TPCC Working President Mahesh Kumar Goud says Sarvodaya Padayatra Starts from Tomorrow. రేపు ఉదయం భూదాన్ పోచంపల్లి నుంచి మాజీ ఎంపీ రాజీవ్ గాంధీ, పంచాయతీ రాజ్ సంఘటన్ చైర్మన్ మీనాక్షి నటరాజన్ సర్వోదయా పాదయాత్ర ప్రారంభం అవుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. 26 రోజుల పాటు తెలంగాణలో యాత్ర జరుగుతుందని, మహారాష్ట్ర లోని వార్ధా వరకు ఈ పాదయాత్ర ఉంటుందని ఆయన పేర్కొన్నారు. భూదాన్ పోచంపల్లి […]
Minister Talasani Srinivas Yadav Condolence to Lyricist Kandikonda Yadagiri Passes away. ప్రముఖ కవి, గేయ రచయిత కందికొండ మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. సినీ ప్రముఖులతోపాటు రాజకీయ నేతలు కూడా ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. ‘తెలంగాణ సబ్బండ వర్గాల సంస్కృతిని తన పాట ద్వారా అజరామరంగా నిలిపిన, వరంగల్ బిడ్డ కందికొండ మరణం, తెలంగాణ సాహిత్య లోకానికి సబ్బండ వర్గాలకు తీరని లోటు’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ […]
2nd Phase Parliament Budget Sessions 2022 Starts From Tomorrow. 30 రోజుల తర్వాత తిరిగి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండో విడత రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 19 సెషన్లలో ఏప్రిల్ 8 దాకా సమావేశాలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. మొదటి విడత సమావేశాలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 వరకు జరిగాయి. టైమింగ్స్ మార్పుతో 19 గంటలు ఎక్కువగా సమావేశాలు జరగనున్నాయి. […]
Congress Working Committee Meeting At Delhi today Evening. ఇటీవల దేశంలో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. గత ఎన్నికల్లో పంజాబ్ రాష్ట్రాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్.. ఈ ఎన్నికల్లో ఆ రాష్ట్రాన్ని కూడా చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీలో 4 గంటలకు “కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ” సమావేశం నిర్వహించనున్నారు. త్వరలో పార్టీ సంస్థాగత ఎన్నికలు.. పార్టీలో అంతర్గతంగా […]
On Shop Owner Got Rs.65 Lakhs Electricity Bill at Karimnagar District. అప్పుడప్పుడు కరెంట్ బిల్లులు చూస్తుంటే కూడా గుండేపోటు వచ్చేలా తయారైంది పరిస్థితి. ఇటీవల ఇంటింటా పనిచేసే ఓ వృద్ధురాలికి లక్షల్లో కరెంట్ బిల్లు వచ్చింది. మొన్నామధ్య ఓ సెలూన్‌కు కూడా లక్షల్లో కరెంట్ బిల్లు రావడంతో అవాకయ్యాడు. తీరా విద్యుత్ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో సాంకేతిక లోపం కారణంగా జరుగవచ్చని సమాధానమిచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన […]
Fans are Innovatively Wishing MLC Kalvakuntla Kavitha Birthday. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా అభిమానులు పలు ప్రాంతాల్లో వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ చెందిన చిన్ను గౌడ్ అరేబియా మహా సముద్రం ఒడ్డున మహాబలేశ్వర ఆలయంలోని ఆత్మలింగం సమీపాన సముద్రంలో పది పడవలపై ఎమ్మెల్సీ కవిత ఫొటోలతో కూడిన గులాబీ రంగు జెండాలను ప్రదర్శిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే ఓ వ్యక్తి నిజామాబాద్ భూమారెడ్డి ఫంక్షన్ హాల్ వేదికగా […]
మేషం :- రాజకీయాలలో వారికి గణణీయమైన పురోభివృద్ధి కానవస్తుంది. ఇతరులకు వాహనం ఇచ్చి ఇబ్బందులకు గురికాకండి. రవాణా రంగాల వారికి మెళుకువ, ఏకాగ్రత అవసరం. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపార రంగాల్లో వారికి అధికారులతో సమస్యలు తలెత్తిన తెలివితో పరిష్కరిస్తారు. వృషభం :- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు విదేశీ వస్తువులపై […]
CJI NV Ramana Visit Today Srisailam Temple. నేడు కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల పుణ్యక్షేత్రానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సతీసమేతంగా విచ్చేయనున్నారు. ఆదివారం సాయంత్రం స్వామివారిని, అమ్మవారిని ధూళి దర్శనం చేసుకోనున్నారు. రాత్రి బస చేసి.. సోమవారం ఉదయం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించున్నారు. అనంతరం కల్యాణోత్సవంలో పాల్గొంటారు. సీజేఐ రాక నేపథ్యంలో ఏపీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కంచిమఠంలో జరిగే హోమ పూర్ణాహుతిలో […]
నేడు సాయంత్రి 4 గంటలకు సీడబ్ల్యూసీ సమావేశం జరుగనుంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ అధిష్టానం చర్చించనుంది. భవిష్యత్ కార్యచరణపై కూడా సీడబ్ల్యూసీలో చర్చించనున్నారు. పార్టీ నూతన అధ్యక్షుడి నియామకంపై ప్రధాన చర్చ జరుగనుంది. నేడు అమృత్‌సర్‌లో కేజ్రీవాల్, భగవంత్ మాన్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ నెల 16న పంజాబ్ సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నేడు శ్రీశైలంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా శ్రీమల్లికార్జున […]