ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ.. కల్తీసారా మరణాలపై శాసన మండలిలో ప్రభుత్వం చర్చకు రాకుండా పారిపోయిందని ఆయన విమర్శించారు. శవరాజకీయాలకు జగన్ బ్రాoడ్ అంబాసిడర్ అంటూ ఆయన ఆరోపించారు. తండ్రి శవం దొరక్కముందే సీఎం సీటు కోసం సంతకాలు సేకరణ చేపట్టిన వ్యక్తి జగన్ అని తీవ్రంగా ధ్వజమెత్తారు. మనకు […]
Andhra Pradesh CM Jagan Fired on TDP MLA’s at Assembly Meetings Today. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సంభవించిన మరణాలపై చర్చించాలంటూ టీడీపీ ఎమ్మెల్యే పట్టుబట్టారు. దీంతో అసెంబ్లీ సమావేశాల్లో కొద్దిసేపు స్పీకర్ రద్దు చేశారు. అనంతరం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. సహజ మరణాలకు కూడా టీడీపీ వక్రీకరిస్తోందని ఆయన విమర్శించారు. అంతేకాకుండా చంద్రబాబు […]
YCP MLA Mekapti Chandrasekar Reddy Fired on YCP Leaders. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పార్టీలోని తన వ్యతిరేకులపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసి వైఎస్ఆర్సీపీలో కలకలం రేపారు. తన ఎమ్మెల్యే పదవి విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గతంలో కొంతమంది తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అడ్డుపడ్డారని, కానీ జగన్ టికెట్ ఇవ్వడంతో తాను గెలిచానని, అలాంటి వారందరికీ అధికారంలోకి వచ్చాక తాను మంచే చేశానని […]
Finance Minister Harish Rao Was cobbled Tribal Welfare Building. నేడు మెదక్ జిల్లాలో ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్రావు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మెదక్ శివారులో రూ. 4.20 కోట్లతో నిర్మించనున్న తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ విద్యాసంస్థల భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావుకు ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మెదక్ శివారులోని […]
CPM State Secretary V. Srinivasa Rao made Comments on Jaggareddygudem mystery deaths. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకుంటున్న మరణాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టిస్తున్నాయి. రాత్రికిరాత్రే తమ వారు విగతజీవులుగా మారుతున్నారని జంగారెడ్డిగూడెం గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటికే మంత్రి పేర్ని నాని, ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని సమీక్షించారు. అంతేకాకుండా అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి […]
TDP Leader Buddha Venkanna Fired On Jagan over YS Viveka Case. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఏపీలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ నేత బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. వివేకా హత్య ఎవరు చేశారో ప్రజలకు సీఎం జగన్ చెప్పాలని, మహిళా దినోత్సవం నాడు.. రోజా తిడుతుంటే జగన్ ముసి ముసి నవ్వులు నవ్వుతున్నారన్నారు. రోజా మాట్లాడితే విలువ ఉండదు.. ఆమె […]
Former Legislative Council Chairman Gutta Sukendar Reddy made Nomination. శాసన మండలి సభ్యులు, మాజీ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నేడు ఉదయం 10.40 నిమిషాలకు శాసన సభ సచివాలయంలోని సెక్రెటరీ ఛాంబర్ లో శాసన మండలి ఛైర్మన్ పదవి కొరకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యమానికి మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ,సత్యవతి రాథోడ్, జగదీష్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఏం ఎస్ ప్రభాకర్ రావు,విప్ గొంగిడి […]
TPCC Working President Mahesh Kumar Goud says Sarvodaya Padayatra Starts from Tomorrow. రేపు ఉదయం భూదాన్ పోచంపల్లి నుంచి మాజీ ఎంపీ రాజీవ్ గాంధీ, పంచాయతీ రాజ్ సంఘటన్ చైర్మన్ మీనాక్షి నటరాజన్ సర్వోదయా పాదయాత్ర ప్రారంభం అవుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. 26 రోజుల పాటు తెలంగాణలో యాత్ర జరుగుతుందని, మహారాష్ట్ర లోని వార్ధా వరకు ఈ పాదయాత్ర ఉంటుందని ఆయన పేర్కొన్నారు. భూదాన్ పోచంపల్లి […]