CM Yogi: ‘మీలా పాడలేను.. బుల్డోజర్ నడపగలను’.. కళాకారులతో సీఎం యోగీ కీలక సంభాషణ
- దేశ వ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- లక్నోలో ఆసక్తికర సన్నివేశం
- ‘మీలా పాడలేను.. బుల్డోజర్ నడపగలను’
- కళాకారులతో సీఎం యోగీ కీలక సంభాషణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. విధాన భవన్లో ఒక భారీ సాంస్కృతిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కళాకారులను, విద్యార్థులను పరామర్శించారు. అనంతరం కళాకారులు.. ముఖ్యమంత్రి యోగి చేపట్టిన బుల్డోజర్ చర్యను ప్రశంసించారు. దీనికి యోగి బదులిస్తూ.. ‘‘నేను మీకు లాగా పాడలేను.. అందుకే చెడ్డవారిపై బుల్డోజర్లను ఉపయోగిస్తానని హాస్యంగా వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు.
శనివారం లక్నోలోని విధాన భవన్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కళాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక జానపద కళాకారుడితో సరదాగా జరిపిన సంభాషణకు అక్కడున్న వారందరూ నవ్వు ఆపుకోలేకపోయారు. కళాకారుడు ఉత్తర ప్రదేశ్ శాంతిభద్రతలను, నేరస్థులపై బుల్డోజర్ చర్యను ప్రశంసించారు. దీనికి ముఖ్యమంత్రి బదులిస్తూ.. ‘‘నేను మీలా పాడలేను.. అందుకే దుర్మార్గులపై బుల్డోజర్లు నడుపుతాను.’’అని హాస్యంగా బదులిచ్చారు.
Also Read
- Droupadi Murmu: సువేందు సర్కార్‌కు రాష్ట్రపతి షాక్.. యాంటీ గూండా బిల్లు తిరస్కరణ
- CJP Deepfake Case: PM మోదీతో మహిళ మార్ఫ్డ్ ఫొటోలు.. CJP నేతలకు హైకోర్టు నోటీసులు
- Gyanesh Kumar: ‘జ్ఞానేష్ కుమార్‌కు పద్మభూషణ్ ఇవ్వాలి’.. బెంగాల్ బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు
- Pakistan: ‘‘హఫీజ్ సయీద్‌ను ఎప్పుడు విచారిస్తారు?’’.. పాకిస్తాన్ ప్రధాని మౌనం..
యోగి ఆదిత్యనాథ్ తన అధికారిక నివాసంలో కళాకారులు, విద్యార్థులందరినీ ప్రత్యేకంగా సత్కరించారు. కళ, ప్రతిభ ద్వారా దేశపు ఘనమైన సాంస్కృతిక వారసత్వానికి వేదికపై జీవం పోసినందుకు పాల్గొన్న వారందరినీ ముఖ్యమంత్రి హృదయపూర్వకంగా అభినందించారు.
తాజావార్తలు
-
Droupadi Murmu: సువేందు సర్కార్‌కు రాష్ట్రపతి షాక్.. యాంటీ గూండా బిల్లు తిరస్కరణ
-
Rohingya Crisis: ‘‘రోహింగ్యాలను మయన్మార్ పంపాలి’’.. బంగ్లాదేశ్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన ‘హాయ్’!
-
AP Excise Policy 2026-27: కొత్త ఎక్సైజ్ పాలసీకి రంగం సిద్ధం.. 807 మద్యం దుకాణాలకు లాటరీ!
-
TATA Aeris: టాటా నుంచి ఏరిస్ కారు లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలిలా..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!