సాధారణంగా కోపం వస్తే ఎవరైనా ఏం చేస్తారు.. మహా అయితే గట్టిగా అరుస్తారు.. లీడు అంటే చేతిలో ఏది ఉంటే అది విసిరేస్తారు. ఇంకా కొంచెం కోపిష్ఠులు అయితే మౌనంగా ఎవరితో మాట్లాడకుండా ఉండిపోతారు. కానీ, ఇక్కడ మనం చెప్పుకోబోయే మహిళ మాత్రం కోపంలో ఇద్దరి ప్రాణాలను రిస్క్ లో పెట్టింది. తన కోపానికి ఎదుటువారిని బలిచేయడానికి సిద్ధమైంది. వారు ప్రాణాలతో బయటపడ్డారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఎంతో ఘోరం జరిగిపోయింది. అసలు అంతలా ఆ మహిళకు […]
బాలీవుడ్ భామ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు చిత్ర పరిశ్రమలో గుప్పుమన్న విషయం తెల్సిందే. అమ్మడు కూడా ప్రియుడితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ మీడియా కంటపడుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఒక చిట్ చాట్ లో పాల్గొన్న కత్రినాకు విక్కీతో పెళ్లెప్పుడు అనే ప్రశ్న ఎదురయ్యింది. దానికి కత్రినా ఊహించని సమాధానం చెప్పి అందరిని షాక్ కి గురిచేసింది. “నేను ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు అవుతుంది.. ఈ 15 ఏళ్ల […]
అబ్రార్ ఖాన్, ఐశ్వర్య జంటగా రాజారెడ్డి పానుగంటి దర్శకత్వంలో ఏ. యమ్. ఖాన్ నిర్మిస్తున్న చిత్రం ‘ఓ మధు’. శుక్రవారం ఈ సినిమా విడుదల కాబోతున్న సందర్భంగా దర్శక నిర్మాతలు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్మన్ సునీత లక్ష్మారెడ్డి ‘ఓ మధు’ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఆమెతో పాటే మాజీ ఎమ్మెల్యే నగేష్, నిర్మాత సత్యారెడ్డి, అడిషినల్ యస్.పి. లక్ష్మణ్ తదితర […]
తొలి చిత్రం ‘ఆర్ఎక్స్ 100’ తో యూత్ లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు అజయ్ భూపతి రెండో సినిమా ‘మహా సముద్రం’ విషయంలో తడబడ్డాడు. తాను ఎప్పుడో రాసుకున్న కథను పట్టుకుని పలువురు హీరోల చుట్టూ తిరిగాడు. చాలా మంది ఈ కథను తిరస్కరించారు. అయితే చివరకు అజయ్ భూపతి కథకు శర్వానంద్, సిద్ధార్థ్ పచ్చజెండా ఊపారు. ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఆ సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చింది. అంతేకాదు… రాజీ పడకుండా భారీ […]
ఎన్ని చదువులు చదువుకొని ఏమి ప్రయోజనం సంస్కారం లేకపోతే.. ఇంకా సమాజంలో ఆడపిల్లలపై వివక్ష పోలేదని కొన్ని సంఘటనలు చూస్తుంటే తెలుస్తోంది. ఇంకా ఆడపిల్ల పుట్టిందని భార్యను వేధిస్తున్న భర్తలకు కొదువే లేదు. తాజాగా ఒక ప్రబుద్దుడు కూడా వరుసగా ఇద్దరు ఆడపిల్లలే పుట్టారని భార్యను పుట్టింటికి పంపి, వదిలించుకోవాలని ప్రయత్నించాడు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ భార్య, భర్త ఇంటిముందు ధర్నాకు దిగిన ఘటన నిజామాబాద్ లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. నిజామాబాద్ జిల్లాలోని […]
అమ్మాయి అందంగా ఉంది.. పెళ్లి చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలి అని అనుకుని పెళ్లి చేసుకున్న ఒక యువకుడికి, వధువు భారీ ఝలక్ ఇచ్చింది. శోభనం రోజు దగ్గరకి వెళ్తుంటే వద్దు వద్దు అంటుంటే భయపడుతుంది అనుకున్నాడు కానీ, అదంతా ఆమె ప్లాన్ అని తెలిసి ఖంగుతిన్నాడు. కేవలం నగలు, డబ్బు కోసం పెళ్లి పేరుతో మోసం చేస్తున్న ముఠా మోసం చేసిందని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది. వివరాలలోకి […]
భారతదేశం వసుదైక కుటుంబం.. భారతీయులు ఆచారాలను, సాంప్రదాయాలను గౌరవిస్తారు. ముఖ్యంగా పెళ్లిని, మంగళ సూత్రాన్ని పరమ పవిత్రమని భావిస్తూ, ధరిస్తారు. ఇక వాటి గురించి వచ్చే ప్రకటనలు కూడా అంతే పద్దతిగా ఉంటాయి. నగలు, ఆభరణాల యాడ్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అందులోను ప్రముఖ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ అంటే ఎంతో పాపులర్. కానీ, ప్రస్తుతం ఆయన తీసిన యాడ్ విమర్శల పాలయ్యింది. ఆచారాలను, సాంప్రదాయాలను మంటగలుపుతున్నారని నెటిజన్లు ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నారు. […]
అక్కినేని హీరో సుమంత్ ‘మళ్లీ రావా’ చిత్రం తర్వాత అంతటి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సినిమా తరవాత పలు సినిమాల్లో నటించినా సుమంత్ కి విజయం మాత్రం దక్కలేదు. దీంతో మరోసారి ఫ్యామిలీ ఎంటర్టైనర్ నే నమ్ముకున్నాడు. కొత్త కాన్సెప్ట్ తో ‘మళ్లీ మొదలయ్యింది’ అనే చిత్రంతో ఈసారి సందడి చేయనున్నాడు. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నైనా గంగూలీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన […]
బాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసిన ఫోర్నోగ్రఫీ కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. నెల రోజుల తర్వాత నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపార వేత్త రాజ్ కుంద్రా బెయిల్ ద్వారా బయటికొచ్చాడు. ఇక కుంద్రా దంపతులపై నటి షెర్లిన్ చోప్రా తీవ్ర ఆరోపణలు చేసిన విషయం విదితమే.. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా తనను లైంగికంగా వేధించారని, వారి గ్యాంగ్ స్టార్లతో తనను చంపడానికి ప్రయత్నించారని ఘాటు ఆరోపణలు చేసింది. అయితే.. అవేమి నిజం కాదని, తమ […]
రోజురోజుకు ఆన్ లైన్ మోసాలు ఎక్కువైపోతున్నాయి. ఒకపక్క సైబర్ నేరగాళ్లు ఒకలా డబ్బు గుంజుతుంటే.. మరోపక్క కొంత మంది హానీ ట్రాప్ పేరుతో డబ్బులను గుంజుతున్నారు. ఆన్ లైన్ లో అమ్మాయిల పేరుతో మగాళ్లకు వాలా విసిరి, వారిని ప్రేమ మత్తులో ముంచి, వారి నగ్న వీడియోలను తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. తాజాగా న్యూ ఢిల్లీలో ఇలాంటి ఘటన సంచలనం రేపుతోంది. డేటింగ్ యాప్ ద్వారా పురుషులను రెచ్చగొట్టి, వారిని ఇంటికి పిలిచాకా బెదిరించి డబ్బులు […]