Venkat Reddy
Author- NTV Telugu-
Neha Thakur: ఎయిర్ హోస్టెస్ జాబ్ వదిలేసింది.. సీన్ కట్ చేస్తే ఆ రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా ట్రక్ డ్రైవర్..
Neha Thakur: సాధారణంగా అమ్మాయిలు ఎయిర్ హోస్టెస్ కావాలని కలలు కంటారు. కానీ హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన 25 ఏళ్ల నేహా ఠాకూర్ మాత్రం తన జీవితాన్ని ఊహించని మలుపు తిప్పుకుంది. ఎయిర్ హోస్టెస్‌గా శిక్షణ తీసుకున్న ఆమె, చివరికి కొండల మధ్య భారీ ట్రక్కుకు స్టీరింగ్ పట్టుకుంది. ఇప్పుడు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ట్రక్ నడుపుతూ, తన ప్రయాణాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అసలు ఎయిర్ హోస్టెస్ కావాలనుకున్న నేహా ట్రక్ […] -
Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
Oscars 2027: ఆస్కార్ అవార్డుల విషయానికి వస్తే సాధారణంగా ఒక దేశం నుంచి అధికారికంగా ఒక్క సినిమానే ఎంపికవుతుందని మనకు తెలుసు. అయితే 2027 ఆస్కార్ రేసులో భారత్ విషయంలో మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా మారింది. ఇప్పటికే మరాఠీ సినిమా ‘గోంధళ్’ను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారికంగా ఎంపిక చేయగా, నాగాలాండ్‌కు చెందిన ‘అంగ్’ కూడా మరో మార్గంలో ఆస్కార్ రేసులోకి వచ్చింది. ఒకటి భారత్ అధికారిక ఎంట్రీగా, మరొకటి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ […] -
Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
Ameesha Patel: ‘కహో నా ప్యార్ హై’, ‘గదర్: ఏక్ ప్రేమ్ కథ’ వంటి సినిమాలతో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న సీనియర్ నటి అమీషా పటేల్, నేటితరం బాలీవుడ్ హీరోయిన్ల నకిలీ స్టార్డమ్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. నిర్మాత సొమ్ముతో విలాసాలు అనుభవించే కొందరు నటీమణుల వ్యక్తిగత సిబ్బంది ఖర్చులు, చివరకు వాళ్ళ సినిమాల మొదటి రోజు బాక్సాఫీస్ వసూళ్ల కంటే ఎక్కువగా ఉంటున్నాయని ఆమె ఎద్దేవా చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ […] -
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
Aadarsha Kutumbam: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం’ (Aadarsha Kutumbam) సినిమా గురించి గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతుందంటూ ప్రచారం జరగడంతో అభిమానుల్లో కొంత గందరగోళం నెలకొంది. అయితే ఈ వార్తలకు చెక్ పెడుతూ మేకర్స్ మరోసారి రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తూ, సినిమా ప్రమోషన్స్‌ను కూడా వేగం పెంచుతూ ఫస్ట్ సింగిల్ పై […] -
World Alzheimer’s Day: మెదడు మెల్లగా తన జ్ఞాపకాలను కోల్పోతోందా?
World Alzheimer’s Day: ఇంట్లో నాన్నగారు రోజూ ఒకే ప్రశ్న అడుగుతున్నారు. అమ్మ ఒక వస్తువు ఎక్కడ పెట్టిందో గుర్తు చేసుకోవడానికి చాలా సేపు వెతుకుతోంది. నిన్న కలిసిన వ్యక్తి పేరు ఇవాళ గుర్తుకు రావడం లేదు. వయసు పెరిగేకొద్దీ ఇలాంటివి సహజమే అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో ఇవి వయసు ప్రభావం మాత్రమే కాకుండా మెదడులో జరుగుతున్న ఒక తీవ్రమైన మార్పుకు సంకేతాలు కావచ్చు. అదే అల్జీమర్స్ వ్యాధి. ఈ సమస్యపై ప్రపంచం మొత్తం దృష్టి […] -
Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
Ganesh Nimarjan: వినాయక చవితి వచ్చిందంటే చాలు.. ప్రతి ఇంట్లోనూ పండుగ సందడి మొదలవుతుంది. గణనాథుడిని ఇంటికి తీసుకొచ్చి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, చివర్లో నిమజ్జనం చేయడం మన సంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగం. కానీ మనం ఎంతో పవిత్రంగా భావించే ఈ ఆచారానికి ప్రకృతి ఇప్పుడు ఒక చేదు వాస్తవాన్ని చూపిస్తోంది. ఒకప్పుడు నీటితో కళకళలాడిన నదులు, చెరువులు ఎండిపోతున్న పరిస్థితుల్లో గణేశుడి నిమజ్జనం ఎలా చేయాలి? పండుగను జరుపుకోవడంతో పాటు మన చుట్టూ ఉన్న […] -
The Paradise Advance Bookings: నైజాంలో నాని మాస్ ర్యాంపేజ్.. గంటల్లోనే లక్ష టికెట్లు సేల్!
