Venkat Reddy
Author- NTV Telugu-
Partition 1947: ‘పార్టిషన్ 1947’ ప్రమోషన్లో కలకలం.. యువకుడికి ప్రమాదం.. యోగిని కలిసిన సన్నీ, ప్రీతి
Partition 1947: చాలా ఏళ్ల తర్వాత సన్నీ డియోల్, ప్రీతి జింటా కలిసి వెండితెరపై కనిపించబోతుండటంతో ‘పార్టిషన్ 1947’ ను చూసేందుకు అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ మూవీ ప్రమోషన్స్ కోసం కూడా ఈ ఇద్దరూ దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో లక్నోలో నిర్వహించిన ప్రమోషన్ ఈవెంట్లో ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అభిమానుల భారీ రద్దీ మధ్య ఒక యువకుడికి గాయాలు కావడంతో కొద్దిసేపు అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. […] -
DC OTT Release: థియేటర్లలో ‘డీసీ’ హంగామా.. అప్పుడే ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్!
DC OTT Release: దర్శకుడిగా స్టార్డమ్ అందుకున్న లోకేష్ కనగరాజ్ ఇప్పుడు హీరోగా కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన కథానాయకుడిగా పరిచయమైన ‘డీసీ’ క్రైమ్ యాక్షన్ డ్రామా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటి వామికా గబ్బి కథానాయికగా నటించారు. విడుదలకు ముందే భారీ బజ్ ను క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ విషయంలోనూ ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చింది. తాజా సమాచారం ప్రకారం, […] -
Niharika Konidela: బంగారు బోనం ఎత్తిన నిహారిక కొణిదెల.. పాతబస్తీ మహంకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు!
Niharika Konidela: హైదరాబాద్‌లో బోనాల సందడి అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఈ పండుగ సమయంలో నిర్మాత నిహారిక కొణిదెల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పాతబస్తీలోని మీరాలం మండిలో ఉన్న శ్రీ మహంకాళేశ్వర ఆలయానికి వెళ్లిన ఆమె అమ్మవారికి బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిహారిక ఆలయానికి చేరుకోగానే అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. వేదమంత్రాల నడుమ అమ్మవారిని దర్శించుకున్నారు నిహారిక కొణిదెల. నిహారిక అమ్మవారి దర్శనానికి వచ్చిన విషయం తెలియడంతో ఆలయ పరిసరాల్లో […] -
Priyanka Chopra: ఆస్కార్ విజేత రస్సెల్ క్రోతో ప్రియాంక చోప్రా.. హాలీవుడ్లో మరో భారీ ప్రాజెక్ట్‌కు రెడీ!
Priyanka Chopra: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనస్ మరో ఆసక్తికరమైన హాలీవుడ్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆస్కార్ విజేత రస్సెల్ క్రోతో కలిసి ఆమె ‘బ్లూఫ్లై’ అనే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌లో నటించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కు ‘ప్రెడేటర్స్’, ‘స్ట్రేంజర్ థింగ్స్’తో గుర్తింపు పొందిన నిమ్రోడ్ అంటాల్ దర్శకత్వం వహించనున్నారు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ‘బ్లూఫ్లై’ కథ కూడా విభిన్నమైన కాన్సెప్ట్‌తో […] -
Salman Khan: సల్మాన్ ఖాన్ ఖాతాలో మరో కొత్త కేసు… రూ.3 కోట్ల మోసం కేసులో కోర్టు సమన్లు!
Salman Khan: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మరోసారి లీగల్ వివాదంతో వార్తల్లో నిలిచారు. ఇప్పటికే బిగ్ బాస్ కొత్త సీజన్ ఏర్పాట్లతో బిజీగా ఉన్న సమయంలో, ఆయన పేరు ఇప్పుడు ఒక చీటింగ్ కేసులో వినిపిస్తోంది. సల్మాన్ ఖాన్‌తో పాటు ఆయన సోదరి అల్విరా ఖాన్ అగ్నిహోత్రి చండీగఢ్ జిల్లా కోర్టు నుండి లీగల్ నోటీసులు అందుకోవడం సినీ, వ్యాపార వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. సల్మాన్ ఖాన్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘బీయింగ్ హ్యూమన్’ […] -
Ramayana vs Godzilla: ‘రామాయణం’ vs ‘గాడ్జిల్లా’.. దీపావళికి గ్లోబల్ క్లాష్ తప్పదా ?
