Venkat Reddy
Author- NTV Telugu-
DC: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’లో విజయ్ దేవరకొండను తీసుకోవాలనుకున్నారా? అసలు కథ ఇదే!
DC: లోకేష్ కనగరాజ్, వామికా గబ్బి ప్రధాన పాత్రలలో నటించిన ‘డీసీ’ ఇటీవల థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీకి సంబంధించి సోషల్ మీడియాలో ఒక టాపిక్ వైరల్ అవుతోంది. ఈ సినిమా కోసం లోకేష్‌కు బదులుగా ఒకప్పుడు విజయ్ దేవరకొండను దర్శకుడు సంప్రదించారనే ప్రచారం మొదలైంది. దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ ఒకప్పుడు విజయ్ దేవరకొండను ఓ సినిమా కోసం సంప్రదించినట్లు గతంలో ఒక ఇంటర్వ్యూ లో విజయ్ స్వయంగా వెల్లడించారు. […] -
Toxic Trailer: యష్ కోసం రూల్స్ బ్రేక్ చేసిన నయనతార.. ఒక్క ఫోన్ కాల్‌తో బెంగళూరుకు!
Toxic Trailer: యష్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ‘టాక్సిక్’ ట్రైలర్ ఎట్టకేలకు శనివారం బెంగళూరులో విడుదలైంది. ఇప్పటి వరకు ‘టాక్సిక్’కు బోల్డ్ కంటెంట్ ఎక్కువ ఉందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింబ్స్ కూడా ఇవే సంకేతాలు ఇచ్చాయి. అయితే తాజాగా విడుదలైన ట్రైలర్ ఆ ఇమేజ్ను మార్చేలా ఉందని అభిమానులు భావిస్తున్నారు. ట్రైలర్‌లోని యాక్షన్ సీక్వెన్స్, మాఫియా ప్రపంచాన్ని చూపించిన విధానం బోల్డ్ కంటెంట్ మీద చర్చకు తెరతీసినట్లే కనిపిస్తోంది. ఇదిలా […] -
Karthi 31: మళ్లీ జోడీ కట్టనున్న కార్తి, త్రిష? నయనతార తర్వాత ఆ ఛాన్స్ ఈ స్టార్ హీరోయిన్‌కే!
Karthi 31: కోలీవుడ్‌లో కొన్ని హీరోహీరోయిన్ల కాంబినేషన్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఒక్కసారి కలిసి నటించినా, ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన కారణంగా ఆ జోడీ మరోసారి ఎప్పుడు తెరపై కనిపిస్తుందా అనే ఆసక్తి కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఆసక్తికరమైన కాంబినేషన్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. తమిళ హీరో కార్తి, స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ మరోసారి కలిసి నటించే అవకాశం ఉందనే ప్రచారం కోలీవుడ్‌లో జోరుగా సాగుతోంది. కార్తి ప్రస్తుతం తన కెరీర్లో వరుస […] -
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
Ramayana: ఇండియన్ హిస్టరీలోనే భారీ అంచనాలు ఉన్న సినిమాల్లో ‘రామాయణం’ ఒకటి. రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి, సన్నీ డియోల్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ హైప్ ఏర్పడింది. నాలుగు నిమిషాల ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ అంచనాలు మరింత పెరిగాయి. అయితే తాజాగా విడుదలైన ఇంగ్లీష్ ట్రైలర్లో నవంబర్ 6 అనే తేదీ కనిపించడంతో అసలు సినిమా భారత్‌లో కూడా అదే రోజు విడుదలవుతుందా అనే సందేహం […] -
Adnan Sami: మూడు పెళ్ళిళ్ళు విఫలమైనా.. పాకిస్తాన్ జనరల్స్ నాపాటకి స్టెప్పులేస్తారు.. అద్నాన్ సమి జీవితంలో ఈ మలుపులేంటి?
Adnan Sami: ప్రముఖ గాయకుడు అద్నాన్ సమి జీవితంలో జరిగిన ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు. మూడు పెళ్ళిళ్ళు విఫలమైనా ప్రేమ, పెళ్లిపై తన నమ్మకం ఇప్పటికీ అలాగే ఉందని ఆయన చెప్పుకొచ్చారు. హిందీ మ్యూజిక్ ప్రపంచంలో సమి బెస్ట్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ పాటలతో భారత్‌లోనే కాకుండా విదేశాలలో కూడా అభిమానులను సంపాదించుకున్న ఆయన, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఆయన మూడు పెళ్ళిళ్ళ బంధానికి […] -
Avika Gor: 104 డిగ్రీల జ్వరంతోనూ షూటింగ్.. ఆసుపత్రి పాలైన అవికా గోర్..
