టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. శివశంకర్ మాస్టర్, సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతినే జీర్ణించుకోలేకపోతున్న టాలీవుడ్ ని ఇంకా తీవ్ర విషాదంలోకి నెడుతూ ప్రముఖ నిర్మాత జక్కుల నాగేశ్వరరావు (46) రోడ్డు ప్రమాదంలో మరణించారు. ‘లవ్ జర్నీ’, ‘అమ్మా నాన్న ఊరెళితే’, ‘వీడు సరైనోడు’ లాంటి చిత్రాలను తెలుగులో విడుదల చేసిన నిర్మాత జక్కుల నాగేశ్వరరావు కృష్ణా జిల్లా ఉయ్యురు మండలం మంటాడలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన సంఘటనా స్థలంలోనే మృతిచెందినట్లు తెలుస్తోంది. […]
ప్రపంచంలో ఏ అమ్మాయైనా తాను అందంగా ఉండాలని కోరుకొంటుంది. దానికోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తూనే ఉంటోంది. క్రీములని, అవని, ఇవని వాడుతూనే ఉంటారు.. ఇంకొందరు న్యాచురల్ గా అందంగా మారడానికి ముల్తాన్ మట్టి, పసుపు, మంచి నీరు ఎక్కువగా తాగడం చేస్తూ ఉంటారు. ఇవన్నీ అందరికి తెలిసినవే.. అయితే దక్షిణ కొరియాలోని అమ్మాయిలు మాత్రం తమ అందాన్ని పెంచుకోవడానికి ఒక థెరపీని ఫాలో అవుతారంట.. అందుకే తాము అంత అందంగా ఉంటామని చెప్పుకొస్తున్నారు.. దక్షిణ కొరియాలో అమ్మాయిలు […]
‘దేవదాసు’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన గోవా బ్యూటీ ఇలియానా. సన్నజాజి నడుముకు బ్రాండ్ అంబాసిడర్ గా మరీనా ఈ అమ్మడు బ్రాకప్ తరువాత కాస్త బరువెక్కిన విషయం తెలిసిందే. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో అమర్ అక్బర్ ఆంటోని తో మొదలుపెట్టిన ఈ భామకు పరాజయమే ఎదురయ్యింది. దీంతో ప్రస్త్తుతం ఇల్లీ బేబీ వెకేషన్ లను ఎంజాయ్ చేస్తూ కలం గడుపుతోంది. గతకొన్ని నెల్లలుగా బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్న అమ్మడు ఎప్పటికప్పుడు జిమ్ లో కష్టపడిన […]
‘వకీల్ సాబ్’ చిత్రంతో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఇక ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లను రాబట్టి భారీ హిట్ గా నిలిచింది. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క రాజకీయాలలో కొనసాగుతాను అని పవన్ చెప్పడంతో ఈ చిత్రం తర్వాత మూడు సినిమాలు లైన్లోకి వచ్చేసాయి. ఇప్పటికే భీమ్లా నాయక్ విడుదలకు సిద్దమవుతుండగా.. ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ జరుపుకొంటుంది. ఈ రెండు కాకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ […]
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, భర్త నిక్ జోనస్ తో విడిపోతున్నట్లు ఇటీవల వార్తలు గుప్పుమన్న విషయం తెలిసిందే. మునెప్పడూ లేనివిధంగా ఆమె తన ట్విట్టర్ అకౌంట్ నుంచి తన భర్త పేరును తొలగించడంతో.. ఈ జంట విడిపోతుందని వార్తలు పుట్టుకొచ్చాయి. ఇక ఈ వార్తలపై ప్రియాంక తల్లి స్పందించినా.. ప్రియాంక మాత్రం స్పందించలేదు. ఇక తాజాగా అమ్మడు తన పెళ్లి రోజును భర్తతో గ్రాండ్ గా జరుపుకొని ఆ వార్తలకు చెక్ పెట్టింది. డిసెంబర్ 1 […]
తల్లికి అర్ధం చెప్పడం ఎవరి వలన కాదు.. బిడ్డల కోసం ఆమె పడే తపన ఇంకెవ్వరు పడలేరు.. ప్రపంచంలో ఏ తల్లి అయినా ఇలాగే చేస్తోంది. కానీ.. ఇప్పుడు మనం మాడ్లాడుకోబోయే తల్లి.. ఆ పదానికే కళంకం తెచ్చింది. ప్రపంచంలో ఏ తల్లి చేయని నీచానికి పాల్పడింది. పరాయి మగాడిపై మోజు ఆమె విచక్షను చెరిపేసింది. కట్టుకున్నవాడిని బయటికి పంపించి, కన్నబిడ్డలముందే ప్రియుడితో కామ క్రీడలకు దిగింది. సిగ్గు శర్మ వదిలేసి, బిడ్డలు ఉన్నారన్న వివేకం కూడా […]
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక ఎమ్మెల్యే, తన అనుచరుల చేత ఇద్దరు మహిళలపై దాడి చేయించింది. తలపై ఇనప రాడ్లతో కొట్టించింది. నవంబర్ 19 న అర్ధరాత్రి కారులో దిగిన మహిళలపై కొంతమదని గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన తల్లీకూతుళ్లు గాయాల నుంచి కోలుకొని బుధవారం పోలీసులను ఆశ్రయించారు. దీంతో వెంటనే పోలీసులు విచారణ చేపట్టి సీసీ టీవీ ఫుటేజ్ ని పరిశీలించి […]
బాలీవుడ్ స్టార్ వారసుడు అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఒకపక్క సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉంటూనే మరోపక్క ఫ్యామిలీతో వెకేషన్స్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల్ అభిషేక్, తన భార్య ఐశ్వర్య కూతురు ఆరాధ్యతో కలిసి మాల్దీవులకు వెళ్లివచ్చిన సంగతి తెలిసిందే. అక్కడినుంచి తిరిగి వస్తూ ఎయిర్ పోర్ట్ లో బచ్చన్ కుటుంబం మీడియా కంటపడింది. ముఖ్యంగా ఆరాధ్య నడకపై అందరి ఫోకస్ వెళ్ళింది. దీంతో ఆమె నడకపై ట్రోలింగ్ ఎక్కువయ్యింది. ఐశ్వర్యారాయ్ […]
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన చిత్రం అఖండ. ఈరోజు విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోంది. ‘అఖండ’ విజయాన్ని సొంతం చేసుకొని రికార్డుల కలక్షన్స్ ని కొల్లగొడుతోంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన ఈ సినిమా మంచి హిట్ అందుకొని చిత్ర పరిశ్రమకు ఊపుని ఇచ్చింది. ఇక ఈ చిత్ర విజయంపై టాలీవుడ్ స్టార్లు తమదైన రీతిలో స్పందించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా అఖండ […]
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్, కిరణ్ రావు దంపతులు కొన్ని నెలల క్రితం తమ వివాహ బంధానికి స్వస్తి చెప్పిన సంగతి తెలిసిందే. ఒక సినిమా షూటింగ్ సందర్బంగా ప్రేమలో పడ్డ వీరిద్దరు 2005 లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఆజాద్ బాబు అనే కుమారుడు ఉన్నాడు. తామిద్దరం పరస్పర ఒప్పందంతోనే విడాకులు తీసుకుంటున్నామని, తామెప్పుడూ స్నేహితులుగానే ఉంటామని తెలిపారు. అన్నట్లుగానే ఇద్దరు కలిసి ఒకే సినిమాకు వర్క్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈ […]