ఎంతో చక్కని కుటుంబంలో వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. ఒక పక్క భార్యతో గొడవలు.. ఇంకోపక్క ప్రియురాలిని వదిలి ఉండలేక ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తిరుపతిలో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. హైదరాబాద్, చందా నగర్ కి చెందిన సాయి నవీన్ ని నాలుగేళ్ళ క్రితం కూకట్ పల్లి కి చెందిన యువతితో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు ఉండగా.. ప్రస్తుతం అతని భార్య గర్భవతిగా ఉంది. ఇక ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొద్దీ రోజుల […]
రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. కామాంధుల చేతుల్లో చిన్నారులు చితికిపోతున్నారు. చిన్నా, పెద్ద.. వావి వరుస కూడా చూడని కామాంధులు కామవాంఛతో రగిలిపోతూ చిన్నారులను కూడా వదలడం లేదు. తాజాగా ఒక అధికార పార్టీ నేత, సర్పంచ్ భర్త.. ఆరేళ్ల గిరిజన బాలికపై లైంగిక దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ దారుణ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. ఎల్లారెడ్డిపేట మండలంలోని ఓ గ్రామ సర్పంచి ఇంట్లో మండల పరిధిలో ప్రభుత్వ ఉద్యోగం […]
పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా నగరంలో ఎక్కడో ఒక చోట వ్యభిచార దండాలు నడుస్తూనే ఉన్నాయి. అమాయకులైన ఆడపిల్లలకు డబ్బు ఆశచూపి ఈ రొంపిలోకి దింపుతున్నారు. తాజాగా కూకట్ పల్లిలో ఒక ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు రైడ్ చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. వివరాలలోకి వెళితే హైదరాబాద్ కేపీహెచ్‌బీకాలనీలోని రోడ్డు నెంబర్ 4 లో గల ఒక ఇంటిని బి.రాజు, నూర్‌పాషా కాసింబీ అనే ఇద్దురు వ్యక్తులు అద్దెకు తీసుకున్నారు. కొన్ని రోజుల […]
సీనియర్ నటుడు, గోపీకృష్ణ మూవీస్ అధినేత, రెబల్ స్టార్ కృష్ణంరాజుకు ప్రముఖ హాస్య నటుడు, గిన్నిస్ బుక్ విజేత బ్రహ్మనందం ఇటీవల ఓ ఆధ్యాత్మిక బహుమతిని ఆయన ఇంటికి వెళ్ళి స్వయంగా అందించారు. కేంద్రమంత్రిగానూ గతంలో బాధ్యతలను నిర్వర్తించిన కృష్ణంరాజు. సాయిబాబా భక్తులు. ఆయన తన కుమార్తెలకు సాయి ప్రసీద, సాయి ప్రదీప్తి, సాయి ప్రకీర్తి అని బాబా పేరు కలిసి వచ్చేలా పెట్టారు. కృష్ణంరాజులోని ఆ ఆధ్యాత్మిక కోణాన్ని గుర్తించిన బ్రహ్మానందం కరోనా సమయంలో తాను […]
బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. 50 ఏళ్ల వయస్సులోనూ కుర్ర హీరోయిన్లకు కంటికి ఈర్ష్యగా ఉండే ఆమె ఫిజిక్.. కుర్రకారు కు నిద్రలేకుండా చేసే ఆమె ఫిగర్ కి ఫిదా కానీ అభిమాని లేడు అంటే అతిశయోక్తి కాదు. 12 ఏళ్ల కొడుకు ఉన్నా మలైకా లో అందం ఇసుమంతైనా తగ్గలేదు. ఇక అమ్మడు ఎంత బోల్డ్ గా ఉంటుందో ఆమె సమాధానాలు కూడా అంతే బోల్డ్ గా […]
