Aroopi OTT Release: తరతరాల శాపం… బొమ్మలో బంధించిన యక్షిణి.. ఓటీటీని వణికించేందుకు వస్తున్న ‘అరూపి’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aroopi OTT Release: మలయాళ సినిమాల్లో విభిన్నమైన హారర్ కథలకు ఓటీటీలో మంచి ఆదరణ కనిపిస్తోంది. థియేటర్లలో కంటే వీటి వీక్షణ ఓటీటీలోనే ఎక్కువగా ఉంది. అందుకే అటు దర్శకులు డిజిటల్ ఆడియన్స్ ను నిరాశపరచకుండా కంటెంట్ ఉన్న కథలతో వస్తున్నారు. ఆప్రయత్నంలో భాగంగా వస్తున్న సినిమానే ‘అరూపి’ (Aroopi). ఈ మథ్య హారర్ సినిమాలను క్రేజీగా చూస్తున్నారు ప్రేక్షకులు. థియేటర్లలో భయపెట్టిన ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ గా కూడా భయపెట్టడానికి వస్తోంది. ఇంట్లోనే ఒక మిస్టరీ హారర్ థ్రిల్లర్ ను చూడాలనుకునే ఆడియన్స్ కి ఈ సినిమా బెస్ట్ సజెషన్ గా మారేలా కనిపిస్తోంది.
ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
‘అరూపి’ 2026 జూలై 3న థియేటర్లలో విడుదలైన ఒక మలయాళ సూపర్‌నేచురల్ హారర్ థ్రిల్లర్ చిత్రం. అభిలాష్ వారియర్ దర్శకత్వంలో వైశాఖ్ రవి, నేహా చౌలా, జాయ్ మాథ్యూ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కథ ఒక పురాతన శాపం, పగతీర్చుకునే ఆత్మ చుట్టూ తిరుగుతుంది. ఈ మలయాళ అతీంద్రియ హారర్ థ్రిల్లర్ ఆగస్టు 14న ప్రైమ్ వీడియో (Prime Video)లో స్ట్రీమింగ్ కానుంది. ఈ రివేంజ్ హారర్ థ్రిల్లర్ ఓటీటీ ప్రేక్షకులను ఎంతవరకు భయపెడుతుందో చూడాలి.
Also Read
- Samantha: పిల్లలు లేకపోయినా ఓకే అనుకున్నాం.. అదే సమయంలో ఈ గుడ్ న్యూస్.. ప్రెగ్నెన్సీపై సమంత షాకింగ్ కామెంట్స్!
- Ravi Mohan: ప్రియురాలిగా వార్తల్లో నిలిచిన కెనీషానే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్..
- Indian 3: కమల్ హాసన్ ‘ఇండియన్ 3’ని శంకర్ మళ్లీ మొదలు పెట్టబోతున్నారా ?
- Varun Tej Son: కొడుకు వాయువ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్ తేజ్.. క్యూట్‌నెస్‌కు ఫ్యాన్స్ ఫిదా!
కథ
శతాబ్దాల క్రితం ‘ఆర్యనాట్టు’ అనే ఒక పెద్ద రాజవంశానికి చెందిన ఎస్టేట్‌లో, తీవ్రమైన పగతో ఉన్న ఒక ‘యక్షిణి’ని ఒక బొమ్మలో బంధించి సీల్ చేస్తారు. అయితే ప్రస్తుత కాలంలో ఇద్దరు దొంగలు ఆ ఎస్టేట్‌లోకి చొరబడి, విలువైనదిగా భావించి ఆ బొమ్మను దొంగిలిస్తారు. ఆ క్రమంలో వారు అనుకోకుండా ఆ బొమ్మపై ఉన్న సీల్‌ను తొలగించడంతో, శతాబ్దాలుగా బంధించబడిన ఆ క్రూరమైన యక్షిణి ఆత్మ బయటకు వస్తుంది. ఆ ఎస్టేట్‌కు కొత్తగా వచ్చిన కొందరు వ్యక్తులను ఆ ఆత్మ తన మారణహోమంతో బలితీసుకోవడం ప్రారంభిస్తుంది. మరోవైపు ఆ ఆర్యనాట్టు వంశానికి చెందిన చివరి వారసుడు తన ఎస్టేట్‌లో ఒక ఘోరమైన హత్య జరిగిందని తెలిసి చాలా కాలం తర్వాత అక్కడికి తిరిగి వస్తాడు. నిరంజన్ అడుగుపెట్టిన తర్వాత అతనికి మరిన్ని అంతుచిక్కని సంఘటనలు ఎదురౌతాయి. అసలు తన వంశానికి ఉన్న ఆ పురాతన శాపం ఏంటి ? ఆ యక్షిణి పగ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి ? అనే విషయాలను తెలుసుకుని, తన ప్రాణాలతో పాటు ఇతరులను కాపాడటానికి నిరంజన్ ఆ యక్షిణి’ తో ఎలా పోరాడాడనేదే ఈ సినిమా క్లైమాక్స్.
తాజావార్తలు
-
Samantha: పిల్లలు లేకపోయినా ఓకే అనుకున్నాం.. అదే సమయంలో ఈ గుడ్ న్యూస్.. ప్రెగ్నెన్సీపై సమంత షాకింగ్ కామెంట్స్!
-
Amaravati Economic Region Master Plan: అమరావతి ఎకనామిక్ రీజియన్‌కు కొత్త బ్లూప్రింట్.. పరిశ్రమలు, ఉద్యోగాలపై ఫోకస్
-
Harmanpreet Kaur: ప్రతిసారి నేనున్నానని ముందుకొస్తుంది.. వికెట్స్ తీస్తుంది.. హర్మన్‌ప్రీత్ సంతోషం!
-
Sanju Samson: సంజు శామ్సన్ ఉదారత.. 1,000 మంది యూపీఎస్సీ అభ్యర్థులకు స్కాలర్షిప్లు..
-
Ravi Mohan: ప్రియురాలిగా వార్తల్లో నిలిచిన కెనీషానే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్..
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!