వెండి తెరపై సుమ రీ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల ఈవెంట్లు.. ఆమె లేకపోతె జరగవు.. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ సందడి.. ఆమె ఇంటర్వ్యూ చేయకపోతే సినిమా సక్సెస్ కూడా కాదని భావించేవారు. దశాబ్దాలుగా తన వాక్చాతుర్యం తో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తున్న స్టార్ యాంకర్ సుమ కనకాల. సుమ కెరీర్ మొదట్లో హీరోయిన్ గా నటించారు. అందులోను దాసరి నారాయణ రావు దర్శకత్వంలో ‘కల్యాణ ప్రాప్తిరస్తు’ అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంటరైన సుమ ఈ చిత్రం తరువాత రాజీవ్ కనకాలను పెళ్లాడి స్టార్ యాంకర్ గా మారిపోయింది. ఇక మధ్యలో అడపాదడపా కొన్ని సినిమాల్లో అక్కడక్కడా మెరిసిన సుమ ప్రస్తుతం వెండితెరపై రీ ఎంట్రీ ఇస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది.
ఇటీవల ఒక వీడియోలో సుమ మాట్లాడుతూ “అందరు నన్ను వెండితెరకు ఎప్పుడు వస్తున్నావ్ అని అడుగుతున్నారు. కనుక ఒక సారి ప్రయత్నిస్తే పోలా.. అంటూ ఒక ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక దీంతో సుమ రీ ఎంట్రీ పక్క అన్న విషయం అర్ధమవుతుంది. అందులోను పూర్తి వివరాలు మరికొన్ని రోజుల్లో ఉండనున్నట్లు తెలిపింది. ఈమద్య కాలంలో ఒకటి రెండు సినిమా ల్లో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చి సందడి చేసిన సుమ పూర్తి స్థాయి పాత్ర చేస్తే ఎలా ఉండబోతుందో చూడనున్నారు ప్రేక్షకులు. ఇక ఈ చిత్రానికి డైరెక్టర్ ఎవరు..? సుమ లీడ్ రోల్ చేస్తుందా..? లేక ఎవరైనా స్టార్ హీరో ఉన్నాడా..? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఏదిఏమైనా గలగలా మాట్లాడే లేడీ స్టార్ యాంకర్.. వెండితెరపై కూడా కాసులను గలగలా రాల్చేలా చేస్తుందో లేదో చూడాలి.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!