గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకం పై విదార్థ్, ధృవిక జంటగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో వాలాజా గౌరి, రమేష్ నిర్మిస్తున్న చిత్రం ‘భగత్ సింగ్ నగర్’. తెలుగు, తమిళ బాషలలో రూపొందిన ఈ సినిమా టీజర్ ప్రకాష్ రాజ్ విడుదల చేశారు. ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి లిరికల్ సాంగ్ ‘చరిత చూపని’ మిలియన్ వ్యూస్ సాధించటం పట్ల ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు దర్శకనిర్మాతలు. త్వరలో మిగిలిన పాటలను విడుదల చేసి సినిమాను కూడా […]
వెండితెర మీదే కాదు బుల్లితెర మీద కూడా నటుడిగా చక్కని గుర్తింపు తెచ్చుకున్నాడు మానస్. బాల నటుడిగా తెలుగు తెర మీదకు వచ్చి, అంచెలంచెలుగా ఎదుగుతూ హీరో స్థాయికి చేరుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ మేట్స్ లో మెచ్యూర్డ్ పర్శన్స్ జాబితా వేస్తే అందులో మానస్ పేరు ముందు ఉంటుంది. అలాంటిది ఈ వారం మానస్ ను ఇంటి సభ్యులలో ఏకంగా ఐదుగురు నామినేట్ చేయడం చర్చనీయాంశం అయ్యింది. గతంలో షణ్ముఖ్, సిరి, జెస్సీ ముగ్గురూ గ్రూప్ […]
ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని పుకార్లు రావడం సాధారణమే.. ఆ పుకార్లు మరింత తీవ్రమైతే తప్ప సెలబ్రిటీలు స్పందించరు. ఇంకొంతమంది పుకార్లపై స్పందిస్తూ ఫైర్ అవుతారు. ఇక తాజాగా దగ్గుబాటి రానా కొన్ని పుకార్లపై ఘాటుగానే స్పందించాడు. ప్రస్తుతం రానా విరాట పర్వం చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వలన ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక ఈ చిత్రంపై ఒక న్యూస్ సైట్ ఒక వార్త రాసింది. […]
తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో నవ దంపతులు మృతిచెందడం ఇరు కుటుంబాలలో తీరని శోకం నెలకొంది. వివరాలలోకి వెళితే.. తమిళనాడులోని అరక్కోణానికి చెందిన మనోజ్ కుమార్ (31)కు, తాంబరం పెరుంగళత్తూరుకు చెందిన కార్తీక(30)కు నాలుగు రోజుల క్రితం అనగా అక్టోబర్ 28న ఘనంగా పెళ్లి జరిగింది. పెళ్లి తరువాత పెరుంగళ్తూరు నుంచి అరక్కోణం నవ దంపతులు కారులో బయలుదేరారు. ముచ్చట్లు చెప్పుకుంటూ, కొత్త జీవితం గురించి మాట్లాడుకుంటూ వస్తున్న ఆ జంట […]
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల ఈవెంట్లు.. ఆమె లేకపోతె జరగవు.. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ సందడి.. ఆమె ఇంటర్వ్యూ చేయకపోతే సినిమా సక్సెస్ కూడా కాదని భావించేవారు. దశాబ్దాలుగా తన వాక్చాతుర్యం తో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తున్న స్టార్ యాంకర్ సుమ కనకాల. సుమ కెరీర్ మొదట్లో హీరోయిన్ గా నటించారు. అందులోను దాసరి నారాయణ రావు దర్శకత్వంలో ‘కల్యాణ ప్రాప్తిరస్తు’ అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంటరైన సుమ ఈ చిత్రం […]
అక్కినేని నాగ చైతన్య- సమంత విడాకులు తీసుకున్నాకా ఎవరి పనుల్లో వారు బిజిగా మారిపోయారు. చైతూ తన సినిమాలతో బిజీగా మారగా.. సామ్ వెకేషన్ లలో ఎంజాయ్ చేస్తోంది. ఇకపోతే విడాకుల తర్వాత సామ్ హైదరాబాద్ లో ఎక్కడ ఉంటుంది.. చైతూ , సామ్ ఎంతో ప్రేమగా తీసుకున్న విల్లాలో ఎవరు ఉండబోతున్నారు అనేదానికి క్లారిటీ వచ్చేసింది. చైతు విడాకుల అనంతరం హైదరాబాద్ లో ఒక కొత్త ఇల్లును కొనుగోలు చేసి అందులోకి షిఫ్ట్ కానున్నాడు. సామ్ […]
ఈతరం పిల్లలకు ఎక్కువగా ఫోన్లతోనే గడుపుతున్నారు. గేమ్స్, వీడియోస్ అంటూ నిత్యం ఆ ఫోన్ తోనే కాలక్షేపం చేస్తున్నారు. ఇక ఈ కరోనా వలన చదువు కూడా ఆన్ లైన్ కావడంతో తల్లిదండ్రులు సైతం స్మార్ట్ ఫోన్ ని పిల్లల చేతికి ఇవ్వక తప్పడం లేదు. కొంతమంది పిల్లల విషయంలో అదే వారు చేస్తున్న పెద్ద తప్పు.. తాజాగా ఒక 14 ఏళ్ల బాలుడు తనకు తల్లిదండ్రులు చదువు కోసం కొనిచ్చిన ఫోన్ ని గేమ్స్ కోసం […]
చిత్ర పరిశ్రమలో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ‘ఆచార్య’ ఒకటి. మెగాస్టార్ చిరంజీవి, కాజల్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు. ఇక ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా.. ఆయనకు జోడిగా పూజా హెగ్డే కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్స్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ నుంచి రెండో సింగిల్ […]
వివాహ వ్యవస్థలో భార్యాభర్తల మధ్య అనుమానాలు సాధారణం. భర్త మరొకరితో సంబంధం పెట్టుకున్నాడని, భార్య వేరొకరితో మాట్లాడుతుందని.. డబ్బులు ఇంట్లో ఇవ్వనుకుండా భర్త ఏం చేస్తున్నాడని .. ఇలాంటి అనుమానాలు ఉండడం సాధారణం. కానీ, భర్త ఒక హత్య చేసాడని, వాళ్ల కుటుంబమే హంతకుల ఫ్యామిలీ అని అనుమానించిన భార్య.. అతడిని ఎత్తిపొడుస్తూ అవమానించడంతో ఆ భర్త తట్టుకోలేకేపోయాడు.. ఆగ్రహంతో భార్యను సుత్తితో తలపై బాది హతమార్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తామిద్దరం లేకపోతే పిల్లలు అనాధలవుతారని వారిని […]
వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్ గా మారాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఆయన ఏమి మాట్లాడినా సంచలనమే.. ఆయన ఏమి చేసినా వివాదమే.. ట్విట్టర్ లో ఆయన ట్వీట్లు షేక్ ఆడిస్తాయి.. జనాలు ఎవరు ఏమి అనుకున్నా తన పంథా తనదే అంటూ దూసుకుపోతుంటాడు. ఇక తాజాగా హుజురాబాద్ ఎన్నికలు నడుస్తున్న వేళ ఆర్జీవీ చేసిన కొన్ని వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్మ.. హుజురాబాద్ ఎన్నికల గురించి మాట్లాడుతూ” […]