సోనీ లివ్ తెలుగు ఓటీటీని ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ అందులో అన్నీ వింత వింత కథా చిత్రాలే స్ట్రీమింగ్ అవుతున్నాయి. తొలి చిత్రం ‘వివాహ భోజనంబు’ తప్పితే అన్ని వర్గాలను అలరించే చిత్రమేదీ అందులో ఆ తర్వాత రాలేదు. బహుశా డిఫరెంట్ జానర్ మూవీస్ ద్వారానే తమ ఉనికిని చాటుకోవాలని ఆ సంస్థ భావిస్తోందేమో తెలియదు! లేదా అలాంటి చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా సోనీ లివ్ నిలవాలని భావించినా తప్పులేదు. ఎందుకంటే ఇవాళ ఆ […]
ప్రముఖ దర్శకనిర్మాత పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ హీరోగా నటించిన సినిమా ‘రొమాంటిక్’. మూడేళ్ళ క్రితం ఆకాశ్ తో పూరి స్వీయ దర్శకత్వంలో ‘మెహబూబా’ చిత్రం నిర్మించారు. అది చేదు అనుభవాన్ని ఇవ్వడంతో ఈసారి కథ, చిత్రానువాదం, సంభాషణలు మాత్రం తాను అందించి, మెగా ఫోన్ ను అనిల్ పాదూరి చేతికిచ్చారు. ‘మెహబూబా’ను నిర్మించిన పూరి, ఛార్మినే ‘రొమాంటిక్’నూ తీశారు. కరోనా కారణంగా విడుదలలో చాలానే జాప్యం జరిగి, ఎట్టకేలకు ఈ ‘రొమాంటిక్’ శుక్రవారం జనం ముందుకు […]
సినిమా ఒక రంగుల ప్రపంచం.. ఇక్కడ ఎదగడం ఎంతో కష్టం.. అందులోను ఒక హీరోయిన్ గా ఎదగాలంటే తన శరీరాన్ని పణంగా పెట్టాల్సిందే అని చాలామంది చెప్తూ ఉంటారు. మరికొందరు కొన్ని అవమానాలను దిగమింగుకొని స్టార్ అయ్యాకా తాము పడిన కష్టాలను చెప్పుకొస్తారు. తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ ఈషా గుప్తా కూడా మొదట్లో క్యాస్టింగ్ కౌచ్ వలన ఇబ్బంది పడ్డానంటూ చెప్పుకురావడం షాక్ కి గురిచేస్తోంది. అవకాశాలు కావాలంటే తమతో పడుకోమని ఇద్దరు దర్శకులు డైరెక్ట్ […]
బిగ్ బాస్ సీజన్ 5 మంచి రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. కెప్టెన్సీ టాస్క్ లు, ఎలిమినేషన్స్ సెగల మధ్య కంటెస్టెంట్ల స్నేహాలు, నవ్వులు కొంత ఉపశమనం కలిసాగిస్తున్నాయి. ఇక తాజాగా బిగ్ బాస్ హౌస్ లో సిరి, షన్నుకి ముద్దు పెట్టింది. దానికి షన్ను సిగ్గు పడడం, కెమెరాల వంక చూస్తూ అన్ని రికార్డ్ చేశారా..? ఇప్పడు ఉంటుంది నాకు అని అనడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ క్లిప్ నెట్టింట వైరల్ గా మారింది. […]
దెయ్యాలు ఉన్నాయా.. నిజంగా దెయ్యాలు మనుషులకు కనిపిస్తాయా..? అంటే అది నమ్మేవారిని బట్టి ఉంటుంది అంటారు కొందరు. దేవుడు ఉన్నాడు అని నమ్మితే ఖచ్చితంగా దెయ్యాలు కూడా ఉన్నాయని నమ్మాలి. కోరిక తీరాకపోతే మనిషి చనిపోయాకా దెయ్యంగా మారతాడని చాలామంది సినిమాలల్లో చూపిస్తారు. తమకిష్టమైన వారి చుట్టూనే తిరుగుతూ తమ కోరికను తీర్చుకొని వెళ్ళిపోతారట.. అయితే తాజాగా ఒక యువతి , తన బాయ్ ఫ్రెండ్ దెయ్యంగా మారి తనకు చుక్కలు చుపిస్తున్నాడని బాధపడుతుంది. అంతేకాకుండా దానికి […]
నాగశౌర్య, రీతూవర్మ తొలిసారి జంటగా నటించిన సినిమా ‘వరుడు కావలెను’. గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ కు ముందు వచ్చిన నాగశౌర్య ‘అశ్వద్థామ’ చిత్రం కమర్షియల్ గా ఆశించిన స్థాయి విజయాన్ని పొందలేకపోయింది. అదే యేడాది రీతూవర్మ హీరోయిన్ గా నటించిన ‘కనులు కనులను దోచాయంటే’ మూవీకి హిట్ టాక్ వచ్చినా, కలెక్షన్లపై కరోనా దెబ్బ పడింది. ఈ యేడాది రీతూవర్మ నటించిన ‘నిన్నిలా – నిన్నిలా’, ‘టక్ జగదీశ్’ చిత్రాలు ఓటీటీలోనే స్ట్రీమింగ్ అయ్యాయి. […]
బంధాలు.. అనుబంధాలకు విలువ లేని ప్రపంచం.. కన్న తల్లిదండ్రుల కంటే కరెన్సీ నోట్లకే ఎక్కువ విలువ ఇవ్వడం బాధాకరమైన విషయం అయితే.. డబ్బుకోసం కనిపెంచిన వారిని అత్యంత దారుణంగా కడతేర్చడం విచారించాల్సిన విషయం. తాజాగా ఒక కసాయి కొడుకు, తల్లి ఐదెకరాల పొలం నుంచి వచ్చే రైతు బంధు డబ్బుల కోసం కిరాతకంగా చంపిన ఘటన నిజామాబాద్ లో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా చందూర్ మండలం లక్ష్మాపూర్ గ్రామంలో ముక్కెర సాయమ్మ(50) కు ఒక […]
డాక్టర్.. దేవుడి తరువాత దేవుడిలా కొలిచే మనిషి. ఎవరికి చెప్పుకోలేని బాధలను సైతం డాక్టర్ల వద్ద చెప్పుకుంటాము. కానీ, ఇక్కడ మనం చెప్పుకోబోయే ఒక డాక్టర్ ఆ పవిత్ర వృత్తికే కళంకం తెచ్చాడు. పవిత్రమైన వృత్తిలో ఉంటూ పాడుపనులు చేయడం మొదలుపెట్టాడు. వైద్యం కోసం వచ్చిన మహిళలకు మాయమాటలు చెప్పి వారిని లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. ఇటీవల హాస్పిటల్ కి వచ్చిన మహిళా డాక్టర్ దగ్గర కూడా తన నీచ బుద్దిని బయటపెట్టాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదుచేయడంతో […]
ప్రపంచంలో అందరు ఒకేలా ఉండరు.. ఒకొక్కరి ఆలోచనా విధానం ఒక్కోలా ఉంటుంది. కొంతమంది అందరు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు.. ఇంకొంత మంది అందరిలా మనమెందుకు ఆలోచించాలని కొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తారు. కొన్నిసార్లు వారు ఫెయిల్ అవుతారు.. మరికొన్నిసార్లు అలాంటివారే ఇంకొంతమందికి ఆదర్శంగా నిలుస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి రెండో కోవకు చెందుతాడు అనే అనాలి. సాధారణంగా ఎవరైనా పోర్న్ సైట్ లో పాఠాలు చెప్తారని అనుకుంటారా..? అసలు ఆ ఆలోచన ఎవరికైనా వస్తుందా..? […]
సూపర్ స్టార్ రజినీ కాంత్ మరోసారి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. గత కొన్నిరోజుల క్రితం ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్ లో చేరిన తలైవా పూర్తిగా కోలుకొని ఇంటికి తిరిగివచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత షూటింగ్ లో కూడా పాల్గొనడం, ఇటీవలే ఢిల్లీలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అత్యున్నత ఫిల్మ్ పురస్కారం దాదా సాహెబ్ పాల్కే అవార్డును అందుకోవడంతో తలైవా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ సమయంలో రజినీ హాస్పిటల్ […]