Venkat Reddy
Author- NTV Telugu-
Main Wapas Aaunga OTT: ఓటీటీలో నంబర్ వన్‌గా దూసుకెళ్తున్న పాకిస్తానీ లవ్ స్టోరీ.. ఐయండిబిలో 8.2 రేటింగ్
Main Wapas Aaunga OTT: దేశ విభజన నేపథ్యంలో తెరకెక్కిన ఓ పాకిస్తానీ ప్రేమ కథ ఓటీటీ ఆడియన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. థియేటర్లలో హిట్ టాక్ తో దూసుకుపోయిన ఈ మూవీ డిజిటల్ గానూ సత్తా చాటుతోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన వెంటనే ట్రెండింగ్‌లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. అసలు ఈ సినిమా ఏంటి? దేశ విభజన నేపథ్యంలో తెరకెక్కిన ఈ ప్రేమకథ ప్రేక్షకులను ఇంతగా ఎందుకు ఆకట్టుకుంటోంది? అనే […] -
Shakeel Noorani: నటిపై లైంగిక దాడి ఆరోపణలు.. 73 ఏళ్ల దర్శకుడి అరెస్ట్‌తో బాలీవుడ్లో కలకలం
Shakeel Noorani: సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి అఘాయిత్యాలు జరుగుతున్న సంఘటనలు అప్పుడప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తుంటాయి. ఇప్పుడు బాలీవుడ్లో అలాంటి మరో ఘటన కలకలం రేపుతోంది. 33 ఏళ్ల నటి చేసిన ఫిర్యాదు ఆధారంగా సీనియర్ దర్శకుడు, నిర్మాత షకీల్ నూరానీని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగిక దాడి, రహస్యంగా వీడియో రికార్డ్ చేయడం, బెదిరింపులు, బలవంతంగా మాత్రలు వేయడం వంటి తీవ్ర ఆరోపణలు ఆయనపై నమోదయ్యాయి. ‘బడే దిల్ వాలా’, ‘జోరు కా […] -
Kapali: హన్సిక ‘కపాలి’ ఫస్ట్ లుక్.. కళ్లతోనే భయపెడుతున్న హీరోయిన్!
Kapali: హారర్ సినిమాల్లో కథ ఎంత ముఖ్యమో విజువల్స్ కూడా అంతే కీలకం. ముఖ్యంగా సినిమా కథలోని మిస్టరీని ఒక్క పోస్టర్‌తోనే చెప్పగలిగితే అంచనాలు మరింత పెరుగుతాయి. ఇప్పుడు నారా రోహిత్ నటిస్తున్న ‘కపాలి’ విషయంలోనూ అదే జరుగుతోంది. సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్ విడుదలవడంతో, అసలు హన్సిక పాత్ర ఏంటి? ఆమె చుట్టూ కనిపిస్తున్న ఆ మర్మమైన గుర్తుల వెనుక కథ ఏమిటి? అనే ఆసక్తి మొదలైంది. హన్సిక […] -
Fauji: ‘ఫౌజీ’ కోసం ప్రభాస్ అభిమానుల ఎదురుచూపులు.. ఆగస్టు 15న స్పెషల్ ట్రీట్ ఇస్తారా ?
Fauji: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ ‘ఫౌజీ’ (Fauji) ప్రపంచవ్యాప్తంగా 2026 డిసెంబర్ 3న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీ షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావస్తుండగా, అంచనాలు కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయి. అయితే ఇప్పడు అభిమానులు మరో అప్డేట్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం నాటి నేపథ్యంతో రూపొందుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా గురించి ఆగస్టు 15న చిత్ర […] -
Operation Safed Sagar OTT: కార్గిల్ యుద్ధం చెప్పని కథ.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ 1గా దూసుకెళ్తున్న 6 ఎపిసోడ్ల సిరీస్..
Operation Safed Sagar OTT: దేశభక్తి, యుద్ధం, సైనికుల త్యాగాల నేపథ్యంలో వచ్చే కథలకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా రియల్ స్టోరీల ఆధారంగా తెరకెక్కిన కథలను ప్రేక్షకులు అస్సలు వదలటం లేదు. ఇప్పుడు అలాంటి ఓ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలైన వెంటనే సంచలనం సృష్టిస్తోంది. 1999 లో కార్గిల్ వార్ నేపథ్యంలో కేవలం ఆరు ఎపిసోడ్లతో వచ్చిన ఈ సిరీస్ ప్రస్తుతం నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఈ సిరీస్ […] -
Korean Kanakaraju Day 2 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ దూకుడు.. 2 రోజుల్లోనే రూ.23.6 కోట్ల గ్రాస్!
