Venkat Reddy
Author- NTV Telugu-
Gaja Teaser: మంచు మనోజ్ చేతుల మీదుగా ‘గజ’ టీజర్ రిలీజ్.. షాకుల మీద షాకులు ఇస్తున్న ట్విస్ట్‌లు !
Gaja Teaser: ఒకవైపు ప్రేమ.. మరోవైపు రక్తపాతం.. మధ్యలో అంతుచిక్కని రహస్యం. హీరో తన ప్రాణంగా ప్రేమించిన అమ్మాయినే ఎందుకు చంపడానికి ప్రయత్నిస్తాడు? ఆ నిర్ణయం వెనుక అసలు కారణం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలతో ఆసక్తిని రేకెత్తిస్తూ సతీష్ జై తెరకెక్కించిన ‘గజ’ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్, రొమాన్స్, ఎమోషన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ టీజర్ సినిమా కథపై ఆసక్తిని పెంచుతోంది. చలమలశెట్టి సునీల్ సమర్పణలో, సతీష్ జై ఫిల్మ్స్ బ్యానర్‌పై […] -
King 100: నాగ్100పై సస్పెన్స్‌కు తెర.. ఆగస్టు 29న ఫస్ట్ లుక్, స్పెషల్ గ్లింప్స్!
King 100: నాగార్జున అక్కినేని కెరీర్లో 100వ సినిమా కోసం అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ 100వ సినిమాకి తమిళ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వం వహిస్తుండగా, ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ నటి టబు పవర్ఫుల్ విలన్‌గా నటిస్తున్నారు. దాదాపు 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత నాగార్జున-టబు కాంబినేషన్ రిపీట్ అవుతున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, సుస్మితా భట్, మరియు విజయేంద్ర ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. […] -
Agadha Pre Release Event: ‘అగధ’తో ఎంఎస్ రాజు కమ్‌బ్యాక్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదిరిపోయే రెస్పాన్స్.. కల్ట్ క్లాసిక్ అవుతుందా?
Agadha Pre Release Event: ఎంఎస్ రాజు దాదాపు 45 ఏళ్ల సినీ ప్రయాణంలో నిర్మాతగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కామాక్షి భాస్కర్ల లీడ్ రోల్ నటిస్తున్న ‘అగధ’ తో మరో సారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ మధ్య వచ్చిన ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలో నిన్న జరిగిన ప్రీ రిలీజ్ వేడుక ఆయన సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకునే సందర్భంగానూ మారింది. ప్రముఖుల రాకతో వేదిక కలకళలాడిపోయింది. ఈ […] -
Indraputra: హ్యాట్రిక్ హిట్ల తర్వాత ‘ఇంద్రపుత్ర’గా కిరణ్ అబ్బవరం.. పౌరాణిక ప్రపంచంలోకి గ్రాండ్ ఎంట్రీ!..
Indraputra: వరుస విజయాలతో ఫామ్‌లో ఉన్న యువ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లే కనిపిస్తోంది. ఇప్పటివరకు విభిన్న జానర్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన, ఇప్పుడు ఏకంగా భారీ పౌరాణిక ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. అది కూడా పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న భారీ మైథలాజికల్ యాక్షన్ ఫాంటసీ. ఈ రోజు ఈ ప్రాజెక్ట్ టైటిల్ కూడా ఆఫీషియల్ గా ప్రకటించడంతో కిరణ్ అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ప్రస్తుతం […] -
Lopamudra Raut Theft Case: బిగ్‌బాస్ ఫేమ్ ఇంట్లో భారీ చోరీ.. నిందితుడి అరెస్ట్, రూ.76 లక్షల సొత్తు స్వాధీనం!
Lopamudra Raut Theft Case: సెలబ్రిటీ ఇంట్లో చోరీ జరిగితే సాధారణంగా ఆ సంఘటన సంచలనంగా మారుతుంది. అయితే ఈసారి దొంగతనం చేసిన వ్యక్తి పోలీసులకు చిక్కిన తీరు, అతని దగ్గర బయటపడిన సొత్తు, దాన్ని ఉపయోగించి ఆస్తి కొనుగోలు చేయాలనుకున్న ప్రయత్నం ఈ కేసును మరింత ఆసక్తికరంగా మార్చింది. ‘బిగ్‌బాస్’ ఫేమ్ లోపముద్ర రౌత్ ముంబైలోని ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. అసలు ఏం జరిగింది? దొంగిలించిన సొత్తు […] -
Korean Kanakaraju Collections: వరుణ్ తేజ్‌కు బ్రేక్ఈవెన్.. 3 రోజుల్లోనే 37 కోట్లు కొల్లగొట్టిన ‘కొరియన్ కనకరాజు’!
