NANI : బ్లడీ రోమియోగా నేచురల్ స్టార్ నాని.. అనౌన్స్మెంట్ వీడియో అదిరింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని తదుపరి చిత్రం టైటిల్ అధికారికంగా ఖరారైంది. OG డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు “BloodyRomeo”అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో నాని రెండు విభిన్న పాత్రలలో కనిపించబోతున్నారు. ఒకవైపు చెఫ్ గా కనిపిస్తూ మరోవైపు నంబర్ 1 గ్యాంగ్‌స్టర్ గా బాక్సాఫీస్ వద్ద రచ్చ చేయనున్నారు. నాని కెరీర్‌లోనే ఇది అత్యంత వైవిధ్యమైన పాత్ర అని చెప్పవచ్చు.
Also Read
- Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..
- Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
- Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
- Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
ఈ రోజు నేచురల్ స్టార్ నాని బర్త్ డే సందర్భంగా బ్లడీ రోమియో గ్లిమ్స్ ను రిలీజ్ చేసారు మేకర్స్. నాని లాంటి నేచురల్ నటుడి నుండి ఇలాంటి వెస్ట్రన్ స్టైల్ మ్యూజిక్ అప్రోచ్ అభిమానులకు ఒక బిగ్ సర్ప్రైజ్ అని చెప్పాలి. నాని సినిమా హైలైట్స్‌లో ఒకటిగా నిలిచేలా ఉంది బ్లడీ రోమియో. అయితే మేకర్స్ మొదట ఈ సినిమాకు “గన్స్ అండ్ రోజెస్” (Guns N Roses) అనే టైటిల్‌ను పరిశీలించింది. కానీ చివరకు ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్‌ను ఫైనలైజ్ చేశారు. అయితే, టైటిల్ డిజైన్ మరియు థీమ్‌లో మాత్రం ‘గన్స్ అండ్ రోజెస్’ ఎలిమెంట్స్‌ను హైలెట్ చేస్తు డిజైన్ చేసారు. ఇక టీజర్ లోని నం 1 గ్యాంగ్ స్టర్ సాంగ్ చాలా బాగుంది. ముఖ్యంగా ఎండింగ్ సీక్వెన్స్‌లో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా రేంజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లేలా ఉందని చెప్పాలి. . నానిసక్సెస్ ట్రాక్ నుజ్ ఈ ‘బ్లడీ రోమియో’ కంటిన్యూ చేసేలా ఉంది. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, యూనానిమస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
తాజావార్తలు
-
OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
-
TG SAFE : ఆదేశాలు బేఖాతరు.. యథేచ్ఛగా రెస్టారెంట్లు ఓపెన్..!
-
Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..
-
Srikanth Odela: ‘మగధీర’లో గుర్రానికి లేని లాజిక్.. ‘ది ప్యారడైజ్’లో కుక్కకు వచ్చిందా? ట్రోలర్లకు ఇచ్చిపడేసిన శ్రీకాంత్!
-
Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?