‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో ఇంటెన్సివ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు కార్తికేయ. ఈ చిత్రం తర్వాత విభిన్న కథలతో తెరపై కనిపిస్తున్న ఈ యంగ్ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘రాజా విక్రమార్క’. శ్రీ సరిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టి.ఆదిరెడ్డి సమర్పణలో శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ పై 88 రామారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కార్తికేయ సరసన తాన్యా రవిచంద్రన్ నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్ ప్రేక్షకులను […]
అతడో ఆర్మీ జవాన్.. ఎంతోమందికి ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తి.. విధులు పూర్తిచేసుకొని ఏడాదికి ఒకసారి ఇంటికి వచ్చి భార్యాపిల్లలతో సరదాగా గడపకుండా దారుణానికి ఒడిగట్టాడు. నిత్యం మద్యం సేవిస్తూ భార్యాపిల్లలను వేధించడం మొదలుపెట్టాడు. పిల్లలకు మంచి బుద్దులు నేర్పించాల్సిన వాడే, వారిముందు భార్యను బెల్టుతో చితకబాదాడు. భర్త చిత్రహింసలు తట్టుకోలేని భార్య అందరు నిద్రపోతుండగా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొని పిల్లలను అనాధలుగా వదిలేసింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ […]
కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడిల్సిన కన్నతండ్రి దారుణానికి ఒడిగట్టాడు. కామంతో కళ్ళు మూసుకుపోయిన ఆ నీచుడు కన్న కూతురిపైనే కన్నేశాడు. కూతురిపై అనుమానంతో నీచానికి దిగజారాడు. వైద్య పరీక్షలు చేయించడానికి హాస్పిటల్ కి తీసుకెళ్తానని నమ్మించి బాలికపై అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. రేణిగుంట మండలం గురవరాజు పల్లె గ్రామంలో ఖాదర్ బాషా, నజియా దంపుతులు నివాసముంటున్నారు. వీరికి ఒక కుమార్తె. మొదటి నుంచి డబ్బు […]
బిగ్ బాస్ సీజన్ 5 హోరాహోరీగా సాగుతోంది. కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు విరుచుకుపడుతూ హౌస్ ని రణరంగం మారుస్తున్నారు. హౌస్ లో వారి ప్రవరత్న బయట వారి కుటుంబ సభ్యులపై పడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. తాజాగా షన్ను, సిరి ల కిస్ సీన్ సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయమై స్పందించిన సిరి బాయ్ ఫ్రెండ్.. నేను ఏడవాలా..? అంటూ నెటిజన్స్ కి కౌంటర్ ఇచ్చి […]
ఒక మహిళను రక్షించే బాధ్యత.. ఆమెను ఎవరైతే బయటకి తీసుకువెళ్తారో వారిదే అని న్యాయస్థానం తెగేసి చెప్పింది. అమ్మాయి బయటికి ఎవరితో వెళ్తుంది.. తండ్రి, అన్న, స్నేహితుడు, భర్త, బాయ్ ఫ్రెండ్.. ఇలా ఎవరైతే ఆమెను బయటికి తీసుకెళ్లారో.. మళ్లీ ఆమె గమ్యస్థానానికి తిరిగివచ్చేవరకు అమ్మాయి పక్కనున్న వ్యక్తిదే బాధ్యత అని తెలిపింది. సాముహిక అత్యాచారం కేసులో ప్రియుడు వేసిన బెయిల్ పిటిషన్ పై అలహాబాద్ హైకోర్టు ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక అమ్మాయి అంగీకారంతో […]
ప్రపంచంలో స్నేహితులను నమ్మినట్టుగా ఎవరిని నమ్మలేరు.. వారితోనే అన్ని షేర్ చేసుకుంటారు. కానీ, ఈ కాలంలో కొంతమంది చేసే కొన్ని పనులు స్నేహాన్ని కూడా నమ్మలేకుండా చేస్తున్నాయి. ఫ్రెండే కదా అని నమ్మి లిఫ్ట్ ఇవ్వమంటే.. అతడు అమ్మాయి దొరికింది కదా అని కామ బుద్ది చూపించాడు. యువతిని కారులో ఎక్కించుకొని, నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి తుపాకీతో బెదిరించి రేప్ చేశాడు. ఈ దారుణ ఘటన పంజాబ్ రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. మొహాలీకి […]
కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మాజీ మిస్ కేరళ అన్సీ కబీర్(25), రన్నరప్ అంజనా షాజన్(26) దుర్మరణం చెందారు. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన కేరళలో సంచలనంగా మారింది. సోమవారం ఉదయం ఒంటిగంట సమయంలో మాజీ మిస్ కేరళ అన్సీ కబీర్, రన్నరప్ అంజనా షాజన్ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి కారులో వస్తుండగా ఎర్నాకుళం బైపాస్‌లోని హాలిడే ఇన్ ముందు బైక్ ని తప్పించబోయి కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో […]
తెలుగు చిత్రసీమలో వెలుగులు విరజిమ్మిన పరభాషా తారలు ఎందరో! వారిలో నాజూకు షోకులతో మురిపించిన వారు కొందరు. అలాంటి వారిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించింది గోవా పాలకోవాగా అభిమానులచే జేజేలు అందుకున్న ఇలియానా. తెలుగు సినిమాలతోనే నటిగా ఇలియానా కెరీర్ ఆరంభమయింది. తరువాత ఏ భాషలో ఎంతగా వెలిగినా, ఇలియానా వెలుగులు తెలుగునాట ప్రసరించినంతగా ఎక్కడా ప్రభ చూపలేకపోయాయి. ఇలియానా డిక్రూజ్ 1987 నవంబర్ 1న ముంబయ్ లో జన్మించింది. ఆమె తండ్రి కేథలిక్ […]
సూపర్ స్టార్ రజినీకాంత్ ఎట్టకేలకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల జనరల్ చెకప్ కోసం కావేరి ఆసుపత్రిలో జాయిన్ అయిన రజినీ నాలుగు రోజులు అన్ని టెస్టులు చేయించుకొని తాజాగా ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు ధ్రువీకరించారు. ఇక రజినీకాంత్ డిశ్చార్జ్ కావడంతో తలైవా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం రజినీ అన్నాతే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో పెద్దన్న […]
యవ్వన ప్ర్రాయంలో కొన్ని కొన్ని కోరికలు మనుషులను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆ కోరికలు ఎంతటి దారుణాలనైనా చేయిస్తాయి. అలంటి వాటి ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉంటే సరే.. లేకపోతే ప్రస్తుతం మనం మాట్లాడుకోబోయే యువకుడి జీవితంలా మారిపోతుంది. బోనస్ డబ్బులతో కాల్ గర్ల్ తో ఎంజాయ్ చేద్దామనుకున్న యువకుడి చిన్న పొరపాటు అతడిని ఆసుపత్రి పాలు చేసింది. అతడిపై దాడి చేసి, అతడి వద్ద ఉన్న డబ్బును తీసుకొని పారిపోయారు కాల్ గర్ల్స్. ఈ ఘటన రాజస్థాన్ […]