Venkat Reddy
Author- NTV Telugu-
Peer Ali Khan: పుస్తకాల మధ్య పుట్టిన తిరుగుబాటు.. ఉరికంబం ముందు తలవంచని పీర్ అలీ ఖాన్!
Peer Ali Khan: కొన్ని యుద్ధాలు కోటల్లో మొదలవుతాయి. కొన్ని తిరుగుబాట్లు సైనిక శిబిరాల్లో పుడతాయి. కానీ భారత స్వాతంత్ర్య చరిత్రలో ఒక తిరుగుబాటు మాత్రం… పుస్తకాల మధ్య మొదలైంది. అది 1857. బ్రిటిష్ సామ్రాజ్యం తన శక్తితో భారతదేశాన్ని గుప్పిట్లో బిగించి ఉంచిన కాలం. దేశం నలుమూలలా అసంతృప్తి రగులుతోంది. సైనికుల్లో ఆగ్రహం ఉంది. ప్రజల్లో ఆవేదన ఉంది. ఎక్కడ చూసినా ఒక ప్రశ్న కనిపిస్తోంది. ఈ నేల ఎప్పటికీ పరాయి పాలనలోనే ఉండాలా? అలాంటి […] -
Baththa: స్టైలిష్ లుక్‌తో విజయ్ సేతుపతి ‘బత్తా’.. అట్లీ నిర్మాతగా క్రేజీ కాంబో.. రిలీజ్ డేట్ ఫిక్స్
Baththa: కోలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ రూపుదిద్దుకుంటోంది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, దర్శకుడు బాలాజీ తరణీధరన్ మరోసారి చేతులు కలిపారు. ఇప్పటికే ‘నడువుల కొంజం పక్కత్త కానోం’, ‘సీతాకాతి’ వంటి విభిన్న సినిమాలతో మెప్పించిన ఈ కాంబినేషన్ ఇప్పుడు మూడోసారి ‘బత్తా’తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈసారి ఈ ప్రాజెక్ట్‌కు స్టార్ డైరెక్టర్ అట్లీ నిర్మాతగా వ్యవహరిస్తుండటం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. అట్లీ సమర్పణలో, బాలాజీ తరణీధరన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి నిన్ననే […] -
Theatre Releases: ఇండిపెండెన్స్ డే వీకెండ్లో కొత్త సినిమాల జాతర… ఆగస్టు 14న సందడి చేసే సినిమాల లిస్ట్ ఇదే!
Theatre Releases: ఈ ఆగస్టు 14న ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్ కావడంతో, థియేటర్లలో సినిమాల సందడి మొదలుకాబోతోంది. హిందీ, తెలుగు, తమిళం వరకు రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో యాక్షన్, లవ్, ఫ్యామిలీ సెంటిమెంట్, సస్పెన్స్ థ్రిల్లర్లతో కూడిన మొత్తం 10 రకాల సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఏ రకమైన సినిమా ఇష్టపడే వారికైనా ఈ వారం థియేటర్లలో బోలెడన్ని ఆప్షన్లు సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ లిస్ట్ ఏమిటో ఇప్పుడు ఓసారి చూసేద్దామా. […] -
Mr Perfect Copyright Case: దిల్‌రాజుకు సుప్రీంకోర్టులో ఊరట.. ‘మిస్టర్ పర్ఫెక్ట్’ కాపీరైట్ కేసులో కీలక పరిణామం!
Mr Perfect Copyright Case: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్రాజును కొన్నేళ్లుగా వెంటాడుతున్న కాపీరైట్ వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన 2011 నాటి ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమా కథను ఓ రచయిత్రి నవల నుంచి కాపీ చేశారనే ఆరోపణలతో మొదలైన ఈ కేసులో ప్రస్తుతం విచారణకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. దీంతో సీనియర్ నిర్మాతకు కొంత ఊరట లభించినట్లైంది. అయితే అసలు వివాదం ఏంటి? ఈ కేసు ఇంతకాలం ఎందుకు కొనసాగుతోంది? […] -
Irumbudi Trailer: రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ .. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అంటున్న మేకర్స్
Irumbudi Trailer: మాస్ మహారాజా రవితేజ మరోసారి ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. వరుస సినిమాల తర్వాత ఇప్పుడు ఆయన పూర్తిగా భిన్నమైన కథతో ‘ఇరుముడి’ తో వస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచగా, నిన్న విడుదలైన ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది. ఆగస్టు 21న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ట్రైలర్లో యాక్షన్, ఎమోషన్స్, ఆధ్యాత్మికతతో పాటు సోషల్ ఎలిమెంట్స్ ను కూడా ఆసక్తికరంగా చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. మాస్ మహారాజా రవితేజ ప్రధాన […] -
Yash – Radhika Engagement: యష్ – రాధికా ఎంగేజ్మెంట్కు 10 ఏళ్లు… రాధికా స్వీట్ పోస్ట్ వైరల్!
Yash – Radhika Engagement: కొన్ని ప్రేమకథలు కాలంతో పాటు మరింత అందంగా మారుతుంటాయి. సినిమా రంగంలో పరిచయమైన ఇద్దరు వ్యక్తులు జీవిత భాగస్వాములుగా మారి, కుటుంబాన్ని నిర్మించుకుని, ఒకరి కెరీర్లో మరొకరు అండగా నిలవడం చూస్తే అభిమానులకు కూడా ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. కన్నడ స్టార్ యష్, నటి రాధికా పండిట్ జంట అలాంటి అందమైన ప్రేమకథకు ఉదాహరణగా నిలుస్తోంది. తాజాగా వీరి ఎంగేజ్మెంట్కు పదేళ్లు పూర్తవడంతో రాధికా పండిట్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో […] -
I Am Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు బ్రేక్? ఆగస్టు 20 విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్
I Am Game: మాలీవుడ్‌లో దుల్కర్ సల్మాన్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే కేరళతో పాటు ఇతర భాషల ప్రేక్షకుల్లోనూ ఆసక్తి మొదలవుతుంది. ఇప్పుడు అలాంటి అంచనాలతో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ యామ్ గేమ్’ రిలీజ్ కు ముందే టెన్షన్ పెడుతోంది. ఆగస్టు 20న థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమా అనుకున్న తేదీకే వస్తుందా? లేక చివరి నిమిషంలో వాయిదా పడుతుందా అనే సస్పెన్స్ […] -
Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
Independence Day Special: ఇండిపెండెన్స్ డే వచ్చిందంటే ఎక్కడ చూసినా దేశభక్తి గీతాలు మార్మోగుతాయి. దేశభక్తిని ఉట్టిపడేలా చేసే ఈ పాటలు వింటుంటే రోమాలు కూడా నిక్కబొడుచుకుంటాయి. అయితే దశాబ్దాల వెనకే తొలి సినీ దేశభక్తి పాట దేశమంతా మారుమోగిందనే విషయం మీకు తెలుసా ? ఇప్పటికీ ఆపాట వస్తే దేహంలో దేశ భక్తి పొంగుకొస్తుంది. స్వాతంత్ర్యం వచ్చిన మరుసటి ఏడాదే వెండితెరపై వినిపించిన ఆపాట అప్పట్లోనే ప్రజల్లో దేశభక్తి భావనను రగిలించింది. మరి ఆపాట ఏమిటి […] -
Samuk: ఏలియన్ సినిమాకు సిద్ధమవుతున్న అక్షయ్ .. 90% షూటింగ్ లండన్‌లో…
Samuk: అక్షయ్ కుమార్ ఈ సారి సరికొత్త జానర్‌ను ఎంచుకున్నారు. ఏలియన్ థ్రిల్లర్ ‘సముక్’ తో కొత్త ప్రయోగం చేయబోతున్నారు. లండన్‌లో ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానుండగా, దాదాపు 90 శాతం షూటింగ్ అక్కడే జరగనుంది. మిగిలిన భాగాన్ని ముంబైలో తెరకెక్కించనున్నారు. అక్షయ్ కుమార్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ‘సముక్’ ఆయన కెరీర్లో ప్రత్యేకంగా నిలిచే ప్రాజెక్ట్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏలియన్ థ్రిల్లర్ జానర్ […] -
Heartin OTT Release: జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రియుడు.. ఓటీటీలోకి కితకితలు పెట్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ
Heartin OTT Release: సరికొత్త కంటెంట్ తో ఆడియన్స్ అలరించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాయి ఓటీటీ ప్లాట్ ఫామ్స్. ఇక భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు కూడా వీటిని ఆదరిస్తూనే ఉన్నారు. వీటిలో కూడా హారర్, థ్రిల్లర్, రొమాంటిక్ జానర్ లను క్రేజీగా చూస్తున్నారు. ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్ ను అలరించేందుకు ఓ కొత్త కంటెంట్ ను తీసుకొస్తున్నారు మేకర్స్. రొమాంటిక్ జానర్ లో వస్తున్న ఈ తమిళ సినిమాను తెలుగులోనూ ఎంచక్కా చూసేయచ్చు. రెండు నెలలు కూడా […]
తాజావార్తలు
-
Rajinikanth – Nayanthara: ‘ధర్మన్’లో లేడీ సూపర్ స్టార్.. క్రేజీ కాంబోపై భారీ హైప్..!
-
Abhjeet Dipke: ‘‘దీపావళి వరకు వద్దు’’.. CJP నిరసనలపై అభిజిత్ దీప్కే మెసేజ్..
-
Hyderabad: స్నాక్స్ తింటున్నారా..? డైరెక్ట్ యమలోకానికే.. 55 టన్నుల ఆహార పదార్థాలు సీజ్..!
-
RK Roja: ‘కర్మ ఈజ్ రిటర్న్’.. కూటమి నేతలకు రోజా వార్నింగ్
-
Tirumala: అంగరంగ వైభవంగా ముగిసిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..!
ట్రెండింగ్
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!