న ఈ భారీ రాకెట్‌కు సంబంధించి వరంగల్ సీపీ శ్వేత మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా వందలాది అమాయకులను ముంచిన ఈ ముఠాకు చెందిన 22 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రూ. 8 వేల కమిషన్‌తో మ్యూల్ ఖాతాల దందా బాధితులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇప్పిస్తామని నమ్మించి, […] -
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్‌కు కీలక అలర్ట్
Telangana MLC Elections : తెలంగాణ రాష్ట్రంలోని రెండు ప్రధాన పట్టభద్రుల (గ్రాడ్యుయేట్స్) ఎమ్మెల్సీ నియోజకవర్గాల స్థానాలు మార్చి 2027లో ఖాళీ కానున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల కమిషన్ కొత్త ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ , వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు కొత్తగా ఓటరు నమోదు షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) వెల్లడించారు. ఓటర్ల నమోదు షెడ్యూల్ , కీలక తేదీలు ఎన్నికల సంఘం ప్రకటించిన […] -
Jeevanlal Lavidiya : మాజీ ఐటీ కమిషనర్‌కు మరో షాక్.. భార్యపైనా కేసు.!
Jeevanlal Lavidiya : హైదరాబాద్‌కు చెందిన మాజీ ఆదాయపు పన్ను (ఐటీ) కమిషనర్ జీవన్‌లాల్ లవిడియా, ఆయన భార్య , సీఐఎస్ఎఫ్ మాజీ డీఐజీ షిప్రా శ్రీవాస్తవపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఇద్దరిపై కేసు నమోదు చేసి సిబిఐ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. 2004 బ్యాచ్ ఐఆర్ఎస్ (ఆదాయపు పన్ను) అధికారి అయిన జీవన్ లవిడియా గతంలో హైదరాబాద్‌లో ఐటీ […] -
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
ప్రతి ఏడాది సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని గుర్తు చేసుకుంటారు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చినా.. హైదరాబాద్ సంస్థానం మాత్రం వెంటనే భారతదేశంలో విలీనం కాలేదు. అప్పట్లో నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానం దాదాపు ఏడాది పాటు ప్రత్యేక పరిస్థితుల్లో కొనసాగింది. ప్రజా ఉద్యమాలు, రాజకీయ పరిణామాలు, చివరికి భారత సైనిక చర్యతో 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం అయింది. స్వాతంత్య్రం వచ్చినా నిజాం పాలనే […] -
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్‌లో ఈడీ మెరుపు దాడులు.!
ED Raids : అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని నకిలీ కాల్ సెంటర్ల ద్వారా భారీ మోసాలకు పాల్పడుతున్న నెట్‌వర్క్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టి దెబ్బ కొట్టింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA)-2002 లోని సెక్షన్ 17 కింద ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయ అధికారులు సెప్టెంబర్ 15న పటియాలా, పుణె, చండీగఢ్‌లలోని నాలుగు కీలక ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. క్షేత్రస్థాయి పరిశీలన, పక్కా సమాచారం ఆధారంగా నిర్వహించిన ఈ సోదాల్లో అంతర్జాతీయ మోసాల […] -
Harish Rao : రేవంత్ రెడ్డివన్నీ డైవర్షన్ రాజకీయాలు, పచ్చి అబద్ధాలు
రాష్ట్ర శాసనసభలో ప్రజా సమస్యలపై గొంతు విప్పుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బురద రాజకీయాలకు తెరలేపారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జ్యేష్ఠ నాయకుడు హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సభలో ప్రభుత్వం ఎదుర్కొంటున్న వైఫల్యాలను, కుంభకోణాలను కప్పిపుచ్చుకోవడానికే సీఎంతో పాటు ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. శాసనసభ వేదికగా రేవంత్ రెడ్డి మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలని, ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే ఒక పక్కా పథకం ప్రకారం సస్పెన్షన్‌కు పాల్పడ్డారని మండిపడ్డారు. రూల్స్ పేరుతో […] -
TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్‌ను తలపించేలా కొత్త లుక్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. కేవలం బస్సులు ఎక్కడానికి, దిగడానికి మాత్రమే పరిమితమైన పాత బస్టాండ్ల భావనకు స్వస్తి పలుకుతూ, మల్టీప్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్‌కు దీటుగా ఆర్టీసీ బస్టాండ్లను తీర్చిదిద్దుతోంది. మారిన ట్రెండ్‌కు అనుగుణంగా ప్రయాణంతో పాటు వినోదం, ఆహ్లాదం, షాపింగ్ ఒకే చోట లభించేలా రాష్ట్రవ్యాప్తంగా 13 ప్రాంతాల్లో ‘ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్’ బస్ స్టేషన్లను అభివృద్ధి చేయడానికి సంచలన నిర్ణయం తీసుకుంది. […] -
CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలోని పలు కీలకమైన భూ సమస్యలు, అనాథికారిక లేఅవుట్లు, క్రమబద్ధీకరణ (Regularization) , లబ్ధిదారులకు పట్టాల పంపిణీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా సుదీర్ఘమైన స్పష్టత ఇచ్చారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సుదీర్ఘ భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. సింగరేణి బొగ్గు గనుల ప్రాంత భూములపై కమిటీ సింగరేణి బొగ్గు గనుల పరిధిలోని ప్రాంతాల్లో నివసిస్తున్న […]
తాజావార్తలు
-
Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
-
Iran-UAE: ఇరాన్ విమానాలకు యూఏఈ షాక్.. అన్ని విమానాలు నిలిపివేత.. కారణమిదే!
-
Raghava Lawrence: సూర్య, విక్రమ్లకే సాధ్యం కాని సాహసం.. లారెన్స్ చేతులెత్తేస్తాడా? లేక చరిత్ర తిరగరాస్తాడా?
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో షీ టీమ్స్ ఫుల్ ఫోకస్.. 1,100 కేసులు.!
-
Rahul Gandhi: ఇందిరా ఓడిపోయింది, బీజేపీ ఎందుకు ఓడిపోవడం లేదు.
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!