Minister KTR : బండి సంజయ్‌కి బహిరంగ లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana IT Minister K. Taraka Rao Wrote Letter To Telangana BJP Chief, MP Bandi Sanjay over Text Tile Devolopment.
నేతన్నల సంక్షేమం పైన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. చరిత్రలో ఉన్నడూ లేనంత భారీగా టెక్స్టైల్ రంగానికి బడ్జెట్ కేటాయింపు చేస్తున్న ప్రభుత్వం మాదని మంత్రి కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా దేశంలో ఏక్కడా లేని విధంగా నేత్నన్నలకు యార్న్ సబ్సీడీ ఇస్తున్న చేనేత మిత్ర ప్రభుత్వం మాదని, ప్రత్యేక పొదుపు పథకంలో నేతన్నకు చేయూత నిస్తున్నది మా ప్రభుత్వమని ఆయన అన్నారు. మా ప్రభుత్వం వచ్చినాక నేతన్నల ఆత్మహత్యలు ఆగిన విషయం బండి సంజయ్ కి కనిపించడం లేదా? అని ఆయన ప్రశ్నించారు.
Also Read
- Bathukamma 2026: రేపే ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా రౌడీ పెయిర్!
- Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
- TGSPDCL: తెలంగాణలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఇంట్లో కరెంట్‌ను సేవ్ చేయండి..
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
ముంబై, భీవండి, సూరత్ వంటి ప్రాంతాల నుంచి తెలంగాణకి కార్మికులు తిరిగి వస్తున్నది నిజం కాదా అని ఆయన అన్నారు. మా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలోని ఏ నేతన్నను అడిగినా చెబుతారని, నేతన్నలకు ఉన్న బీమాను ఎత్తేసిన కేంద్ర నిర్ణయంపై బండి మాట్లాడాలన్నారు. కేంద్రం బీమా ఎత్తేస్తే… మేము ప్రత్యేక నేతన్నకు బీమా కల్పిస్తున్నామని వెల్లడించారు. దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కి కేంద్రం నుంచి అందిన సాయంపై బండి సమాధానం చెప్పాలన్నారు. నేతన్నలపై నిజమైన ప్రేమ బండి సంజయ్‌కు ఉంటే పార్లమెంట్లో ప్రత్యేక సాయం కోసం కేంద్రాన్ని ప్రశ్నించాలన్నారు.
తాజావార్తలు
-
Pawan Kalyan Meets Mohan Yadav: పవన్ కళ్యాణ్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక చర్చలు
-
Director Balraj Kalarickal: 28 ఏళ్లకే దర్శకుడు బాలరాజ్ కలరికల్ కన్నుమూత.. ‘కప్పి స్క్వాడ్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు
-
Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్
-
Vivo V80 FE: వివో V80 FE త్వరలో భారత్‌లోకి? BIS సర్టిఫికేషన్‌లో గుర్తింపు.. 7500mAh బ్యాటరీ ఉండే ఛాన్స్!
-
Army Major: తోటి అధికారుల భార్యలతో వివాహేతర సంబంధం.. ఆర్మీ మేజర్‌పై చర్యలకు సిద్ధం.!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!