Avika Gor: బుల్లితెరపై ఆనందిగా ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్న అవికా గోర్ ఇప్పుడు అనారోగ్యంతో ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. దాదాపు ఐదు రోజులుగా 104 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్న ఆమెకు డెంగ్యూ సోకినట్లు తేలింది. అయితే ఇంత తీవ్రమైన జ్వరంలోనూ షూటింగ్ ఆపకుండా వృత్తిపట్ల చూపించిన అంకితభావం ఇప్పుడు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అవికా భర్త మిలింద్ చంద్వానీ శుక్రవారం రాత్రి సోషల్ మీడియాలో వీడియోను పంచుకుని ఆమె ఆరోగ్య పరిస్థితిని వెల్లడించారు. […] -
Bharat Bhhagya Viddhaata: తుపాకుల మోతలో ప్రాణాలను పణంగా పెట్టిన రియల్ హీరోలు.. ఓటీటీలోకి ‘భారత్ భాగ్య విధాత’
Bharat Bhhagya Viddhaata: 26/11 దాడుల గురించి మనం ఎన్నో కథలు విన్నాం. ఒకవైపు ముంబై నగరం ఉగ్రవాదుల కాల్పులతో వణికిపోతోతుంటే ప్రజల హాహాకారాల మధ్య నగరం అట్టుడికిపోయింది. సైనికులు, పోలీసులు కూడా ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలను పోగొట్టుకున్నారు. అలాంటి సమయంలో బయటకు అంతగా వినిపించని మరో సాహసం కూడా ఉంది. వైద్యులు, నర్సులు, వార్డ్ సిబ్బంది సిబ్బంది రోగులకోసం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాల వెనుక ఒళ్ళు జలదరించే విషయాలు ఉన్నాయి. కామా, అల్బ్లెస్ ఆసుపత్రి గోడల మధ్య […] -
ISRO Recruitment: ఇంజనీరింగ్ అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్.. ఇస్రోలో జాబ్స్‌కి నోటిఫికేషన్!
ISRO Recruitment: అంతరిక్షంలోకి రాకెట్లు పంపించే ఇస్రో శాస్త్రవేత్తల బృందంలో చేరాలన్న కల ఉన్న ఇంజినీరింగ్ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో ఏకంగా 92 సైంటిస్ట్, ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిగ్రీతో పాటు చెల్లుబాటు అయ్యే గేట్ స్కోర్ ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తు చేసుకోవడానికి సమయం ఎక్కువగా లేదు. 2026 ఆగస్టు 17 వరకు మాత్రమే […] -
Hollywood Box Office: ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ vs ‘ది ఒడిస్సీ’.. షేక్ అవుతున్న బాక్సాఫీస్.. కలెక్షన్స్ లో ఎవరిది పైచేయి?
Hollywood Box Office: క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వంలో మాట్ డామన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ఒడిస్సీ’ (The Odyssey) జూలై 17, 2026 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాగా, టామ్ హాలండ్ కథానాయకుడిగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) నుండి వచ్చిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ (Spider-Man: Brand New Day) జూలై 31, 2026 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు […] -
Keerthy Suresh: అవకాశాలు లేకనే ఐటం సాంగ్స్.. కీర్తి సురేష్‌కు నెటిజన్ కౌంటర్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన నటి!
Keerthy Suresh: సినిమా సెలబ్రిటీలపై సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లకు కొందరు నేరుగా స్పందిస్తే, మరికొందరు సరదాగా కౌంటర్ ఇస్తుంటారు. ఇప్పుడు కీర్తి సురేష్ కూడా అదే చేసింది. నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’లో ఆమె ఐటం సాంగ్ చేయబోతున్నారనే ప్రచారం నేపథ్యంలో ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు కీర్తి తనదైన శైలిలో స్పందించింది. ‘ది ప్యారడైజ్’ టీజర్ విడుదలైన తర్వాత కీర్తి సురేష్ ఈ సినిమాలో ఐటం సాంగ్ లో కనిపించవచ్చనే వార్తలు వినిపిస్తున్న సంగతి […]
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!