Korean Kanakaraju Collections: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ మంచి విజయాన్నే అందుకుంటోంది. పెయిడ్ ప్రీమియర్స్ నుంచే మొదలైన పాజిటివ్ టాక్ తో క్రమంగా థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య పెరుగుతోంది. ఫలితంగా కేవలం మూడు రోజుల్లోనే సినిమా బ్రేక్ఈవెన్ మార్క్‌ను దాటి ప్రాఫిట్ జోన్లోకి వెళ్లింది. మెర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కొరియన్ కనకరాజు’లో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించగా, రితికా నాయక్ కథానాయికగా కనిపించారు. సత్య, మురళీధర్ గౌడ్, చిన్న, […] -
Slum Dog 33 Temple Road: అదిరిపోయిన టబు గెటప్.. పూరీ ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ నుంచి మైండ్ బ్లోయింగ్ గ్లింప్స్!
Slum Dog 33 Temple Road: పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’లో విజయ్ సేతుపతి, టబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాత్రల కూర్పు ఎలా ఉండబోతోందనే క్యూరియాసిటీ మాత్రం ఆడియన్స్ లో పెరుగుతోంది. అయితే ఈ రోజు 11 గంటలకు రిలీజ్ చేసిన గ్లింప్స్ చూస్తే ఆ క్యూరియాసిటీ మరింత పెరిగేలా కనిపిస్తోంది. ఆమెను రొమాంటిక్ నటిగా ఇప్పటిదాకా చూసి ఉంటారు. అయితే పవర్ఫుల్ డిప్యూటీ కమిషనర్ […] -
Haryana : జుట్టు పట్టుకుని ఈడ్చి.. కింద పడేసి.. భార్యపై నడిరోడ్డుపైనే భర్త ఎలా దాడి చేశాడంటే?
Haryana Viral Video: మమ్మీ.. మమ్మీ.. అంటూ ఓ మహిళ రోడ్డుపై కేకలు వేస్తోంది. చుట్టూ జనం ఉన్నా.. ఆమెను కాపాడేలోపే భర్త దారుణంగా కొడుతున్నాడు. జుట్టు పట్టుకుని ఈడ్చుకొస్తూ, కింద పడేసి లాఠీలా చేతులు కాళ్లతో దాడి చేస్తున్నాడు. తప్పించుకునేందుకు ఆమె ఎంత ప్రయత్నించినా వదలకుండా చేతిని మెలిపెట్టి హింసిస్తున్నాడు. హర్యానాలోని రేవారి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన 27 సెకన్ల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన రేవారి […] -
John Abraham: జాన్ అబ్రహం డబుల్ యాక్షన్.. హిట్ డైరెక్టర్‌తో మరోసారి భారీ కాంబినేషన్?
John Abraham: బాలీవుడ్లో యాక్షన్ సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న హీరోల జాబితాలో జాన్ అబ్రహం పేరు ముందుంటుంది. కండలు తిరిగినా శరీరాకృతి, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో యాక్షన్ సీక్వెన్స్ తో తనదైన ముద్ర వేశారు ఈ హీరో. అయితే ఆయన మరోసారి యాక్షన్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈసినిమాలో మరో టాప్ హీరో కూడా ఉండనున్నట్లు తెలుస్తుండటంతో సినిమాపై సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జాన్ అబ్రహం కెరీర్‌ను పరిశీలిస్తే […] -
NTA Recruitment: ఉద్యోగార్థులకు అలెర్ట్.. కంటెంట్, మీడియా, రీసెర్చ్, ఫైనాన్స్‌లో జాబ్స్‌కి నోటిఫికేషన్..!
NTA Recruitment: దేశంలో ప్రతిష్ఠాత్మక పరీక్షలు నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే ఎన్టీఏలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఒకే నోటిఫికేషన్లో కంటెంట్ రైటింగ్ నుంచి డేటా అనాలిసిస్ వరకు, రీసెర్చ్ నుంచి టెస్ట్ సెక్యూరిటీ వరకు విభిన్న విభాగాల్లో పోస్టులను భర్తీ చేయడానికి ఎన్టీఏ రిక్రూట్మెంట్ 2026ను ప్రకటించింది. ముఖ్యంగా కంటెంట్, మీడియా, పరిశోధన, ఫైనాన్స్, లీగల్ రంగాల్లో అనుభవం ఉన్న వారికి ఈ నియామకాలు ఉపయోగపడే అవకాశం ఉంది. నేషనల్ […]
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!