ప్రేమ, పెళ్లి ఎప్పుడు ఎవరితో జరుగుతాయి అనేది మన చేతిలో ఉండదు. మనసు ఎవరిని కోరుకుంటుందో వారితోనే జీవితాంతం నడవాలనుకుంటాం. అది అమ్మాయి అయినా, అబ్బాయి అయినా.. ప్రస్తుత సమాజంలో పెళ్ళికి లింగ బేధం అడ్డు కావడం లేదు. ఇంకా చెప్పాలంటే స్వలింగ సంపర్కుల సంబంధం అనేది లీగల్ కూడా అయ్యింది. ఎన్నో దేశాలలో ఇద్దరు ఆడవారు, ఇద్దరు మగవారు పెళ్లి చేసుకొని తమ వైవాహిక జీవితాన్ని సంతోషంగా జీవిస్తున్నారు. ఇప్పటివరకు మన దేశంలో చాలా చోట్ల […]
ఎందరో రచయితలు దర్శకులుగా రాణించి అలరించారు. వారిలో కె. ప్రత్యగాత్మ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అనేక జనరంజకమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన కె.ప్రత్యగాత్మ, హిందీలో కె.పి.ఆత్మగానూ కొన్ని చిత్రాలు రూపొందించారు. తెలుగులో జయలలిత నటించిన తొలి చిత్రం, చివరి చిత్రం రెండూ ప్రత్యగాత్మ దర్శకత్వంలోనే రూపొందడం విశేషం! కుటుంబ కథా చిత్రాల దర్శకునిగా పేరొందిన ప్రత్యగాత్మ చివరి వరకూ అదే తీరున సాగారు. ప్రత్యగాత్మ ఇంటిపేరు కొల్లి. కానీ, ఆయన తండ్రి పేరు కోటయ్య […]
అనుమానం ఒక పెనుభూతం.. ఒక్కసారి మెదడులో అనుమానమొచ్చింది అంటే అది చచ్చేవరకు పోదు. ఇక అందులోను భార్యపై అనుమానం వస్తే ఆ భర్తకు మనశ్శాంతీ దొరకదు. ఆ అనుమానంతోనే ఎంతోమంది కిరాతకంగా మారుతున్నారు. తాజాగా భార్యపై ఉన్న అనుమానం ఒక భర్తను హంతకుడిగా మార్చింది. భార్య వేరేవాళ్లతో వివాహేతర సంబంధం పెట్టుకుందేమోనని అనుమానించిన భర్త, భార్యను అతి దారుణంగా చంపిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. ప్రయాగ్ రాజ్‌కు చెందిన బాల్ శ్యామ్ […]
భారతదేశంలో శృంగారం గురించి బయటికి మాట్లాడం పెద్ద నేరంగా భావిస్తారు. అందుకే ఎంతోమంది భార్యాభర్తల మధ్య పెళ్లైన కొద్ది నెలలకే విబేధాలు తలెత్తుతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం రొమాన్స్ వి షయంలో యంగ్ జనరేషన్ కొత్త కొత్త ఆలోచనలను చేస్తున్నారు. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్, వన్ నైట్ స్టాండ్స్ అంటూ విదేశీ కల్చర్ ని అలవాటు చేసుకుంటూ వారి వారి అభిప్రాయాలను, అభిరుచులను మార్చుకుంటున్నారు. వీటితో పాటు ప్రస్తుతం ఎకో ఫ్రెండ్లీ సెక్స్ కూడా ట్రెండింగ్ గా మారుతోంది. […]
భార్యాభర్తలు అన్నాకా గొడవలు సహజం.. ఆ గొడవల వలన ఎడబాటు సాధారణం. భార్య పుట్టింటికి వెళ్లడం, లాగడం , మళ్లీ భర్త ఇంటికి తీసుకురావడం ప్రతి ఒక్కరి కాపురంలో జరిగేవే.. కానీ, కొంతమంది మాత్రం ఇలాంటి చిన్న చిన్న విషయాలకే ప్రాణాలను వదిలేస్తున్నారు. తాజాగా భర్త తనను కాపురానికి తీసుకువెళ్లడంలేదని ఒక భార్య ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. కర్ణాటకకు చెందిన చందునాయక్ కి మదనపల్లెకు చెందిన రమ్యశ్రీకి […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ‘దొరసాని’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు ఆనంద్ దేవరకొండ.. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ చిత్రంతో హిట్ ని అందుకున్నాడు. ఈ చిత్రం తర్వాత ఆనంద్ దేవరకొండ నటిస్తున్న చిత్రం ‘పుష్పక విమానం’. నూతన దర్శకుడు దామోదర తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ‘కింగ్ అఫ్ ది హిల్’ ఎంటర్ టైన్మెంట్స్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. తాజాగా […]
కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన చిత్రాలలో సెప్టెంబర్ లో ‘లవ్ స్టోరీ’ చక్కని కలెక్షన్లను రాబట్టి విజేతగా నిలువగా, అక్టోబర్ మాసంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ విజయపథంలో సాగింది. దాంతో అన్నదమ్ములు అక్కినేని నాగచైతన్య, అఖిల్ బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టినట్టు అయ్యింది. అక్టోబర్ నెల ప్రారంభం రోజునే సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ మూవీ విడుదలైంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు. దానితోనే ‘అసలు ఏం జరిగిందంటే?’, […]
‘రెయిన్ బో’ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి ‘లెజెండ్’ లో బాలయ్య సరసన నటించి అందరి దృష్టిని ఆకర్షించిన హీరోయిన్ సోనాల్ చౌహన్.. ఈ చిత్రం తర్వాత అమ్మడు ‘పండగ చేస్కో’, ‘షేర్’, ‘డిక్టేటర్‘,’రూలర్‘ చిత్రాల్లో కనిపించినా ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే సోనాల్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారుకు నిద్రలేకుండా చేయడం అమ్మడి ప్రత్యేకత.. ఇటీవల చీరకట్టులో అసలు సిసలు […]
ఈ కాలంలో ప్రేమ ఎప్పుడు, ఎవరి మధ్యన పుడుతుందో చెప్పఁడం కష్టం.. అలాగే ఎవరిని నమ్మాలో, లేదో కూడా చెప్పలేకపోతున్నాం.. ఎంతగానో ప్రేమించినవారే నమ్మక ద్రోహం చేస్తున్నారు. ప్రేమ పేరుతో నమ్మించి, శారీరక వాంఛలు తీర్చుకొని, ఆ సమయంలో నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. తాజాగా ఒక యువకుడు తన ప్రేయసి నగ్న వీడియోలను బయటపెడతానని ఆమెను బెదిరించడంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లాలో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. పెనమలూరు మండలం […]
అందాల భామ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందం, అభినయం కలబోసిన ముద్దుగుమ్మ ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెల్సిందే. ఇక అప్పుడప్పుడు ప్రకటనలలో కనిపిచ్న్హి మెప్పిస్తున్న త్రిష తాజాగా జిఆర్ టి జ్యూవెల్లర్స్ ప్రకటనలో కనిపించి మెప్పించింది. ఈ యాడ్ కి సంబంధించిన మేకింగ్ వీడియోను జిఆర్ టి జ్యూవెల్లర్స్ బృందం రిలీజ్ చేసింది. అందమైన నగలతో, ఇంకా అందంగా మెరిసిపోతూ కనిపించింది త్రిష… దీపావళి స్పెషల్ […]