అర్ధరాత్రి గదిలో ఆ పని చేసిన బాలుడు.. షాక్ లో కుటుంబ సభ్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈతరం పిల్లలకు ఎక్కువగా ఫోన్లతోనే గడుపుతున్నారు. గేమ్స్, వీడియోస్ అంటూ నిత్యం ఆ ఫోన్ తోనే కాలక్షేపం చేస్తున్నారు. ఇక ఈ కరోనా వలన చదువు కూడా ఆన్ లైన్ కావడంతో తల్లిదండ్రులు సైతం స్మార్ట్ ఫోన్ ని పిల్లల చేతికి ఇవ్వక తప్పడం లేదు. కొంతమంది పిల్లల విషయంలో అదే వారు చేస్తున్న పెద్ద తప్పు.. తాజాగా ఒక 14 ఏళ్ల బాలుడు తనకు తల్లిదండ్రులు చదువు కోసం కొనిచ్చిన ఫోన్ ని గేమ్స్ కోసం వాడాడు.. చివరికి గేమ్ లో ఓడిపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ లో ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాలలోకి వెళితే.. జోధపూర్‌కు చెందిన సౌరభ్ (16) పదో తరగతి చదువుతున్నాడు. కరోనా కారణంగా స్కూల్స్ మూతపడడంతో ఆన్ లైన్ క్లాసుల కోసం తల్లిదండ్రులు అతడికి స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు. దీంతో సౌరభ్ చదువును పక్కన పెట్టి ఫోన్ లో రేస్ గేమ్ అలవాటు పడ్డాడు. అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా ఆ గేమ్ లోనే మునిగి తేలేవాడు. తమ కుమారుడు ఈ ఏడాది పబ్లిక్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉన్నందున అతడి తల్లిదండ్రులు సౌరబ్ కోసం మేడపైన ఓ గదిని ఏర్పాటు చేయడంతో పైన కొడుకు ఏం చేస్తున్నాడో కింద ఉన్న పేరెంట్స్ కి తెలిసేది కాదు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి భోజనం చేయడానికి తమ్ముడిని పిలిచుకురా అని అక్కకు తల్లి చెప్పడంతో ఆమె పైకి వెళ్లి తమ్ముడిని పిలిచింది. యెంత సేపటికి లోపలినుంచి సమాధానం రాకపోవడంతో కిటికీలో తొంగిచూడగా భయంకరమైన ఘటన కనిపించింది. ఉరి వేసుకుని సోదరుడు విగత జీవిగా వేలడుతుండటంతో కేకలు పెట్టింది. సౌరభ్ ఫోన్ లో కారు రేస్ కి సంబంధించిన వీడియోలు ఉండడంతో గేమ్ లో ఓటమి పాలవ్వడంతోనే బాలుడు ఈ నిర్ణయం తీసుకొని ఉంటాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Also Read
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
- PM Modi: "2047 నాటికి 'వికసిత భారతే లక్ష్యం.. We Will Do It.." దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
తాజావార్తలు
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!