That’s why I stay away from Congress Party Says MLA Raj Gopal Reddy. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో ఎన్టీవీ చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. అధిష్టానం నిర్ణయాల వల్లనే పార్టీ కి దూరంగా ఉంటున్నానని ఆయన వెల్లడించారు. తెలంగాణ కోసం కొట్లాడి వాళ్లకు పదవులు ఇవ్వాలని, టీడీపీ నుండి వచ్చిన వాళ్లకు పదవులు ఇస్తే ఏం లాభం అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం కొట్లాడిన […]
నుమాయిష్ అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి సంవత్సరం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించే ఈ నుమాయిష్ ఈ సంవత్సరం కోవిడ్ థర్డ్ వేవ్ కారణంగా ఆలస్యం ప్రారంభమైంది. ఈ నుమాయిష్‌లో వివిధ రాష్ట్రాల నుంచి ఎంతో మంది వ్యాపారులు వస్తుంటారు. అనేక రకాల వంటకాలు, వస్తువులు ఇంకా ఎన్నో ఇక్కడ మనం చూడొచ్చు. అయితే ఈ నుమాయిష్‌కు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైద్రాబాద్ ట్రాఫిక్ విభాగం లో నేను […]
CM KCR to recover quickly from illness says Governor Tamilisai Soundararajan. సీఎం కేసీఆర్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి ఆయన వెళ్లారు. నిన్నటి నుంచి ఎడమ చేయి, నొప్పిగా అనిపిస్తోందని.. నీరసంగా ఉన్నారని సీఎంవో వర్గాలు చెప్పాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ ఎంవీ రావు నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయనకు పలు వైద్య పరీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ కు హార్ట్ యాంజియోగ్రామ్, సిటీ స్కాన్ […]
Very Interesting Incident at CLP Office Today. TPCC Revanth Reddy and MLA Jaggareddy meet. నేడు సీఎల్పీలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలో మధ్య నెలకొన్న పరిణామాలు ఆ పార్టీలో కొంత గందరగోళాన్ని సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అనుహ్యంగా జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డిలు భేటీ కావడం ఉత్కంఠ రేపుతోంది. నేడు సీఎల్పీ కార్యాలయానికి రేవంత్ రెడ్డి వచ్చారు. అయితే అదే సమయంలో […]
Is the Congress party disappearing in the country? దశాబ్దాల పాటు దేశాన్ని ఎదురులేకుండా పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతోంది. నిజానికి చాలా రోజుల నుంచి అది ఐసీయూ లోనే ఉంది. తాజాగా, ఐదు రాష్ట్రాల ఎన్నికలలో ఎదురైన ఘోర పరాభవం దేశంలో ఇక కాంగ్రెస్‌కు చోటు లేదా అనే అనుమానాలకు తావిస్తోంది. ఈ ఫలితాలు 135 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీ మనుగడనే […]
Minister Koppula Eshwar Detailed about DR BR Ambedkar Statue. హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల డా. బీ ఆర్ అంబేద్కర్ విగ్రహం పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే గతంలో కొన్ని మార్పులు చేసామని, అవన్నీ మళ్ళీ మార్పులు చేసి నమూనా విగ్రహం తయారు చేశారన్నారు. సివిల్ కాంట్రాక్టు వర్క్స్ కూడా బాగా జరుగుతున్నాయని, రెండు అంతస్థుల భవనం, ఆపైన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ఉంటుందని […]
TPCC Revanth Reddy Questioned Why the TRS government did not give Details of Drug Cases to the ED Officials. తెలంగాణలో డ్రగ్స్ యథేచ్చగా అమ్మకాలు జరుపుతున్నారని, అంతేకాకుండా యువత మాదకద్రవ్యాలకు బానిసలుగా మారుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఈడీ అధికారులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019లో నేను స్వయంగా ఈ డ్రగ్స్ కేసులపై విచారణ చేయాలని హైకోర్టును ఆశ్రయించానని ఆయన వెల్లడించారు. […]
5th Day Telangana Assembly Budget Sessions. Congress MLA Komatireddy Raj Gopal Reddy Countered To Minister Jagadish Reddy Comments. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యేను స్పీకర్ పోచారం శ్రీనివాస్ సస్పెండ్ చేయడంతో.. సభలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా మారింది. నేడు ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఈ సమావేశాల్లో నేడు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి రాజగోపాల్ […]
TPCC Prsident Revanth Reddy today met ED Officials. And Revanth Reddy Says Drugs in Telangana Are being supplied arbitrarily. తెలంగాణలో విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా జరుగతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన డ్రగ్స్, గంజాయి ఇతర విషయాల గురించి వివరాలను తెలుసుకునేందుకు ఈడీ అధికారులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ గుట్కా లేదు, మట్కా లేదు అని కేసీఆర్ చెప్పారని, గల్లీ గల్లీలో […]
Today Morning CM KCR Joined at Yashoda Hospital for For illness. And CM KCR Discharged from hospital after all Medical Test. సీఎం కేసీఆర్ ఈ రోజు స్వల్ప అస్వస్థతకు లోనవడంతో ఆయనను వెంటనే యశోద ఆసుపత్రికి తరలించారు. అయితే రెండు రోజులుగా కేసీఆర్ నీరసంగా ఉన్నారని, ఆయన ఎడమ చేయి లాగుతోందని చెబుతున్నారని వైద్యులు తెలిపారు. సీఎం కేసీఆర్‌కు వైద్యులు సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించినట్లు తెలంగాణ […]