దీపావళి అంటే బాణాసంచా.. ఇంటిల్లిపాదీ ఉదయం లక్ష్మీ పూజ చేసి రాత్రి బాణాసంచా కాల్చకపోతే పండగ పూర్తికానట్లే.. అయితే ఈసారి దీపావళికి క్రాకర్స్ ఎక్కువగా దొరక్కపోవచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు దగ్గరపడుతున్న తరుణంలో బాణసంచా విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తిగా క్రాకర్స్ పై నిషేధం విధించలేదని, పర్యావరణానికి హాని కలిగించని క్రాకర్స్ మాత్రం ఉపయోగించవచ్చని తెలిపింది. దీపావళి కాళీ పూజల సందర్భంగా నిర్దేశించిన సమయంలో గ్రీన్ ఫైర్ క్రాకర్స్ కాల్చుకోవచ్చని, ఎట్టి పరిస్థితిలోను […]
ప్రస్తుత సమాజంలో కామాంధులు ఎక్కువైపోతున్నారు. కామంతో రగిలిపోతున్న వారు వావివరుసలు మరిచిపోవడమే కాదు లింగ బేధాలను కూడా మారుస్తున్నారు. కామ వాంఛ తీర్చుకోవడానికి ఆడ అయితే ఏంటి ..? మగ అయితే ఏంటి అంటూ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇటీవల చెరుకు రసం ఇప్పిస్తానంటూ ఒక యువకుడిని మరో యువకుడు బలత్కారం చేసి, దాడి చేసిన ఘటన మరువకముందే స్నేహితుడు శృంగారానికి ఒప్పుకోలేదని తలపై రాడ్డుతో బాది హత్య చేసి, కామవాంఛ తీర్చుకున్నాడో రాక్షస స్నేహితుడు. ఈ దారుణ […]
సాధారణంగా ఉద్యోగం చేసే ఉద్యోగులు ఆఫీస్ కి డుమ్మా కొట్టడానికి ఎక్కడలేనన్ని సాకులు చెప్తారు.. బామ్మ గారు చనిపోయారని, హెల్త్ బాలేదని, భార్యకు ఆరోగ్యం బాలేదని, పిల్లలను స్కూల్ కి తీసుకెళ్లాలని ఇలా చాలా రకాల సాకులను మనం వినే ఉంటాం. కానీ, కొంతమంది చెప్పే సాకులు వింటే నవ్వాలో, ఏడవాలో తెలియని పరిస్థితి బాస్ లకు ఏర్పడుతుంది. తాజాగా ఒక బాస్ పరిస్థితి అలాగే ఉంది. తన కంపెనీలో పనిచేసే ఒక ఉద్యోగి సెలవు కావాలంటూ […]
చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో నేడు మృతిచెందారు. పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణం సినీ పరిశ్రమను దిగ్బ్రాంతికి గురిచేస్తోంది. శుక్రవారం ఆదాయంలో జిమ్ లో హెవీ వర్క్ అవుట్స్ చేస్తున్న ఆయనకు సడెన్ గా గుండెపోటు రావడంతో బెంగళూరు విఠల్‌మాల్య ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగానే ఆయన మృతి చెందారు. పునీత్ మరణానికి ఆయన చేసిన హెవీ వర్క్ అవుట్స్ యే కారణమా..? అంటే నిజమే […]
ఇటీవల కాలంలో స్కూల్స్ లో ఉపాధ్యాయుల తీరు ఆందోళనకరంగా మారుతోంది. విద్యార్థుల పట్ల వారు ప్రవర్తించే తీరు తల్లిదండ్రులకు భయాందోళనలకు గురిచేస్తుంది. విద్యార్థి తప్పు చేస్తే మందలించడం అనేది సాధారణం.. కానీ వారిని ఇష్టం వచ్చినట్లు చితకబాదడం అనేది తప్పు.. విద్యార్థులు చదవలేదనో, స్కూల్ కు రాలేదనో…ఇతరత్రా కారణాల వల్ల…వారిపై దాడులకు దిగుతున్నారు. విద్యార్థులను సరైన మార్గంలో పెట్టాలని విచిత్రమైన శిక్షలను విధిస్తూ ఉపాధ్యాయులు జైలు పాలవుతున్నారు. తాజాగా ఒక విద్యార్థిని భయపెట్టడానికి హెడ్ మాస్టర్ చేసిన […]