Ramayana vs Godzilla: 2026 దీపావళికి అరుదైన బాక్సాఫీస్ పోరుకు వేదిక కానుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండు భారీ సినిమాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ఈ గ్లోబల్ క్లాష్ తప్పేలా లేదు. ఒకవైపు భారతీయ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ‘రామాయణం’, మరోవైపు జపాన్ దిగ్గజ రాక్షస ఫ్రాంచైజీ ‘గాడ్జిల్లా మైనస్ జీరో’ నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాల మధ్య జరిగే పోటీ ఇప్పుడు గ్లోబల్ లెవెల్ […] -
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
Missing Meghana First Look: తెలుగు ప్రేక్షకులను సస్పెన్స్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లతో ఆకట్టుకునే మరో కొత్త మూవీ ‘మిస్సింగ్ మేఘన’ త్వరలోనే థియేటర్లలోకి రాబోతోంది. దర్శకుడు వి.వి. వినాయక్ చేతుల మీదుగా ఆగస్టు 5న ‘మిస్సింగ్ మేఘన’ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ రివీలింగ్ పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేశారు. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ ఒక ఆసక్తికరమైన సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. […] -
Preity Zinta: ‘సగం ఇండియన్, సగం అమెరికన్… పిల్లలకు ఇండియన్ రూట్స్… ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
Preity Zinta: బాలీవుడ్ నటి ప్రీతి జింటా దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత మరోసారి వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఒకప్పుడు వరుస హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆమె, పెళ్లి తర్వాత సినిమాలకు దూరమై పూర్తిగా ఫ్యామిలీ జీవితానికే ప్రాధాన్యం ఇచ్చింది. ఇప్పుడు ‘బత్వారా 1947’ మూవీతో రీఎంట్రీ ఇస్తున్న ప్రీతి, తన కెరీర్ కంటే ఇప్పటికీ భర్త, పిల్లలే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానని చెప్పింది. 2016లో అమెరికాకు చెందిన జీన్ గూడెనఫ్‌ను వివాహం చేసుకున్న […] -
Mahesh Babu Birthday 2026: మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్… ‘దూకుడు’ రీ-రిలీజ్‌తో అభిమానుల భారీ వేడుకలు!
Mahesh Babu Birthday 2026: సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు అంటే అభిమానులకు అది ఒక ప్రత్యేక పండుగ. ప్రతి ఏడాది ఆగస్టు 9న జరిగే ఈ వేడుకలు ఈసారి మరింత ఘనంగా ఉండబోతున్నాయి. మహేష్ బాబు తన 51వ పుట్టినరోజును జరుపుకోనున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరం ఇప్పటికే అభిమానుల సందడితో కళకళలాడుతోంది. ప్రత్యేక సినిమా ప్రదర్శనలు, కేక్ కటింగ్ కార్యక్రమాలు, ఫ్యాన్ మీట్లు, థీమ్ ఈవెంట్లతో నగరం మొత్తం వేడుకల మూడ్‌లోకి వెళ్లిపోయింది. ఈసారి […] -
Makutam Release Date: దర్శకుడిగా విశాల్‌కు తొలి పరీక్ష.. ‘మకుటం’ రిలీజ్ డేట్ ఫిక్స్, ట్రైలర్‌కు కౌంట్‌డౌన్!
Makutam Release Date: తమిళ స్టార్ హీరో విశాల్ తన కెరీర్లో మరో కీలక అడుగు వేయబోతున్నారు. ఇప్పటివరకు హీరోగా ఎన్నో యాక్షన్ సినిమాలలో ప్రేక్షకులను అలరించిన ఆయన, ఇప్పుడు దర్శకుడిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. విశాల్ దర్శకత్వం వహిస్తూ, ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మకుటం’ మూవీ 2026 ఆగస్టు 14న తెలుగు తమిళ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ రోజు రిలీజ్ డేట్ ను చిత్రబృందం ఆఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అలాగే ఆగస్టు […]
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!