Parliament Budget Sessions 2nd Phase Tuesday Updates. రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభలో మంగళవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి మాట్లాడుతూ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్‌లను నెలకొల్పడం ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉద్యోగావకాశాల కల్పన ఏ మేరకు జరిగిందని ప్రశ్నించారు. దీనిపై పునరుత్పాదక ఇంధన రంగంలో దేశవ్యాప్తంగా వేలాది ఉద్యోగావకాశలు కల్పిస్తున్నట్లు ఇంధన మంత్రిత్వశాఖ సహాయ మంత్రి భగవంత్ కూబా ప్రకటించారు. సౌర ఇంధన విభాగంలో […]
AIMIM MLA Akbaruddin Owaisi Praised CM K Chandrashekar Rao at Telangana Assembly budget Session 2022. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాని అన్నారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. ప్రజలకు కేసీఆర్ మరింత సేవ చేయాలని ఆయన శాసన సభలో ఆకాంక్షించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే సీఎం కేసీఆర్ అవసరం ఈ రాష్ట్రానికి ఉందన్నారు అక్బరుద్దీన్. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లును సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అనంతరం అక్బరుద్దీన్ చర్చ ప్రారంభించారు. […]
Telangana Legislative Council Live Updates. మెదక్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలీస్ కార్యాలయం పనులను తొందరగా పూర్తి చేయాలని ఎమ్మెల్సీ శేరి శుభాష్ రెడ్డి ఇవాళ శాసనమండలిలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో బస్సుల సంఖ్యను తగ్గిస్తున్నారని అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. బస్సుల సంఖ్య తగ్గించకుండా ప్రజా రవాణాను అందరికి అందుబాటులో ఉంచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఆర్టీసీ కార్మికులకు బకాయి పడిన రెండు పీఆర్సీలు, రెండు డీఏలను వెంటనే చెల్లించాలన్నారు. […]
CPI State Secretary Ramakrishna Fired On YSRCP and Janasena Party Leaders. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సీఎం జగన్ అదాని ప్రదేశ్ రాష్ట్రంగా మారుస్తున్నాడు అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు గుప్పించారు. అమిత్ షా డైరెక్షన్ లో ఆస్థులు అదానికి అప్పగిస్తున్నారని, మోడీ, అమిత్ షా, జగన్, అదాని కలిసి మాట్లాడుకుని రాష్ట్రంలో సంపద కొల్లగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. మోడీ, అమిత్ షా డైరెక్షన్లో సీఎం జగన్ నడుస్తుంటే…ఇప్పుడు పవన్ కళ్యాణ్ రోడ్ […]
CM KCR Made Comments On Central BJP Government at Telangana Assembly Budget Sessions 2022. ఈ నెల 7న ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు కొనసాగుతున్నాయి. సమావేశాలు ప్రారంభమైన రోజున బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు ప్రవేశపెడుతున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు నల్ల కండువలు మెడలో వేసుకొని నిరసన తెలిపారు. అంతేకాకుండా ఎమ్మెల్యే రాజాసింగ్ స్పీకర్ వెల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇదిలా ఉంటే.. నేడు సభలో సీఎం కేసీఆర్ […]
CM KCR Praised CLP Leader Mallu Bhatti Vikramarka at TS Assembly Budget Sessions. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాల్లో ఇటీవల సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మన ఊరు.. మన బడిపై చేసిన వ్యాఖ్యాలకు సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సభలో మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని నడిపే యువ నాయకులు సభలో ఉన్నారన్నారు. సభలో చర్చ బాగా జరగాలని, […]
జనసేన ఆవిర్భావ సభ నేడు మంగళగిరి సమీపంలోని ఇప్పటంలో భారీ ఎత్తున్న నిర్వహించారు. ఈ భారీ బహిరంగ సభకు తెలుగు రాష్ట్రాలను నుంచి ఇప్పటం గ్రామానికి జనసైనికులు పోటెత్తారు. ఈ సందర్భంగా జనసేన పీఏసీ సభ్యుడు నాగబాబు మాట్లాడుతూ.. రాజకీయ దొంగలు.. ప్రజల జీవితాలనే దోచేస్తారని, పిల్లలను.. ఉద్యోగాలను.. భవిష్యత్తుని రాజకీయ దొంగలు దోచుకుంటున్నారని తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రజల్ని దోచుకునే రాజకీయ దొంగలను ప్రజలే ఎన్నుకోవడం బాధాకరమన్నారు. డాక్టర్ గారి అబ్బాయితో ఏపీ ఆపరేషన్ చేయించుకుందన్నారు. ఇతర […]
YSRCP Digital Team Counter to Janasena Party Chief Pawan Kalyan. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జనసేన భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. 8 వసంతాలు పూర్తి చేసుకుని 9వ వసంతంలోకి అడుగు పెడుతున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరి సమీపంలోని ఇప్పటంలో భారీ బహిరంగ సభ కొనసాగుతుంది. ఈ సందర్భంగా జనసేనాని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీఎం క్యాంపు కార్యాలయానికి కూత వేటు దూరంలోనే జనసేన ఆవిర్భవ […]
Janasena Political Affairs Committee Irony జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. 8 వసంతాలు పూర్తి చేసుకుని 9వ వసంతంలోకి అడుగు పెడుతున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరి సమీపంలోని ఇప్పటంలో భారీ బహిరంగ సభ కొనసాగుతుంది. ఈ సందర్భంగా జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు నాగబాబు మాట్లాడుతూ.. మూడేళ్లు రాజధాని లేకుండా పరిపాలించిన ఘనత మన సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. రాజధాని రైతుల అకుంఠిత […]