Gogikar Sai Krishna
Author- NTV Telugu-
Off The Record : ఆ నేతలకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారా?
కాంగ్రెస్ నేతలు కొందరికి సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారా? మున్సిపల్ ఎన్నితల ఫలితాలు తేడా పడితే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారా? అందుకే ఆ నాయకులు లాస్ట్ మినిట్‌లో ఉరుగులు పరుగులు పెట్టారా? ఎవర్ని హెచ్చరించారు ముఖ్యమంత్రి? అసలెందుకు ఆ పరిస్థితి వచ్చింది? సీఎంకు ఎందుకు అనుమానం వచ్చింది? వార్డు సభ్యుడి ఎన్నికైనా, పార్లమెంట్ సభ్యుడి ఎన్నికైనా నేను ఒకే రకంగా చూస్తాను. ప్రతి ఎన్నికలో పార్టీ అభ్యర్దులను గెలిపించడానికి కృషి చేస్తాను. చిన్న […] -
Off The Record : టీడీపీతో తెగదెంపులకు కొలికపూడి సిద్దమయ్యారా..?
ఆ ఎమ్మెల్యే టీడీపీతో తెగదెంపులకు సిద్దమవుతున్నారా? అందుకే వాయిస్ రెయిజ్ చేసి విమర్శల డోస్ పెంచుతున్నారా? రోడ్లు, ఉద్యోగాలంటూ సొంత ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం అందులో భాగమేనా? తనకు తానుగా కాకుండా… వాళ్లే వెళ్ళగొట్టేలా చేయాలన్న వ్యూహం ఉందా? ఎవరా శాసనసభ్యుడు? సొంత పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అలా ఎందుకు చేసుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీకి కంట్లో నలుసులా మారిన ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ స్వరం ఇంకా పెంచుతున్నారు. ఆ చర్చలే ఇప్పుడు పార్టీ […] -
Off The Record : మున్సిపల్ ఎన్నికల్లో విపరీతమైన ప్రలోభాల పర్వం?
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు పొలిటికల్ పోరాటం కాకుండా…. వ్యయ పోటీగా మారాయా? ఒక ఓటు కోసం 10 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చు చేస్తున్నారన్నది నిజమేనా? హైప్ కోసం అలా ప్రచారం చేస్తున్నారా…? లేక వాస్తవంలో కూడా ఆ రేంజ్ పంపకాలు నడుస్తున్నాయా? అసెంబ్లీ ఎన్నికలతో సమానంగా మున్సిపల్ అభ్యర్థులు ఖర్చు చేస్తున్నారన్నది నిజమేనా? తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తిపోయింది. ఇక పోలింగ్‌కు సిద్ధమవుతున్న వేళ ప్రలోభాల పర్వం జోరందుకుంది. […] -
Hawala Money : హైదరాబాద్‌లో హవాలా నెట్వర్క్ గుట్టురట్టు.. ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న భారీ దందా..
భాగ్యనగరంలో అక్రమ నగదు రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా గోషామహల్ ప్రాంతంలో పోలీసులు జరిపిన ఆకస్మిక దాడుల్లో భారీ ఎత్తున హవాలా సొమ్ము పట్టుబడటం కలకలం రేపింది. బేగంబజార్‌లో డబ్బును డెలివరీ చేసేందుకు వచ్చిన ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఈ గొలుసుకట్టు అక్రమ లావాదేవీల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఘుమఘుమలాడే ‘తలకాయ కూర’.. అమ్మ చేతి వంటలా రుచిగా రావాలంటే ఇలా చేయండి.! గోషామహల్ పరిధిలో పోలీసులు జరిపిన తనిఖీల్లో సుమారు ₹77 […] -
BC Reservations : తెలంగాణ బీసీ రిజర్వేషన్ల పెంపు.. రాష్ట్రపతి పరిశీలనలో రెండు కీలక బిల్లులు.!
Telangana BC reservations : తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం ఇప్పుడు కేంద్రం పరిధిలోకి చేరింది. రాష్ట్రంలోని విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలు , స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ప్రస్తుతం ఉన్న స్థాయి నుండి 42 శాతానికి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుండగా, దీనికి సంబంధించిన కీలక అప్డేట్ను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా వెల్లడించింది. లోక్‌సభలో ఎంపీ ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి బీఎల్ […] -
Off The Record : మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఓవర్ టు విజయవాడ
ఆ వైసీపీ మాజీ ఎంపీ లెక్కలు మారిపోయాయా? జిల్లాలో ఎక్కడ వేలు పెట్టాలో అర్ధంకాక వోవర్ టు విజయవాడ అనేశారా? తాడేపల్లి కేంద్రంగా వాయిస్ వినిపిస్తూ… పెద్దల దృష్టిలో పడితే…ఛాన్స్ దొరకడంతో పాటు మరకల్ని కూడా కడిగేసుకోవచ్చని భావిస్తున్నారా? ఎవరా ఎంపీ? ఏ జిల్లాలో స్పేస్ కోసం చూస్తున్నారు? ఆయన మీద పడ్డ మరకలేంటి? ఆంధ్రప్రదేశ్‌లో చాలామంది రాజకీయ నాయకుల జీవితాల్ని కీలక మలుపు తిప్పాయి 2019 ఎన్నికలు. కొంతమందికి బాగా కలిసి వస్తే… మరి కొందరికి […] -
Off The Record : మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ ఆశలు ఎలా ఉన్నాయి..?
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల విషయంలో బీజేపీ ఆశలు ఎలా ఉన్నాయి? రాష్ట్ర వ్యాప్తంగా వంద శాతం సీట్లలో పోటీ చేయలేని పార్టీ ఇప్పుడు ఎలాంటి లెక్కలేసుకుంటోంది? ఏయే ప్రాంతాల్లో తమకు ఎక్కువ సీట్లు వస్తాయని ఆ పార్టీ లీడర్స్ నమ్ముతున్నారు? అక్కడ వాళ్ళకు అనుకూలంగా ఉన్న ప్రత్యేక పరిస్థితులు ఏంటి? మున్సిపల్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా భావించిన తెలంగాణ బీజేపీ విస్తృత ప్రచారం చేసింది. తమకు బలం ఉంది, వాతావారణం అనుకూలంగా ఉందనుకున్న ప్రాంతాల మీద స్పెషల్ ఫోకస్ […] -
ఘుమఘుమలాడే ‘తలకాయ కూర’.. అమ్మ చేతి వంటలా రుచిగా రావాలంటే ఇలా చేయండి.!
Tasty Mutton Head Curry Recipe in Telugu : తలకాయ కూర పేరు వినగానే చాలామందికి నోట్లో నీళ్లు ఊరుతాయి. కానీ హోటల్లో తిన్నా, ఇంట్లో వండినా… అమ్మ చేతి వంటలా ఆ అసలు రుచి మాత్రం రావడం కష్టమే. చిక్కగా, మసాలా బాగా పట్టి, ఘుమఘుమలాడే ఆ టేస్ట్ వెనుక చిన్న చిన్న సీక్రెట్లు ఉంటాయి. అదే స్టైల్లో మీరు కూడా ఇంట్లోనే రుచికరమైన తలకాయ కూర చేయాలంటే ఈ సింపుల్ రెసిపీని ఫాలో […] -
Shocking : బిర్యానీ ప్రియులు తస్మాత్ జాగ్రత్త.! గుంటూరు హోటళ్లలో విస్తుపోయే నిజాలు.!
Guntur Hotel Raids : గుంటూరు నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలే లక్ష్యంగా ఫుడ్ కంట్రోల్ అధికారులు భారీ తనిఖీలు చేపట్టారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, నిబంధనలకు విరుద్ధంగా ఆహారాన్ని విక్రయిస్తున్న నిర్వాహకుల తీరుపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడులలో వెలుగు చూసిన దృశ్యాలు వినియోగదారులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తనిఖీల్లో భాగంగా అధికారులు హోటళ్లలోని కిచెన్లను పరిశీలించి షాక్‌కు గురయ్యారు. వంట గదులు కనీస పరిశుభ్రత లేకుండా, కబేళాల (Slaughter Houses) […] -
OnePlus ధమాకా..! రూ.16 వేలకే అదిరిపోయే ట్యాబ్.. మిస్ అవ్వకండి.!
Amazon brings exciting offers : టెక్ ప్రియులకు అమెజాన్ అదిరిపోయే వార్తను అందించింది. ప్రముఖ బ్రాండ్ వన్‌ప్లస్ నుంచి వచ్చిన ట్యాబ్లెట్, ఆపిల్ స్మార్ట్‌వాచ్‌లపై కళ్ళు చెదిరే ఆఫర్లను ప్రకటించింది. బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లు ఉన్న ట్యాబ్లెట్ కోసం చూస్తున్న వారికి వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తోంది. కొత్త డిజైన్‌తో మిడిల్‌వెయిట్ స్ట్రీట్ నేకడ్ గా రాబోతున్న 2026 KTM 790 Duke.. వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ (OnePlus Pad […]
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!