Mahesh Babu : జార్జియాకు సూపర్ స్టార్.. మహేశ్ బాబుకు సెండాఫ్ ఇచ్చిన నమ్రత, సితార.. వీడియో వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ షూటింగ్ పనుల్లో వేగం పెంచారు. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ (SSMB29) కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మహేష్ బాబు విదేశీ షెడ్యూల్ కోసం జార్జియాకు బయలుదేరారు. ఎయిర్‌పోర్ట్‌లో ఆయన భార్య నమ్రత శిరోద్కర్, కుమార్తె సితార ఘట్టమనేని ఆయనకు సెండాఫ్ ఇస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి.
Also Read :Mrunal Thakur: వారి కారణంగా నేను ఎడవని రాత్రి లేదు..
Also Read
తాజా సమాచారం ప్రకారం, మహేష్ బాబు జార్జియాలో జరగబోయే కీలకమైన షూటింగ్ షెడ్యూల్ కోసం మంగళవారం ఉదయం హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు నమ్రత, సితార కూడా ఎయిర్‌పోర్ట్‌కు రాగా, వారు మహేష్‌కు ప్రేమగా సెండాఫ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వైరల్ అవుతున్నాయి. రాజమౌళి చిత్రం కోసం మహేష్ బాబు తన మేకోవర్‌ను పూర్తిగా మార్చేసిన సంగతి తెలిసిందే. పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో మునుపెన్నడూ చూడని విధంగా కనిపిస్తున్న మహేష్ బాబు లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
తాజావార్తలు
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
-
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
-
SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
-
India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!