మెగా మేనల్లుడు సాయి తేజ్ రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డ విషయం తెల్సిందే. ఎంతోమంది అభిమానుల ప్రార్థనలతో సాయి తేజ్ పూర్తిగా కోలుకొని ఇంటికి చేరాడు. అయితే కొన్నిరోజుల క్రితం ఇంటికి చేరుకున్నా సాయి తేజ్ ఫోటోలు మాత్రం బయటికి రావడం లేదు. సాయి తేజ్ కి చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయని, సాయి తేజ్ త్వరలోనే అందరి ముందుకు వస్తాడని మెగా ఫ్యామిలీ చెప్తున్నా.. అభిమానుల్లో మాత్రం అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు సాయి […]
బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడు హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియా షేక్ చేస్తోంది. సీకే బ్యూటీ అంబాసిడర్ గా అమ్మడు అభిమానుల గుండెల్లో సెగలు రేపుతోంది. ఇక బీచ్ ఒడ్డున బికినీలో ఫోటోలకు పోజ్ ఇవ్వడం దిశా ప్రత్యేకత. ఇక ప్రస్తుతం అమ్మడి హాట్ బికినీ ఫోటో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఈ భామ సముద్ర ఒడ్డున బికినీలో విరహ […]
ఇంట్లో ఎవరైనా చనిపోతే.. పరిస్థితి ఎలా ఉంటుంది.. చుట్టూ బంధువుల ఏడుపులు.. విషాదం.. ఇక కన్న తండ్రి చనిపోతే కన్న కూతురు ఎలా ఉంటుంది. తండ్రిని తలుచుకొని ఏడుస్తూ, తల్లిని, తోబుట్టువులను ఓదారుస్తూ ఉంటుంది. కానీ, ఇక్కడ మనం చెప్పుకోబోయే ఒక యువతి మాత్రం అందుకు విరుద్ధం. తండ్రి చనిపోయాడనే బాధే లేకుండా.. అతని మృతదేహం వద్ద సెక్సీ ఫోటోషూట్ చేసింది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెద్ద ఘన కార్యం చేసినట్లు పోస్ట్ చేసింది. దీంతో […]
మిల్కీ బ్యూటీ తమన్నాకు భారీ షాక్ తగిలింది. ఇటీవల తమన్నా బుల్లితెరపై ప్రసారమవుతున్న మాస్టర్ చెఫ్ కార్యక్రమంలో సందడి చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే కొన్ని ఎపిసోడ్స్ అయ్యాకా ఆమె ప్లేస్ లో అనుసూయను తీసుకొంటున్నట్లు మాస్టర్ చెఫ్ యాజమాన్యం ప్రకటించింది. దీంతో తమన్నా మాస్టర్ చెఫ్ యాజమాన్యంకు లీగల్ నోటీసులు పంపింది. ఈ లీగల్ నోటీసులపై మాస్టర్ చెఫ్ యాజమాన్యం తాజాగా నోరు విప్పింది. ఒక ప్రకటన ద్వారా రూమర్స్ కి చెక్ పెట్టింది. […]
సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా నటించిన సినిమా ‘మంచి రోజులు వచ్చాయి’. వి సెల్యూలాయిడ్, ఎస్.కె.ఎన్. నిర్మాణంలో మారుతీ తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 4న దీపావళి కానుకగా విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే సైతం మారుతీ సమకూర్చారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు విశేష స్పందన లభిస్తోంది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చగా, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్. తాజాగా ‘మంచి రోజులు వచ్చాయి’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి […]
‘క్రిష్’ చిత్రం విడుదలై పదిహేను సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ యేడాది జూన్ 23న ‘క్రిష్ -4’ మూవీ గురించి అధికారిక ప్రకటన చేశాడు హృతిక్ రోషన్. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ లో హృతిక్ తండ్రి, దర్శకుడు రాకేశ్ రోషన్ బిజీగా ఉన్నారు. ‘క్రిష్’ సీరిస్ చిత్రాలన్నింటికీ హృతిక్ పెదనాన్న రాజేష్ సంగీతం అందించారు. త్వరలో సెట్స్ పైకి వెళ్ళే ‘క్రిష్ -4’కూ ఆయనే స్వర రచన చేస్తున్నారు. ఈ విశేషాలను రాజేష్ తెలియచేస్తూ, […]
గత రెండు రోజులుగా చందానగర్ యువతి ఆత్మహత్య కేసు ఎంతటి సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నర్సు నాగచైతన్య హోటల్ రూమ్ లో రక్తపు మడుగులో పోలీసులకు కనిపించింది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. విచారణ ముమ్మరం చేశారు. రెండు రోజులు గాలించి ప్రియుడు కోటిరెడ్డిని అరెస్ట్ చేసి విచారించగా.. నమ్మలేని నిజాలు వెలుగు చూశాయి. తానే తన ప్రియురాలిని హత్య చేసినట్లు కోటిరెడ్డి ఒప్పుకోవడం ఇంకా సంచలనంగా మారింది. ఈ […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకున్న దగ్గరనుంచి ఆమె సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెట్టడం.. అది కాస్తా వైరల్ గా మారడం జరుగుతుంది. తాజాగా మరోసారి సామ్ పోస్ట్ వైరల్ గా మారింది. ఈసారి పెళ్లి గురించి, అమ్మాయిల గురించి పోస్ట్ చేయడం మరింత చర్చకు దారితీసింది. ఆడపిల్లలను ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా పెంచాలని ఇండియా హాకీ టీమ్ కెప్టెన్ […]
సరదాగా పబ్ కి వెళ్లిన ఆ యువతికి చేదు అనుభవం ఎదురయ్యింది. షాట్స్ తాగి స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేద్దామనుకున్న ఆమె ఆసుపత్రి పాలయ్యింది. పబ్ స్టాపర్ నిర్లక్ష్యం వలన ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద ఘటన బెంగుళూరులో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. కొన్ని రోజుల క్రితం బెంగుళూరుకు చెందిన ఒక యువతి, తన ముగ్గురు స్నేహితులతో కలిసి రెసిడెన్సీ రోడ్ లోని ఒక పబ్ కి వెళ్లింది. మిగతా స్నేహితులందరూ ఆ […]
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ నటించిన తాజా చిత్రం ‘పుష్పక విమానం’. నవంబర్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఈ మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చాయి. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఆంధ్రా, సీడెడ్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండగా, నైజాంలో గ్లోబల్ సినిమాస్ విడుదల చేస్తోంది. ఓవర్సీస్ లో ఫ్రీజ్ ఫ్రేమ్ ఫిలింస్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఫస్ట్ లుక్ నుంచి ఇప్పటిదాకా […]