The Paradise Advance Bookings: నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న ఊరమాస్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ (The Paradise) అడ్వాన్స్ బుకింగ్స్ నైజాం ఏరియాలో అల్టిమేట్ మాస్ ర్యాంపేజ్ సృష్టిస్తున్నాయి. నిన్న సాయంత్రం బుకింగ్స్ ఓపెన్ చేసిన కొద్ది గంటల్లోనే నైజాం వ్యాప్తంగా ఏకంగా 1 లక్షకు పైగా టికెట్లు అమ్ముడై సరికొత్త రికార్డు సృష్టించాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ నైజాం హక్కులను మైత్రి మూవీ మేకర్స్ నాని కెరీర్లోనే హయ్యెస్ట్ […] -
Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
Lust Stories 3: సినిమాల్లో సన్నిహిత సన్నివేశాలు కనిపించినప్పుడు ప్రేక్షకులకు తెరపై కనిపించేది కొన్ని నిమిషాల విజువల్స్ మాత్రమే. కానీ వాటి వెనుక నటీనటులు, దర్శకుడు, కెమెరా టీమ్ ఎంత జాగ్రత్తగా పనిచేస్తారో చాలామందికి తెలియదు. నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్ 3’ బోల్డ్ కంటెంట్ తో ఓటీటీలో తెగ సందడి చేస్తోంది. ఇందులో హీరో సిద్ధార్థ్ తన భార్య అదితి రావు హైదరితో ఇంటిమేట్ సీన్స్ లో నటించాడు. ఈ విషయంపై హీరో సిద్ధార్థ్ […] -
Indian Cinema: ‘బాహుబలి 2’ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
Indian Cinema: ఇప్పుడు ఒక సినిమా ఎంత వసూలు చేసింది? మొదటి రోజు ఎంత వచ్చింది? ప్రపంచవ్యాప్తంగా ఎన్ని వందల కోట్లు కొల్లగొట్టింది? అనే లెక్కలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. కానీ టికెట్ ధరలు చాలా తక్కువగా ఉన్న రోజుల్లో ఒక సినిమా ఎంతమంది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిందో చూస్తే మాత్రం కథ పూర్తిగా మారిపోతుంది. తక్కువ స్క్రీన్లు, ప్రమోషన్స్ కూడా సరిగ్గా చేసుకోలేని ఆ కాలంలోనే కొన్ని ఇండియన్ సినిమాలు నెలల తరబడి థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు […] -
Hanuman Ansh: ‘హనుమాన్ అంశ్’ను 15 సార్లు చూసిన నీమ్ కరోలి బాబా కుమార్తె.. ప్రతిసారీ కన్నీళ్లే..
Hanuman Ansh: కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’ (Hanuman Ansh). భక్తిరస చిత్రం బాక్సాఫీస్ వద్ద అనూహ్య విజయాన్ని అందుకుని ప్రపంచవ్యాప్తంగా రూ.329 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఈ సినిమా గురించి నిర్మాత రాగిణి సోనా ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా కుమార్తె గిరిజా జీ, ప్రేమగా అమ్మాజీ అని పిలిచే ఆమె, ఈ సినిమాను […]
తాజావార్తలు
-
CJP: ‘‘శివాజీ పార్క్‌లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
-
Khairatabad By Polls : ఉప ఎన్నికపై అధికార పార్టీ వ్యూహం ఏంటి?
-
OTR: కొత్తగూడెం బీఆర్ఎస్లో సరికొత్త సమీకరణాలు..
-
Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
-
Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!