సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార జంటగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అన్నాతే’. ఈ చిత్రాన్ని తెలుగులో పెద్దన్న పేరుతో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో రజినీ చెల్లెలుగా మహానటి కీర్తి సురేష్ కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్స్ , సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రం దీపావళి కానుకగా ఈ నెల 4 న విడుదల కానున్న సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్ల హడావిడి మొదలుపెట్టేసింది. ఇటీవల హాస్పిటల్ […]
ఫేస్ బుక్ పరిచయాలు, ఆన్ లైన్ స్నేహాలు నమ్మవద్దని పోలీసులు ఎంత హెచ్చరిస్తున్నా కొంతమందిలో మాత్రం మార్పు రావడం లేదు. ముక్కు, మొహం తెలియనివారికి గుడ్డిగా నమ్మి ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. తాజాగా ఒక యువతి తనకు ఫేస్ బుక్ లో పరిచయమైన ఒక యువకుడిని నమ్మి, తన బాధలను చెప్పుకొంది. వాటిని అలుసుగా తీసుకునేం యువకుడు ఉద్యోగం ఇప్పిస్తానని రూమ్ కి పిలిచి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగు చూసింది. […]
మాస్ మహారాజా రవితేజ జోరు పెంచాడు. క్రాక్ చిత్రం హిట్ తో ట్రాక్ మీదకు వచ్చిన ఈ హీరో వరుస సినిమాలను లైన్లో పెట్టి, వారికి సంబంధించిన అప్డేట్స్ ని అభిమానులతో పంచుకుంటున్నాడు. ఇప్పటికే రవితేజ ‘ఖిలాడి’ తరువాత రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ చేస్తున్నాడు. ఈ రెండు సెట్స్ మీద ఉండగానే ‘ధమాకా’ చిత్రాన్ని కూడా పట్టాలెక్కించేశాడు. ఇక వీటితో పాటు మరో సినిమాను కూడా రవితేజ సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. రవితేజ 70వ సినిమా […]
ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ గారాల పట్టీ వామికకు అత్యాచార బెదిరింపులు రావడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో భారత్ ఓడిపోవడానికి టీమిండియా పేసర్ మహ్మద్ షమీయే కారణమని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే పలువురు ఆగ్రహంతో మహ్మద్ షమీ కుటుంబ సభ్యులను వేధించారు. అయితే మ్యాచ్ విషయంలో పలువురు క్రికెటర్లు షమీకి సపోర్ట్ గా నిలిచారు. ముస్లిం అని […]
పరువు, మర్యాద, సమాజంలో గౌరవం ప్రతి ఒక్కరు కోరుకొనేది. బంధువులు, స్నేహితుల మధ్య పరువు పోతుందని ఎంతో మంది దారుణాలకు ఒడిగట్టిన ఘటనలు ఉన్నాయి. మనం ఎంతో ప్రేమించేవారు మనల్ని అందరిముందు అవమానిస్తే అంతకు మిచ్చిన మరణం ఉండదు. ఇదే అనుకున్నాడు ఒక భర్త.. భార్య తన స్నేహితుల ముందు, బంధువుల ముందు తనను అవమానించడంతో తట్టుకోలేని అతను విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన పూణెలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. పూణెకు చెందిన ప్రకాశ్ […]
జూనియర్ సమంతగా సోషల్ మీడియా లో పాపులర్ అయ్యి, బిగ్ బాస్ సీజన్ 4లో తళుకున్న మెరిసిన ముద్దుగుమ్మ అషురెడ్డి. ఇక ఇటీవల రామ్ గోపాల్ వర్మను కలిసి బోల్డ్ ఇంటర్వ్యూ చేసి నెట్టింట వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో అమ్మడి హాట్ హాట్ ఫోటోషూట్లకు కొదవేమి లేదు. చిట్టిపొట్టి బట్టలలో.. సెక్సీ ఫోజులతో అషురెడ్డి కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ఇంతగా గ్లామర్ ఒలికిస్తున్నా ఈ హాట్ బ్యూటీకి అవకాశాలు […]
బాలీవుడ్ ఇండస్ట్రీలో రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు ఎంతటి సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శిల్పాశెట్టి భర్తగా, వ్యాపారవేత్తగా పేరుతెచ్చుకున్న రాజ్ కుండా పోర్నోగ్రఫీ కేసులో జైలుకు వెళ్లి ఇటీవల బైత్ మీద బయటకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ వివాదంతో రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి పరువు నడిరోడ్డు మీద పడింది. దీంతో కొన్నిరోజులు శిల్పాశెట్టి మీడియాకు దూరంగా ఉంది. ఇక భర్త రాజ్ కుంద్రా బయటికి వచ్చాకా తమపై ఆరోపణలు చేసిన వారిపై […]
ప్రపంచంలో ఎక్కడైనా.. ఎవరికైనా అన్యాయం జరిగినా న్యాయస్థానానికి వెళ్తారు. జడ్జి ఏది చెప్తే అదే వేదం.. కానీ, అలాంటి ఒక న్యాయమూర్తే పాడుపనికి తెగించాడు. ఎంతోమంది నేరస్తులను శిక్షించిన అతను పెద్ద నేరానికి పాల్పడ్డాడు. ఓ న్యాయమూర్తి, ఆయన వద్ద పనిచేసే సిబ్బందితో కలిసి 14 ఏళ్ల బాలుడిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నెలరోజులు ఈ దాష్టికాన్నీ కొనసాగించారని బాధితుడి తల్లి ఆరోపించింది. ఈ దారుణ ఘటన జైపూర్ లో […]
టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటి ప్రగతికి మంచి పేరున్న విషయంతెలిసిందే. స్టార్ హీరోలందరికీ తల్లిగా, పద్దతిగా కనిపించి మెప్పిస్తుంది. అయితే ప్రగతి ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆమె జిమ్ వీడియోలను, హాట్ హాట్ వీడియోలను పోస్ట్ చేస్తూ హీరోయిన్లకు ఏ మాత్రం తక్కువ తీసిపోను అని రుజువు చేస్తోంది. ఇక తాజాగా ప్రగతి పోస్ట్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. టూ పీస్ […]
భార్యభర్తల మధ్య నమ్మకం అనేది ఉండాలి. ఆ నమ్మకం ఉంటేనే వారి వైవాహిక జీవితం నూరేళ్లు సాగుతుంది. కానీ, ఇటీవల భార్యాభర్తల మధ్య నమ్మకం కన్నా అనుమానాలు ఎక్కువవుతున్నాయి. భార్య తనను కాదని వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఒక తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. భార్యపై ఉన్న అనుమానం పెనుభూతంగా మారడంతో కన్నకూతురినే కడతేర్చాడు. ఈ దారుణ ఘటన చెన్నైలో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. చెన్నై ప్రాంతానికి చేసిన రాధా కృష్ణన్ అనే వ్యక్తి […]