CLP Leader Mallu Bhatti Vikramarka Made Comments on Mana Ooru Mana Badi Program in Telangana Assembly Budget Sessions 2022. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు ఆర్థికశాఖ మంత్రి హరీష్రావు 2022-23 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలు నల్ల కండువాలు కప్పుకొని నిరసన తెలిపారు. దీంతో స్పీకర్ పోచారం బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం […]
Deputy CM Alla Nani Revie Meeting on Jaggareddy Gudem Incident. పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంటున్న మరణాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టిస్తున్నారు. ఎవ్వరు ఎప్పుడూ ఎలా చనిపోతారో తెలియడం లేదని జంగారెడ్డిగూడెం గ్రామ ప్రజలు వాపోతున్నారు. రాత్రి పడుకున్న వారు తెల్లారేసరికి విగతజీవులుగా మారుతున్నారు. దీంతో ఇప్పటికే అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. మంత్రి పేర్ని నాని కూడా దీనిపై స్పందిస్తూ.. అధికారులు ఇప్పటికే మరణాలపై దర్యాప్తు చేస్తున్నారని, […]
TDP Leader, Former Minister Ayyana Patrudu Visited Underground Mines Department. అనకాపల్లి భూగర్భ గనుల శాఖ కార్యాలయానికి మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు వచ్చారు. ఈ సందర్భంగా అనకాపల్లి డివిజన్ పరిధిలో ఉన్న క్వారీలు క్రషర్ ల అనుమతుల పై మైన్స్ ఏడీని అయ్యన్న పాత్రుడు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనకాపల్లి ఏడీ పరిధిలో 340 క్వారీలు ఉండగా కేవలం 41 క్వారీలకు మాత్రమే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఉన్నాయని, మిగతావన్నీ అక్రమ క్వారీలే అంటూ […]
పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ గెలుపుతో ఆప్ రాజకీయ సోపానంలో ఒక అడుగు ముందుకు వేసింది. ఇదే సమయంలో ఇది ఎవరికి ఇబ్బందికరంగా పరిణమిస్తుంది అనే చర్చ కూడా మొదలైంది. ఐతే, ఎవరి సంగతి ఎలా ఉన్నా అధికార బీజేపీకి వచ్చే ముప్పు ఉండకపోవచ్చు. ఆ పార్టీ నేతలు కూడా ఇదే మాట చెబుతున్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఆప్ ఆవిర్భవించాలంటే దాని ఖాతాలో 100 లోక్సభ స్థానాలైనా […]
BJP MP Bandi Sanjay Completed Two Years as Telangana BJP Chief Post. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆశీర్వచన సభ నిర్వహించారు. కాగా ఆయనను వేములవాడ రాజన్న ఆలయం నుంచి వచ్చిన పురోహితులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉండి బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, జాతీయ […]
BJP MLA Rajasingh Fired on TRS Government. 2018 ఎన్నికలు ఏ విధంగా జరిగాయో తెలంగాణ ప్రజలకు తెలుసు అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. డబ్బు, మద్యం తో బీజేపీ అభ్యర్ధులను గెలవకుండా చేశారని, నేను ఒక్కడినే గెలిచానన్నారు. తెలంగాణ నుండి మొత్తం బీజేపీని ఖతం చేయాలని ముఖ్యమంత్రి కుట్ర చేశారని, టీఆర్ఎస్ నుండి నా పై ఫేక్ పిటిషన్ వేశారన్నారు. నా పై ఎన్ని కేసులు పెట్టారని డీజీపీ, కమిషనర్ కి లెటర్ […]
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మొదటి రోజు మా ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని, సస్పెండ్ అయిన మేము హైకోర్టు కి వెళ్ళామని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ అన్నారు. సస్పెండ్ కి కారణాలు ఏంటి అని రాత పూర్వకంగా హామీ ఆడిగాం ఇంత వరకు ఇవ్వలేదని, స్పీకర్ ఉండే విస్తృత అధికారుల పేరుతో మమ్మల్ని ఆరోజు బయటకు పంపించారన్నారు. అసెంబ్లీ సెక్రెటరీ కి నోటీసులు ఇవ్వండి అని హైకోర్టు చెప్పిందని, సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన నోటీసులు తీసుకోవడానికి […]
TDP Chief Chandrababu Naidu Fire on YCP Government over Jangareddy Gudem Incident. జంగారెడ్డిగూడెం మరణాలపై ప్రభుత్వం స్పందించాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 15 మంది చనిపోతే కూడా ప్రభుత్వం కదలడం లేదన్నారు. నంద్యాలలో విద్యార్థుల అస్వస్థతకు కారకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా..? ప్రాణాలు పోతున్నా స్పందించరా..? అంటూ ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారె. మరణాలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని, […]
World largest Dr. B R Ambedkar Statue constructing by CM KCR Says Minister Satyavathi Rathod. కేసీఆర్ సర్కార్ దేశంలో అతిపెద్ద డా.బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పునుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కోసం స్థలాన్న సేకరించారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాట్లు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు […]