Karnataka High Court Going Verdict Tomorrow on Hijab Row Issue. దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన హిజాబ్ వివాదంపై క్లారిటీ రానుంది. తరగతులకు హిజాబ్‌తో రావద్దంటూ ఓ విద్యా సంస్థ ఇచ్చిన ఆదేశంతో రేగిన ఈ వివాదం కర్ణాటకను అల్లకల్లోలానికి గురి చేసింది. కేవలం ఒకే ఒక్క విద్యా సంస్థ జారీ చేసిన ఈ ఉత్తర్వులు దేశవ్యాప్తంగా మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రమాదముందంటూ జనం భయాందోళనలకు గురయ్యారు. దీంతో దీనిపై కర్ణాటక హైకోర్టు విచారణ […]
Janasena Chief Pawan Kalayan Speech At Janasena Formations Day Celebrations. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. 8 వసంతాలు పూర్తి చేసుకుని 9వ వసంతంలోకి అడుగు పెడుతున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరి సమీపంలోని ఇప్పటంలో భారీ బహిరంగ సభ కొనసాగుతుంది. ఈ భారీ బహిరంగ సభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా […]
బీజేపీ ముగ్గురు శాసనసభ్యులను పూర్తి సెషన్ సస్పెండ్ చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టడంతో టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానం బహిర్గతమైందని, బీజేపీ నైతికంగా విజయం సాధించిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను పూర్తి సెషన్ కోసం సస్పెండ్ చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టిందని, బీజేపీ ఎమ్మెల్యేలను పూర్తి సెషన్ సస్పెండ్ చేయడం వారి ప్రాథమిక హక్కులను హరించినట్లయిందని పేర్కొన్నందున టీఆర్ఎస్ పార్టీ ఇకముందు ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని […]
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కని విని ఎరుగని ఘోర పరాజయం చవిచూసింది. అధికారంలో ఉన్న పంజాబ్‌ను కోల్పోవటం హస్తం పార్టీకి పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఈ ఘోర ఓటమి పార్టీలో తీవ్ర అసంతృప్తి మిగిల్చింది. కొంత కాలంగా అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న నేతలకు ఇది నైతిక బలం ఇస్తుందనటంలో సందేహం లేదు. తాజా ఎన్నికల పరాభవానికి కారణాలు, పరిస్థితులపై పార్టీ అత్యున్నత నిర్ణయాక కమిటీ సీడబ్ల్యూసీ సుదీర్ఘంగా సమావేశమైంది. […]
Former CM Chandrababu about jangareddygudem death mysterys. పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలు చోటు చేసుకున్న విషయం తెలిసింది. ఈ ఘటన రాష్ట్రా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అంతేకాకుండా అసెంబ్లీ సమావేశాలను కూడా ఈ ఘటన కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. నాటు సారా వల్లనే జంగారెడ్డిగూడెం వరుస మరణాలు చోటు చేసుకున్నాయన్నారు. అంతేకాకుండా సహజ మరణాలు అంటూ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని, అసెంబ్లీలో […]
Congress MLA Jaggareddy Made Sensational Comments On Joining on TRS. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం నాడు అసెంబ్లీ ఆవరణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డిలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. ఇప్పటికే కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలన సృష్టించిన విషయం తెలిసింది. అంతేకాకుండ ఆయన టీఆర్ఎస్లో చేరతారని వార్తలు గుప్పుమనడంతో.. కాంగ్రెస్‌ను […]
Telangana Assembly Budget Sessions Monday Updates. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ గోపాల్ రెడ్డి వర్సెస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నట్లు నడిచింది. రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టర్..అయన ఎప్పుడు వాళ్ళ గురించే మాట్లాడతారు అని తలసాని అనడంతో.. నేను ఏం ఫీల్ కాను.. కానీ పేకాట అడే మంత్రి అయన అని రాజగోపాల్ వ్యాఖ్యానించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. రాజగోపాల్ […]
Conflict between Congress MLA Komatireddy Raj Gopal Reddy and Minister Talasani Srinivas. నేడు జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రసబసగా సాగుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. మూడేళ్లలో ఏ గ్రామం వెళ్ళినా.. గొంతెమ్మ కోర్కెలు కోరరని, చిన్న చిన్న కోర్కెలు.. డ్రైనేజ్.. రోడ్లు అడుగుతారన్నారు. పల్లె ప్రగతి.. బాగుంది.. కానీ అధికారులతో సర్పంచ్ ల మీద ప్రభుత్వం భారం మోపిందని ఆయన ఆరోపించారు. బిల్లులు చెల్లించక పోవడంతో సర్పంచ్ […]