Korean Kanakaraju Day 2 Collections: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద దూకుడు చూపిస్తోంది. మెర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ కామెడీకి రెండో రోజు మరింత బలమైన స్పందన రావడంతో కలెక్షన్లు ఊపందుకున్నాయి. ఆగస్టు 7న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.23.6 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర బృందం వెల్లడించింది. దీంతో వరుణ్ తేజ్ కెరీర్లోనే ఇది మంచి […] -
Anjali Sivaraman: హీరోయిన్గా కాదు.. అమృతా షేర్గిల్గా అంజలి.. 100 ఆడిషన్ల తర్వాత బిగ్ ఛాన్స్!
Anjali Sivaraman: నటి, గాయని అయిన అంజలి శివరామన్ ‘కోబాల్ట్ బ్లూ’ (2022) లో ‘అనూజ’ పాత్ర ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అయితే ఆమెకు నెట్‌ఫ్లిక్స్ హిట్ సిరీస్ ‘క్లాస్’ (2023) లోని ‘సుహాని అహుజా’ పాత్ర దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత 2025లో వెట్రిమారన్ నిర్మించిన ‘బ్యాడ్ గర్ల్’ సినిమాతో తమిళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె, ప్రస్తుతం దర్శకురాలు మీరా నాయర్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక బయోపిక్ ‘ఆమ్రి’లో ప్రసిద్ధ చిత్రకారిణి […] -
Adnan Sami: ఆరు నెలలే బ్రతుకుతానన్నారు.. తండ్రికిచ్చిన మాటకోసం 110 కిలోలు తగ్గినా: అద్నాన్ సమి
Adnan Sami: ప్రముఖ గాయకుడు అద్నాన్ సమి తన మధురమైన పాటలతో ఎంతగా గుర్తింపు పొందారో అందరికీ తెలిసిందే. పాకిస్తానీ అయినా భారత పౌరసత్వం తీసుకున్న అద్నాన్ ఒకప్పుడు సుమారు 230 కిలోల బరువుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తన ప్రాణాలకే ప్రమాదం ఉందన్న వైద్యుల హెచ్చరిక, తండ్రి కళ్లలో కనిపించిన భయం ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. అద్నాన్ సమి ఇటీవల జూమ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలోని అత్యంత కఠినమైన దశను గుర్తుచేసుకున్నారు. ఒక […] -
World Tribal Day 2026: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.. గిరిజనులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
World Tribal Day 2026: ఈ రోజు (ఆగస్టు 9) ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రకృతిని, సంస్కృతిని కాపాడుతున్న గిరిజన సోదర సోదరీమణులకు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. తరతరాలుగా అడవులను కాపాడుతూ ప్రకృతి, సంస్కృతి, ప్రాచీన జ్ఞానాన్ని పరిరక్షిస్తున్న గిరిజనుల సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. గిరిజన సమాజాలతో తనకు ఉన్న అనుబంధం వ్యక్తిగతమైనదని, వారి గౌరవం, సంక్షేమం కోసం పనిచేయాలనే సంకల్పాన్ని వారి నమ్మకం మరింత బలపరుస్తుందని పేర్కొన్నారు. గిరిజన […] -
Thani Oruvan 2: రవి మోహన్, నయనతార ‘తని ఒరువన్ 2’ ఆగిపోయిందా? క్లారిటీ ఇచ్చిన నిర్మాత
Thani Oruvan 2: రవి మోహన్, నయనతార జంటగా 2015లో వచ్చిన ‘తని ఒరువన్’ (Thani Oruvan 2) మూవీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో సీక్వెల్‌పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 2019లో ‘తని ఒరువన్ 2’ను కూడా ఆఫీషియల్ గా ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు సినిమా పట్టాలెక్కకపోవడంతో అసలు ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి అనే సందేహాలు మొదలయ్యాయి. తాజాగా నిర్మాత […]
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!