మరోసారి చైతన్య ఇంటికి సమంత..?
By Roja Pantham
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని నాగ చైతన్య- సమంత విడాకులు తీసుకున్నాకా ఎవరి పనుల్లో వారు బిజిగా మారిపోయారు. చైతూ తన సినిమాలతో బిజీగా మారగా.. సామ్ వెకేషన్ లలో ఎంజాయ్ చేస్తోంది. ఇకపోతే విడాకుల తర్వాత సామ్ హైదరాబాద్ లో ఎక్కడ ఉంటుంది.. చైతూ , సామ్ ఎంతో ప్రేమగా తీసుకున్న విల్లాలో ఎవరు ఉండబోతున్నారు అనేదానికి క్లారిటీ వచ్చేసింది.
చైతు విడాకుల అనంతరం హైదరాబాద్ లో ఒక కొత్త ఇల్లును కొనుగోలు చేసి అందులోకి షిఫ్ట్ కానున్నాడు. సామ్ మాత్రం చైతూతో గడిపిన అదే విల్లాలో కొనసాగనుంది. ఇప్పటికే ఆ ఇంట్లో దిగిన సామ్ తన పెంపుడు కుక్కలతో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. అయితే చైతూ మాత్రం కొన్నిరోజులు అందరికి దూరంగా ఉండడం కోసం నాగ్ ఇంటికి కూడా వెళ్లకుండా ఒక హోటల్ లో స్టే చేస్తున్నాడు. ఈ కొత్త ఇంట్లో కొన్ని పనులు పూర్తయ్యాక చైతు ఇక్కడికి షిఫ్ట్ కానున్నాడట.
Also Read
- Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
- Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన 'ఇరుముడి'.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్‌కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!