వారిపై రానా ఫైర్.. ‘ఎవడు చెప్పాడు.. నీ సోది’ అంటూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని పుకార్లు రావడం సాధారణమే.. ఆ పుకార్లు మరింత తీవ్రమైతే తప్ప సెలబ్రిటీలు స్పందించరు. ఇంకొంతమంది పుకార్లపై స్పందిస్తూ ఫైర్ అవుతారు. ఇక తాజాగా దగ్గుబాటి రానా కొన్ని పుకార్లపై ఘాటుగానే స్పందించాడు. ప్రస్తుతం రానా విరాట పర్వం చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వలన ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక ఈ చిత్రంపై ఒక న్యూస్ సైట్ ఒక వార్త రాసింది.
‘విరాట పర్వం’ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి తప్పుకున్నాడంటూ వార్త రాసింది. ఇక ఈ వార్తపై రానా ఫైర్ అయ్యాడు. ” ఎవడు బ్రో నీకు చెప్పింది.. నీ సోది” అంటూ ఆ వార్తను పోస్ట్ చేశాడు. కామెంట్ లో రెండు స్మైలీ ఎమోజీలు పెట్టినా.. రానా మాత్రం కొంచెం ఘాటుగానే రియాక్ట్ అయినట్లు కనిపిస్తుంది. రానా ట్వీట్వే చేసిన కొద్దిసేపటికే ఆ న్యూస్ ని డిలీట్ చేయడం గమనార్హం. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రానా సరసన సాయి పల్లవి నటిస్తోంది. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది.
Also Read
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
Yavadu bro neeku chepindhi 😂😂 nee sodhi… https://t.co/ofG6xYGZt5
— Rana Daggubati (@RanaDaggubati) November 2, 2021
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!