AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ప్రారంభమైన పోలింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ ఆరంభం అయింది. ఏపీలో 28 జిల్లా పరిషత్తులు, 659 మండల పరిషత్తులు ఉండగా.. మొత్తం ఓటర్ల సంఖ్య 2.61 కోట్లు. ఇందులో పురుష ఓటర్లు 1.28 కోట్లు, మహిళా ఓటర్లు 1.32 కోట్లు, ఇతర ఓటర్లు 1282 మంది ఉన్నారు. 659 జడ్పీటీసీ స్థానాలకు గాను 77 స్థానాకు ఏకగ్రీవం కాగా.. 582 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 2169 మంది జడ్పీటీసీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. 9821 ఎంపీటీసీ స్థానాలకు గాను 2051 ఏకగ్రీవం కాగా.. 7767 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్, జరుగుతుండగా, 18843 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. లైవ్ అప్డేట్స్ మీకోసం.
Also Read
- Mitchell Santner: మా ఓటమికి కారణం ఇదే.. న్యూజిలాండ్ కెప్టెన్ ఓపెన్ కామెంట్స్..
- Itlu Arjuna : ఎన్టీఆర్‌ను ఫిదా చేసిన కొత్త హీరో: 'ఇట్లు అర్జున' ట్రైలర్ సంచలనం!
- Bethupalli Lake Accident: మత్స్యకారులను కాపాడబోయి చెరువులో SDRF సిబ్బంది గల్లంతు
- Diwali Firecracker Smoke: బాణసంచా పొగతో తలనొప్పి వస్తోందా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
05 Nov 2026 07:13 AM (IST)
77 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం!
ఏపీలో 659 జడ్పీటీసీ స్థానాలకు గాను 77 ఏకగ్రీవం అయ్యాయి. 582 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ ఆరంభం కాగా.. బరిలో 2169 మంది అభ్యర్థులు ఉన్నారు.
-
05 Nov 2026 07:12 AM (IST)
మొత్తం ఓటర్లు 2.61 కోట్లు!
ఏపీలో మొత్తం ఓటర్లు 2.61 కోట్లు. ఇందులో పురుష ఓటర్లు 1.28 కోట్లు, మహిళా ఓటర్లు 1.32 కోట్లు, ఇతర ఓటర్లు 1282 మంది ఉన్నారు.
-
05 Nov 2026 07:11 AM (IST)
పోలింగ్ ప్రారంభం!
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఏపీలో 28 జిల్లా పరిషత్, 659 మండల పరిషత్‌లకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.
ట్రెండింగ్
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ప్రారంభమైన పోలింగ్!
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!