Minister Srinivas Goud : బండి సంజయ్.. ఒక లుచ్చా, సైకోలా మాట్లాడుతున్నావ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర స్థాయి ధ్వజమెత్తారు. బీజేపీ నాయకులు సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారని శ్రీనివాస్ గౌడ్ అగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ తీర్మానం ద్వారా తెలంగాణ ఎందుకు ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు. కళ్ళకు గంతలు కట్టుకుని తిరుగుతున్నారా? 30 వేల మంది కర్నూలు, ఇతర ప్రాంతాల నుంచి వలస వస్తున్నారని ఆయన మండిపడ్డారు. పిచ్చోడిలా బీజేపీ నేతలు తిరుగుతున్నారని, చేతగాక వ్యక్తిగత విషయాలను మాట్లాడుతున్నారన్నారు. బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను వాడు, వీడు అని సంబోధిస్తావా. ఒక లుచ్చా, సైకోలా మాట్లాడుతున్నావ్ అంటూ మంత్రి మండిపడ్డారు.
ఎవడ్రా నీకు అధ్యక్ష పదవీ ఇచ్చింది. గతంలో ఉన్న అధ్యక్షులు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, దత్తాత్రేయ హుందాగా మాట్లాడారు. నీ అయ్యా, అబ్బా చెప్పాడ్రా పిచ్చి నా కొడక. నీ నాలుక కోస్తాం బిడ్డా. కౌన్సిలర్ స్థాయి నీది. తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నావ్. నీ కుటుంబ సభ్యుల జోలికి వచ్చామా? పాదయాత్రలో మధ్యలో బిల్డర్ లకు ఫోన్లు చేసి వచ్చేది మా ప్రభుత్వమే అని డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్నారు. ఆధారాలు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతావా? నడ్డా అన్ని అబద్ధాలే మాట్లాడారు. కాళేశ్వరంలో అవినీతి జరగలేదని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. 20 వేల కోట్లతో అతిపెద్ద ప్రాజెక్టు నిర్మాణం ఎలా సాధ్యం అవుతుందో చెప్పు. బీజేపీ జూట పార్టీ అంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దుయ్యబట్టారు.
Also Read
- Bathukamma 2026: రేపే ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా రౌడీ పెయిర్!
- Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
- TGSPDCL: తెలంగాణలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఇంట్లో కరెంట్‌ను సేవ్ చేయండి..
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
తాజావార్తలు
-
Haizil Jebin: 20 బ్యాక్‌లాగ్స్.. జొమాటో డెలివరీ బాయ్..సీన్ కట్ చేస్తే పైలట్..!
-
Series Rankings: ముగిసిన వెస్టిండీస్ సిరీస్.. మారిన ర్యాంకులు.. టాప్‌లో శ్రేయస్ అయ్యర్..
-
Sanju Samson: అప్పుడే ఆత్మవిశ్వాసం పెరిగింది.. భయం లేకుండా క్రికెట్ ఆడుతా.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Shreyas Iyer: సూర్యవంశీకి ఛాన్స్ దక్కకపోవడానికి కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
-
Women’s Health: మాంసం తినే మహిళలు వందేళ్లు బతుకుతారా?
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!