తెలుగు చిత్రసీమలో ఎంతోమంది నిర్మాతలు తమ అభిరుచికి తగ్గ చిత్రాలను నిర్మించి, జనం మదిలో నిలచిపోయారు. అలాంటి వారిలో జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత వి.బి.రాజేంద్రప్రసాద్ స్థానం ప్రత్యేకమైనది. నిర్మాతగానే కాకుండా, దర్శకునిగానూ రాజేంద్రప్రసాద్ ఆకట్టుకున్నారు. ‘జగపతి’ బ్యానర్ కు జనం మదిలో ఓ తరిగిపోని స్థానం సంపాదించారు. తన చిత్రాలలో పాటలకు పెద్ద పీట వేసేవారు రాజేంద్రప్రసాద్. తరువాతి రోజుల్లో తన సినిమాల్లోని పాటలను కలిపి, కాసింత వ్యాఖ్యానం జోడించి, ‘చిటపటచినుకులు’ అనే మకుటంతో రెండు […]
టబు తెలుగు చిత్రాలతోనే వెలుగు చూసిన తార. తెలుగునాట టాప్ హీరోస్ అందరితోనూ నటించి ఆకట్టుకున్న అభినేత్రి టబు. ఉత్తరాదిన సైతం నటిగా తానేమిటో చాటుకున్న అందాలతార. రెండు సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా నిలచిన టబు, తెలుగు చిత్రసీమలోనూ తనదైన బాణీ పలికించారు. నవంబర్ 4తో టబు యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నారు. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేయడానికే టబు తపిస్తున్నారు. టబు పూర్తి పేరు తబస్సుమ్ ఫాతిమా హష్మి. 1971 […]
చెట్లకేమైనా డబ్బులు కాస్తున్నాయా.. అని పెద్దలు చాలాసార్లు తిట్టడం వినే ఉంటాం. అయినా.. అంటే అన్నారంటారు కానీ చెట్లకు పూలు, కాయలు తప్ప ఏం కాస్తాయి అని అనుకుంటాం కదా.. అయితే ఇక్కడ మనం చెప్పుకొనే చెట్లు డబ్బు కాదు ఏకంగా బంగారాన్నే కాస్తున్నాయట.. ఏంటీ .. నిజమా అని నోర్లు వెళ్లబెట్టక్కర్లేదు.. నిజమే .. అక్కడ చెట్లకు బంగారం కాస్తోంది.. దాన్ని అమ్ముకునే చాలామంది వ్యాపారులు డబ్బు సంపాదిస్తున్నారంట. మరి ఆ ప్లేస్ ఎక్కడో చూద్దాం […]
బర్త్ డే పార్టీ అని పిలవగానే ఫ్రీ మందు కోసం ఆశపడ్డారు ఇద్దరు యువకులు.. పిలిచింది స్నేహితులే కదా అని నమ్మి వెళ్లారు. మందు, అమ్మాయిలు, చిందులు ఈవ్ ఉంటాయని ఊహించుకున్నారు. కానీ, వారు అనుకున్నది ఒకటి.. అక్కడ జరిగింది ఒకటి అని తెలిసేసరికి అవాక్కయ్యారు. మద్యం మత్తులో వారి స్నేహితులే వారికి శత్రువులయ్యారు. డబ్బు కోసం నీచానికి పాల్పడ్డారు. అసలు ఇంతకీ ఆ పార్టీలో ఏం జరిగిందటే.. మీరట్ కి చెందిన ఇద్దరు యువకులు స్నేహితుడి […]
సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నాతే దీపావళి కానుకగా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో పెద్దన్న గా విడుదల కానుంది. ఈ చిత్రంలో నయనతార, కీర్తి సురేష్, ఖూష్బూ, మీనా హీరోయిన్లుగా కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ మొదలు కావడంతో తలైవా ఫ్యాన్స్ కి పండగ వాతావరణం మొదలైయిపోయింది. రజినీ మూవీ అంటే ఫస్ట్ డే.. ఫస్ట్ డే పడాల్సిందే.. ఆరోజు స్కూల్ ఉందా.. ఆఫీస్ ఉందా..? ఇంట్లో […]
ఆస్ట్రేలియాకు చెందిన ఒక బాలిక కిడ్నాప్ కేసు సుఖంతామైంది. 18 రోజుల తరువాత చిన్నారి క్షేమంగా తల్లిదండ్రులను చేరుకోవడంతో పోలీసులు, అధికారులు, స్థానికులు సంతోషంతో గంతులు వేశారు. ఉత్తర ఆస్ట్రేలియా ప్రాంతానికి చెందిన క్లియో కిడ్నాప్ సోషల్ మీడియాలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గత నెల తల్లిదండ్రులతో కలిసి పిక్నిక్ కి వెళ్లిన క్లియో స్మిత్(4)ను అర్ధరాత్రి టెంట్ లో నుంచి ఒక దుండగుడు ఎత్తుకుపోయాడు. దీంతో తల్లిదండ్రులు క్లియో కోసం పోలీసులను ఆశ్రయించారు. ఎన్నిరోజూలు […]
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసే క్షణం రానే వచ్చింది. దీపావళీని ఇంకా వందరెట్లు ఎక్కువగా చేయడానికి ‘భీమ్లా నాయక్’ సిద్దమైపోయాడు. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. సాగర చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా దీపావళీ కానుకగా ‘ది సౌండ్ ఆఫ్ […]
కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతికి బెంగుళూరు ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. షూటింగ్ నుంచి తిరిగి వస్తున్న ఆయనపై ఒక వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ దాడి ఆయనపై కాకుండా ఆయన పీఏపై జరిగినట్లు తెలుస్తోంది. ఎయిర్ పోర్టులో మద్యం మత్తులో ఒక వ్యక్తి.. విజయ్ పీఏతో గొడవకు దిగగా వారు వారించారని, […]
బాత్ రూమ్ లో ఓ మహిళ స్నానం చేస్తోంది. కొద్దిసేపు జలకాలాడిన ఆమె కన్ను షవర్ పై పడింది. షవర్ కింద ఒక నల్లటి వస్తువు కనిపించింది. వెంటనే ఏంటా అని దాన్ని పట్టుకొని చూడగానే ఆమె వెన్నులో వణుకుపుట్టింది. అదొక చిన్న సీక్రెట్ కెమెరా అని తెలియగానే స్నానం చేయకుండానే నిలువునా తడిసిపోయింది. గత కొన్ని రోజుల క్రితం షవర్ పడడంతో ఒక పంబ్లర్ ని పిలిచిన ఘటన గుర్తుకు రావడంతో వెంటనే ఆమె పోలీసులను […]
సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్య కొడుకుపై కక్ష పెంచుకున్న రెండో భర్త అతడిని అతి దారుణంగా కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన ప్రస్తుతం స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాలలోకి వెళితే.. సంగారెడ్డి జిల్లాకు చెందిన అరుణ అనే మహిళ భర్త ఏడాది క్రితం మృతి చెందాడు. ఆమెకు ముగ్గురు పిల్లలు. గద్వాల్ లోని ఓ కంపనీలో పని చేస్తూ ఆమె పిల్లలను చదివిస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే అదే కంపెనీలో పనిచేసే వినయ్ తో […]